Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 78

Telugu Version



సోలో బ్రతుకు కోసం సాయి తేజ్ చెప్పిన 108 సోలో శ్లోకాలు..!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ...

Read More »

ఫ్యామిలీ మ్యాన్ 2.. దాచేస్తే దాగని భూతం!?

రహస్యాన్ని ఎంతగా దాచాలని చూస్తే అంతగా ఓపెనవుతుంది. ఏదో ఒకరోజు లీకవ్వాల్సిందే. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న అభిమానులకు ఎలాంటి అప్ డేట్ చెప్పకుండా దర్శకద్వయం రాజ్ అండ్ డీకే విసిగిస్తుంటే అది ...

Read More »

#సామ్ జామ్.. మన్మథుడి గాళ్ ఫ్రెండ్ ని దించేస్తున్నారు!

ఆహా-తెలుగు ఓటీటీకి `సామ్ జామ్` టాక్ షో ప్రత్యేక ఆకర్షణను పెంచిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దక్షిణాదిన సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా బాస్ అరవింద్ ఎంపిక ను ప్రశంసించి తీరాలి. సామ్ జామ్ లో స్టార్లతో నిత్యనూతన కార్యక్రమాలు ...

Read More »

మహేష్ తో `ఒక్కడు` సీక్వెల్ తీస్తారా?

ఎం.ఎస్.రాజు.. ఈయన బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే సమ్థింగ్ స్పెషల్ అనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్రతియేటా సమ్మర్ సీజన్ లో ఈయన సినిమా వస్తోందంటే ఆ బజ్ వేరుగా వుండేది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఆయన ...

Read More »

బిగ్ బాస్ 5 హోస్ట్ ఎవరు?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ వారంకు వచ్చేసింది. మరో ఆరు రోజుల్లో షో ముగియబోతుంది. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు చాలా వ్యక్తం అయ్యాయి. కరోనా కారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు ...

Read More »

సమంత.. తమన్నా ఫస్ట్ మీటింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సామ్ జామ్’ టాక్ షో కు తమన్నా గెస్ట్ గా వచ్చారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్ గా గత దశాబ్ద కాలంగా కంటిన్యూ అవుతున్న వీరిద్దరు ఒక్క వేదికపై రావడం.. ...

Read More »

కొన్ని సార్లు బోల్డ్ గా తప్పడం లేదు.. అది యాక్టింగ్ మాత్రమే

మూస పాత్రలు చేసేందుకు నేను ఇండస్ట్రీకి రాలేదు అంటూ రాయ్ లక్ష్మి అంటోంది. హీరోయిన్ గా ఐటెం సాంగ్ లతో ఇంకా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన ఈ అమ్మడు బోల్డ్ పాత్రలను క్రమం తప్పకుండా చేస్తూనే ఉంది. ...

Read More »

2020 సీజన్ మోస్ట్ స్టైలిష్ మ్యాన్ ఎవరు?

2020 సంవత్సరంలో అత్యంత స్టైలిష్ మ్యాన్ ఎవరు? బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్.. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ .. విజయ్ దేవరకొండ .. ప్రభాస్ వీళ్లలో ఎవరై ఉంటారు? అంటే.. దీనికి ప్రఖ్యాత జీక్యూ మ్యాగజైన్ సెలెక్షన్ ఇప్పటికే ఖరారైంది. ఎప్పటిలానే ...

Read More »

పుష్ప కోసం రంగస్థలం ఫార్ములా..?

సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీని రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో షూట్ చేయాలని ముందు ప్లాన్ చేశారు. కానీ అది ...

Read More »

F3 పోస్టర్ టాక్: డబ్బుతో పుట్టే ఫ్రస్టేషన్ ఫన్

ట్యాలెంటెడ్ అనీల్ రావిపూడి బ్లాక్ బస్టర్ మూవీ `ఎఫ్ 2` కి సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో వెంకటేష్- వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. 2021 జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతోంది. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఎఫ్ 3 ...

Read More »

రానా `సమానత్వం` పాలసీకి ఫిదా అయిపోయా

మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఫెమినిస్టుల మనుగడ అన్నది అంత సులువేమీ కాదు. ఇక ఫెమినిజం భావజాలం ఉన్న కథనాయికలు నాయికా ప్రాధాన్యత గురించి ఆలోచిస్తారు. ముక్కు సూటిగా ఉండే నాయికలు సైతం పూర్తిగా హీరోకి ఒదిగి ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకునేందుకు ...

Read More »

మెగాస్టార్ తో `సామ్ జామ్` డబుల్ ఫన్నీ ట్రీట్..

