Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 77

Telugu Version



ఎఫ్3 మరో అడుగు పడింది

గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సమయంలోనే సీక్వెల్ ను చేయాలని దిల్ రాజు.. దర్శకుడు అనీల్ రావిపూడి నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ...

Read More »

బ్రహ్మాజీ ‘హంగామా’ టాక్ ఆఫ్ ది టౌన్

నటుడు బ్రహ్మాజీ 55 ఏళ్లు దగ్గర పడుతున్నా కూడా ఆయన చేసే పాత్రలు ఆయన వయసును చూపించవు. ఆయన ఇంకా మూడు పదుల వయసులో ఉన్న వ్యక్తిలాగే ఎక్కువ సినిమాల్లో కనిపించాడు. ఆయన్ను మామూలుగా చూసినా కూడా అలాగే అనిపిస్తాడు. హీరోల ...

Read More »

హీరోలకు ఒక రూలు హీరోయిన్లకు ఒక రూలా?

కోవిడ్ విలయం వల్ల టాలీవుడ్ తీవ్రంగా నష్టపోయింది. కేవలం నిర్మాతలే కాకుండా పంపిణీదారులు ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారు. అందువల్ల క్రైసిస్ నుంచి బయటపడి తిరిగి కోలుకోవాలంటే దానికి పరిహారం కావాలన్నది ఇటీవల నిర్మాతల గిల్డ్ ప్రతిపాదన. అందుకు తగ్గట్టే స్టార్ల పారితోషికాల్లో ...

Read More »

2020 నెంబర్ 1 సాంగ్ బన్నీదే!

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే. అల్లు అర్జున్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమా కూడా ఇదే. ఈ చిత్ర విజయంలో పాటలదే మెజారిటీ ...

Read More »

సిగ్గు పడుతూ క్లీవేజ్ షో

ఆర్ ఎక్స్ 100 ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంది. సినిమాలు సక్సెస్ కాకున్నా ...

Read More »

నాని సినిమా అంత బిజినెస్ చేస్తోందా..?

నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ...

Read More »

ఆమె జీవితం తలకిందులు

`ఆమె` (ఆడై) సినిమాలో అమలాపాల్ పెర్ఫామెన్స్ కి ఫిదా కాని అభిమాని లేరు. బోల్డ్ క్యారెక్టర్లలో నటించడం తనకు కొత్తేమీ కాదు.. కానీ ఈ మూవీలో పూర్తి నగ్నంగా కనిపించి అమలా ఇచ్చిన సర్ ప్రైజ్ ట్రీట్ ని ఎవరూ మర్చిపోలేదు. ...

Read More »

నటసింహం రేంజుకు తగ్గ టైటిల్

సమరసింహారెడ్డి.. నరసింహానాయుడు.. సింహా.. ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్ తగిలితే తన సత్తా ఎలా ఉంటుందో నటసింహా నందమూరి బాలకృష్ణ చూపించారు. బాక్సాఫీస్ ని బంతాడేయడంలో బాలయ్యను కొట్టేవాళ్లే లేరని ప్రూవ్ అయ్యింది. మాస్ లో బాస్ గా టాలీవుడ్ లో ...

Read More »

సోనూకు సామాన్యుడి ‘పద్మ సేవా పురస్కారం’

మనదేశంలో సేవ అన్న పదానికి బాలీవుడ్ నటుడు సోనూసుద్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచాడు. సేవ అన్నపదానికి పేటెంట్ హక్కులన్నీ పొందాడు. దేశంలో ఏ మూలన ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడంలో సోనూ సుద్ ముందుంటాడు. సమాజంలో సేవ చేసేవాళ్లు చాలామంది ...

Read More »

మహేష్ ఫోటోల్ని జూమ్ చేసి చూస్తున్న సాయిపల్లవి

ఫిదా బ్యూటీ సాయిపల్లవిపై మీడియా ఫోకస్ కాస్తంత ఎక్కువే. ఇటీవల జాతీయ మీడియా కూడా తనపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. తాజాగా సాయిపల్లవి కొత్త వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మలయాళీ బ్యూటీ తన ప్రయాణం ...

