Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 81

Telugu Version



సమంతను ట్రోల్ చేస్తున్న బన్నీ – మహేష్ ఫ్యాన్స్

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడబలుక్కుని మరీ సమంతను ట్రోల్స్ చేస్తున్నారు. వారి ట్రోలింగ్ తో సమంతకు చిరాకు తెప్పిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ట్విట్టర్ మరియు ఇన్ స్టా గ్రామ్ ల ...

Read More »

‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాపై ఎయిర్ఫోర్స్ ఫైర్.. ఆ డ్రెస్సెంటీ? భాషేంటి?

బాలీవుడ్ నటుడు అనిల్కపూర్ .. ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఏకేవర్సెస్ఏకే’ వివాదంలో చుట్టుకున్నది. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 24న విడుదల కానున్నది. అయితే ఈ నెల 7న సినిమా ...

Read More »

అరే.. హన్సిక పెళ్లికూతురిలా సిగ్గుల మొగ్గాయెను

తమిళ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి వార్తల్లో నిలిచింది హన్సిక. కొన్నాళ్ల పాటు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా సాగిన వీరి ప్రేమాయణం ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ముగిసింది. ఆ తరువాత సినిమాలపై దృష్టిపెట్టిన హన్సిక ...

Read More »

శృంగార తార ‘షకీలా’ బయోపిక్ టీజర్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో శృంగార తారగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి షకీలా. 90స్ లలో తన చిత్రాలతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. తెలుగు తమిళం మలయాళం భాషలో అడల్ట్ చిత్రాలలో నటించిన షకీలా స్టార్ హీరోలకు పోటీగా ...

Read More »

అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక వివాహం..!

మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యతో మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు నడిచింది. కొణిదెల ...

Read More »

ఆమెది ఆత్మహత్య కాదా?

తమిళనటి వీజే చిత్ర ఆత్మహత్య వార్తలతో తమిళ బుల్లి తెర అభిమానులు షాక్ అయ్యారు. బుల్లి తెర వెండి తెర అనే తేడా లేకుండా చిత్ర చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈమెకు హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ దక్కింది. ...

Read More »

‘కలిసుందాం రా’ క్లైమాక్స్ మార్చడానికి కారణమదేనట!

కథా రచయితలుగా పరుచూరి బ్రదర్స్ కి ఎంతో అనుభవం ఉంది. ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల ద్వారా విజయాలను అందుకున్న ఘనత వారి సొంతం. అలాంటి పరుచూరి బ్రదర్స్ .. రామానాయుడు నిర్మాణంలో అనేక సినిమాలకు పనిచేశారు. కథల విషయంలో రామానాయుడిని ఒప్పించడం ...

Read More »

ఆ దేశపు విమానాశ్రయంలో మన హీరోయిన్ విగ్రహం

బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా మరియు దీపిక పదుకునే లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరు కూడా కేవలం ఇండియాలోనే కాకుండా దేశ విదేశాలలో అభిమానులను కలిగి ఉన్నారు. దీపిక పదుకునే ఇప్పటికే హాలీవుడ్ ...

Read More »

వర్మ హీరో కొత్త లుక్ కు అంతా షాక్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మరియు నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల్లో నటించిన హీరో ఫర్దీన్ ఖాన్ గత పదేళ్లుగా కనిపించకుండా పోయాడు. పదేళ్ల పాటు బిజీ హీరోగా వరుసగా సినిమాలు చేసిన ఫర్దీన్ 2010 తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి ...

Read More »

సిల్క్ స్మిత బయోపిక్ పుకార్ అనేసిన అనసూయ

తెలుగమ్మాయి అయిన.. ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంపై బాలీవుడ్ లో డర్టీపిక్చర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిల్క్ జీవితంపై వేరొక సినిమా ఏదీ లేదు. కానీ సిల్క్ స్మిత పాత్రలో ప్రముఖ యాంకర్ అనసూయ నటిస్తున్నారని తామరతంపరగా ...