ఆహా-ఓటీటీ వేదికపై `సామ్ జామ్` కార్యక్రమం పెద్ద సక్సెసైన సంగతి తెలిసిందే. అక్కినేని కోడలు హోస్టింగ్ ఎంతో ప్రత్యేకంగా ఉందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే రానా-విజయ్ దేవరకొండ- తమన్నా లాంటి స్టార్లతో సామ్ జామ్ ఎపిసోడ్స్ రక్తి కట్టించాయి. సమంత తెలివైన ...

Read More »

ప్రపంచంలోనే నిశ్శబ్ధ ప్రాంతం ఇదే..! మీ గుండె ఇతర భాగాల చప్పుడూ వినొచ్చు..!

నిశ్శబ్ధం అంటే మామూలు నిశ్శబ్ధం కాదిది.. కటిక నిశ్శబ్ధం. ఎప్పుడైనా మీరు ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో నిశ్శబ్ధాన్ని చూసి ఉంటారు. గడియారం చిన్నముల్లు చేసే టక్టక్ మని శబ్ధం వినిపించొచ్చు. కానీ మన గుండెచప్పుడు మాత్రం వినిపించదు. ప్రపంచంలో ఓ ...

Read More »

బీజేపీ చీఫ్ కు పాజిటివ్.. ప్రముఖుల గుండెల్లో రైళ్లు

అత్యంత కీలకమైన స్థానాల్లో ఉన్న వారంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. కానీ.. అలా ఉన్నట్లు కనిపించరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏపీ సీఎం కానీ.. ఆ మాటకు వస్తే వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరికి వారు.. వారి ...

Read More »

గూగులమ్మకు రూ.73 లక్షల కోట్ల ఫైన్.. ఎందుకంటే?

ప్రముఖ సెర్చ్ఇంజిన్ గూగుల్కు అమెరికా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెర్చ్ యాడ్స్ విషయం లో గూగుల్ యాంటీట్రస్ట్ చట్టాన్ని బ్రేక్ చేసిందని అమెరికా ఆరోపిస్తున్నది. అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసింది. ఈ దావాకు కాలిఫోర్నియా డెమొక్రాట్ రాష్ట్ర ...

Read More »

అమెరికాను వణికించేస్తున్న కరోనా సెకండ్ వేవ్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ అగ్రరాజ్యం అమెరికాను వణికించేస్తోంది. గురువారం ఒక్కరోజే అగ్రరాజ్యంలో 3054 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు. అమెరికా చరిత్రలో ఒక్కరోజులో ఇంతమంది మరణించటం ఇదే మొదటాసారి కావటం సంచలనంగా మారింది. గతంలో కూడా కరోనా వల్ల చాలామంది ...

Read More »

ఓటరు కార్డ్స్ పై ఈసీ కీలక నిర్ణయం .. ఏంటంటే ?

భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అందరి ఓటరు గుర్తింపు కార్డులను డిజిటలైజ్ చేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఆధార్ కార్డుల తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల ఫోటో ఐడెంటిటీ కార్డ్ లను పూర్తి డిజిటల్ పద్ధతికి మార్చనుంది.ఆధార్ కార్డుల్ని ఇంటర్నెట్ ...

Read More »

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ కి అనుకూలంగా తీర్పు..!

బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో రకుల్ జరిపిన వాట్సాప్ ...

Read More »

రష్మిక Vs అలియా.. బద్ధ విరోధులయ్యారు

ఒకే రకమైన ఆలోచనలు కలిగి ఉండే వారు ఒకరికొకరు ఎదురుపడితే ..? ఆ ఇద్దరి మధ్యా పోటీ తప్పదు. ఎందులో అయినా వైరం తప్పనిసరి. ఇదిగో ఇక్కడ ఫ్యాషన్ ఫేసాఫ్ విషయంలో ఆ ఇద్దరి మధ్యా ఒకే ఆలోచన అగ్గి రాజేస్తోంది. ...

Read More »

పొట్టి నిక్కరులో అగ్గి రాజేసిన మనోహరి

`బాహుబలి` మనోహరి ఇన్ స్టాలో ఎంత స్పీడ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. నోరా ఫతేహి సోషల్ మీడియాలో ఒక సంచలనం. అత్యంత వేగంగా ఫాలోవర్స్ ని పెంచుకుంటున్న స్టార్ గా నోరా రికార్డులకెక్కింది. గొప్ప నర్తకిగా అసాధారణ ఫాలోవర్స్ ని ...

Read More »