Read More »

జెమినీ షో: ఎన్టీఆర్ పారితోషికం తెలిస్తే నోరెళ్లబెడతారు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వెండి తెరపై నవరసాలూ పలికిస్తూ చెలరేగిపోయే జూనియర్.. బుల్లితెర మీద కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. స్టార్ మా ప్రసారం చేస్తున్న ‘బిగ్ బాస్’ షో ఆరంభ సీజన్ కు ...

Read More »

షకీలా బయోపిక్.. ఉన్నదున్నట్టు తీయలేదా?

మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన శృంగార తార షకీలా. ఆమె జీవిత కథ ఆధారంగా `షకీలా` పేరుతో ఓ బయోపిక్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇంద్రజిత్ లంకేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీతో పాటు పలు కీలక భారతీయ భాషల్లో ఈ ...

Read More »

‘మేజర్’పై నమ్మకం ఉందన్న అడివి శేష్

అడివి శేష్ .. ఓ ప్రత్యేకమైన నటుడు. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. శేష్ ఏ పాత్ర పోషించినా తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తెరపై శేష్ కనిపించడు .. అలా కనిపించడానికి ...

Read More »

దిల్ రాజుకి 50.. పుట్టినరోజే భార్య పరిచయం

పరిశ్రమ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు దిల్ రాజుకు నేటి (17 డిసెంబర్)తో 50 ఏళ్లు. ఆయన కుమార్తె అన్షితా రెడ్డి `దిల్ రాజుకు అర్ధ శతాబ్దం` పేరుతో ప్రత్యేక పార్టీకి పరిశ్రమను ఆహ్వానిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని దిల్ రాజు స్వగృహం ...

Read More »

అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ విడుదల..!

టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మేజర్”. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ...

Read More »

2021లో యువహీరోతో గుత్తా జ్వాల పెళ్లి

2020 సెలబ్రిటీ వెడ్డింగ్ సీజన్ అనే చెప్పాలి. పలువురు టాలీవుడ్ హీరోలు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయ్యారు. వీళ్లలో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకోగా కొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓకే చెప్పారు. మరికొందరు రెండో వివాహం చేసుకున్నారు. ఈ సీజన్ ...

Read More »

‘పెళ్లిసందD’లో ఈయన స్పెషల్ రోల్

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమా ఎంతటి ఘన విజయాన్నిసొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడికి దాదాపు పది రెట్ల లాభం వచ్చినట్లుగా నిర్మాతలు అంటూ ఉంటారు. అంతటి సక్సెస్ అయిన పెళ్లి సందడి ...

Read More »

బిబి4: అభి ‘పిల్లలు ఎలా పుడతారు’ ప్రశ్నకు నాగ్ ఫన్నీ సమాధానం

తెలుగు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున పూర్తి న్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది. ప్రేక్షకులు మరియు నెటిజన్స్ అంతా కూడా ఆయన హోస్టింగ్ విషయంలో పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఈ సీజన్ లో మోనాల్ ను ఓట్లు పడకున్నా ఎలిమినేషన్ ...

Read More »

‘స్వైప్ లెఫ్ట్ ఫర్ న్యూడ్స్’ అంటూ షాక్ ఇచ్చిన రెజీనా..!

‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది రెజీనా కసాండ్రా. ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోయిన్ అనిపించుకోక పోయినా తన ...

Read More »

జగన్ నేను డిసెంబర్ లోనే.. : పాయల్ రాజ్ పుత్

టాలీవుడ్ హాట్ బోల్డ్ బ్యూటీగా పాయల్ రాజ్ పుత్ పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలన్నింటిలోనూ బోలెడంతా మసాలా ఉంటుంది. అందాలన్నీ తెరపైకి చూపించి యువతను మత్తెక్కించే ఈ అమ్మడు తాజాగా ఏపీలో పర్యటించింది. ఈ సందర్భంగా జగన్ పై హాట్ ...

Read More »