Read More »

తిమ్మరుసు టీజర్ టాక్

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ”తిమ్మరుసు”. ‘అసైన్మెంట్ వాలి’ అనేది దీనికి ఉపశీర్షిక. ‘కిర్రాక్ పార్టీ’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ ...

Read More »

శ్రుతి.. క్రాక్ కిక్కు ఎక్కేలా..!

ఇంతకుముందు మాస్ మహారాజా రవితేజ కిక్ సినిమాలోనే క్రాక్ చూపించారు. మతి తప్పి విదేశాల్లో తిరిగేసే పేషెంట్ గా కనిపించారు రాజా. ఆ పాత్రకు కిక్కుని ఆపాదించడంలో సురేందర్ రెడ్డి ఎంతో పెద్ద సక్సెసయ్యారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెసైంది ఆ ...

Read More »

యువహీరోతో డేటింగ్ ని ఖండించిన రకుల్

కెరీర్ పరంగా మరో రెండేళ్ల పాటు డోఖా లేనన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల రేస్ లో వెనకబడుతోందన్న కథనాల నడుమ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సంతకాలు చేసి రయ్ మని దూసుకొచ్చింది. తనపై విమర్శలు ...

Read More »

సామ్ జామ్ లో మైండ్ బ్లాక్ చేసిన తమన్నా

అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ ఓటీటీలతో పోటీపడి ఒక స్థానిక ఓటీటీ నిలబడడం అంటే అంత ఆషామాషీ కాదు. ఎంతో పెట్టుబడి పెడితే.. ఎంతో సహనంతో దినదినాభివృద్ధికి కృషి చేస్తేనే ఇది సాధ్యం. రిస్క్ అని తెలిసీ కోట్లాది రూపాయలు ...

Read More »

షాకిచ్చే మేకోవర్ తో చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్

శంకర్ `బాయ్స్` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్ధ్ ఆ తరువాత టాలీవుడ్ లో హాట్ త్రోబ్ గా.. లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. `బొమ్మరిల్లు` టాలీవుడ్ లో ఏ స్థాయి సంచనం సృష్టించిందో అందరికి ...

Read More »

‘జోసెఫ్’ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

ఈ ఏడాది ఆరంభం నుండి రాజశేఖర్ మరియు నీలకంఠల కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కరోనా వచ్చింది. కరోనా కారణంగా ఆరు ఏడు నెలలు షూటింగ్ లు అన్ని కూడా ...

Read More »

యాపిల్ సేవలపై కింగ్ నాగ్ ఫైర్..!

ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలో సైతం యాపిల్ బ్రాండ్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున యాపిల్ సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

Read More »

ఆరున్నర అడుగుల బుల్లెట్టు ఎవరబ్బా?

మెగా హీరోలందరిలోకి ఎత్తయిన హీరో ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా వెంటనే వరుణ్ తేజ్ అనేస్తారు. అయితే ఇది నిజమా? అంటే కానేకాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు చెప్పే సమాధానం వేరుగా ఉంది. వరుణ్ తేజ్.. సాయి తేజ్.. ...

Read More »

ఫేక్ జీపీఎస్ తో ఆన్లైన్ రమ్మీ … రూ.70 లక్షలు మాయం !

ఆన్ లైన్ గేమ్స్ .. ప్రస్తుత రోజుల్లో ఓ వ్యసనంలా మారిపోయింది. చాలామంది ఉదయం నుండి రాత్రి వరకు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆన్ లైన్ రమ్మీ ఆడే వారి ...

Read More »

గ్రేటర్ కు స్పెషల్ ఆఫీసరే గతా ?

మొన్ననే జరిగిన గ్రేటర్ మున్సిపాలిటికి మేయర్ ఎవరో ఇప్పట్లో తేలే అవకాశం కనిపించటం లేదు. అందుకనే స్పెషల్ ఆఫీసరే గతయ్యేట్లుంది. నిజానికి మొన్నటి ఫలితాల్లో ఏ పార్టీకి కూడా మేయర్ ను సొంతంగా ఎన్నుకునేంత సీన్ ఇవ్వలేదు ఓటర్లు. సింగిల్ లార్జుస్టు ...

Read More »