Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 75

Telugu Version



అందాల నిధి ఫిట్ నెస్ కవర్

అక్కినేని బ్రదర్స్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ దక్కించుకుంది. ఆ సక్సెస్ తో ఒక్కసారిగా టాలీవుడ్ లో బిజీ అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ...

Read More »

కొణిదెల పవన్ తేజ్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ టీజర్ రిలీజ్ చేసిన నాగబాబు..!

కొణిదెల పవన్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ అభిరామ్ ఎమ్. దర్శకత్వం వహిస్తున్న సినిమా ”ఈ కథలో పాత్రలు కల్పితం”. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ నాయుడు ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నాడు. ఇందులో మేఘన హీరోయిన్ ...

Read More »

కూతురుకు నాగబాబు ఎమోషనల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికను ఎంతగా ప్రేమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి తండ్రి కూడా తన కూతురును ప్రిన్సెస్ మాదిరిగా చూసుకుంటాడు. కాని నాగబాబు అంతకు మించి చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ఏం కోరితే అది చేశారు.. చేయనిచ్చారు. ...

Read More »

బన్నీయే నా శాంతా క్లాజ్..ఆయన ఆటోగ్రాఫ్ నా గిఫ్ట్..ఓ బాలుడు

క్రిస్మస్ పర్వదినం అనగానే పిల్లల మదిలో మెదిలేది శాంతా క్లాజ్ రూపమే. ఆయన మోసుకొచ్చే బహుమతులు వారి కళ్లలో కోట్లాది మెరుపుల్ని పూయిస్తాయి. అయితే.. ఈ సారి తన శాంతా క్లాజ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జునే అంటున్నాడు ఓ బాలుడు. ...

Read More »

యంగ్ రెబల్ స్టార్ – మెగా పవర్ స్టార్ ఒకచోట చేరితే..!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరినొకరు కలుసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సినిమా ఫంక్షన్స్ లోనో సెలబ్రిటీల వెడ్డింగ్స్ లోనే బర్త్ డే వేడుకల్లోనో ఇలాంటి దృశ్యం చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ...

Read More »

‘టక్ జగదీష్’ లుక్ రెడీ.. 25న రిలీజ్

నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25 న ఫస్ట్ లుక్ ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ...

Read More »

షాదీకి రెడీ అవుతున్న ‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు

ఆర్కే నాయుడు అనే పేరు వినగానే ‘మొగలి రేకులు సీరియల్ గుర్తొస్తుంది. అంతగా ఆ సీరియల్లో ఆ పాత్ర పాపులర్ అయింది. పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్ర ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆ నటుడి పేరే ‘సాగర్’. ...

Read More »

పవన్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అంటున్న బాలీవుడ్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రేక్షకులకు ఆయన మీదున్న అభిమానం గురించి అందరికీ తెలిసిందే. సినిమా సక్సెస్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా పెరుగుతూ వచ్చింది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. పవన్ కు ...

Read More »

రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ భీం టీజర్

సరైన కథ పడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జూనియర్ కి రాజమౌళి జత కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటాయి. వారి ఆశలను ఏ మాాత్రం డిసప్పాయింట్ చేయం అన్నట్టుగా ...

Read More »

అల..కు మించి సర్కారు వారి పాటలు

ఈ ఏడాది రికార్డులన్నీ కూడా అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలకే దక్కాయి అనడంలో సందేహం లేదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే టాప్ నిలవడం కాకుండా సౌత్ ఇండియన్ పాటల్లో టాప్ గా ఈ పాటలు నిలిచాయి. అల వైకుంఠపురంలో అన్ని ...

Read More »

బిబి4 : విజేత కూడా ఓట్ల ప్రకారం కాదా?

తెలుగు బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ లలో ఒకటి రెండు సార్లు ఓట్ల ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదు అనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాని సీజన్ 4 లో మాత్రం ఎక్కువ సార్లు ప్రేక్షకుల ఓట్ల అనుసారం కాకుండా ...

Read More »

వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ భార్యా పిల్లల ఫోటోలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎలాంటి విషయమైనా అభిమానులు దాని గురించి ఆరా తీస్తుంటారు. ఇటీవల నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి వేడుకలో ఆయన మూడో భార్య అన్నా లెజ్ నేవా కనిపించనందుకు పెద్ద ఎత్తున డిస్కషన్ చేసిన ...

Read More »

‘ఎఫ్ 3’ మూవీ.. మొదలు కాకుండానే అమ్మేశారు!

ఒక సినిమా షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యాక.. థియేటర్ రైట్స్ శాటిలైట్ హక్కుల వ్యవహారం డిస్కషన్లో ఉంటుంది. కానీ.. దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ మూవీ మాత్రం.. షూటింగ్ షురూ కాకముందే అమ్మకాలు జరిగిపోయాాయట! సూపర్ హిట్ ...

Read More »

సోనూసూద్ ను చూసి జంకుతున్న నిర్మాతలు.. స్క్రిప్టు మొత్తం మార్చేశారట

సోనూ సూద్ అనగానే.. అరుంధతిలోని పశుపతి కళ్లముందు కదలాడుతాడు. సాధారణ వ్యక్తిగా కన్నా.. సినిమాల్లో విలన్ గానే ఆయన్ను చూశారు చాలా మంది. కానీ.. ఇప్పుడు సోనూ సూద్ అంటే నేషనల్ ఐకాన్. ఇప్పుడున్న ఇండియన్ సెలెబ్రిటీల్లో ఎవ్వరికీ కూడా సోనూసూద్ ...

Read More »

టాలీవుడ్ సెలబ్రిటీలు @DR50 సెలబ్రేషన్స్..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణారెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. ‘దిల్’ సినిమాతో దిల్ రాజుగా మారిపోయిన ఆయన ...

Read More »

దేశంలో టోల్ గేట్లు ఇక ఉండవు

రోడ్డుపై వెళితే చాలు ఇప్పుడు కొన్ని కిలోమీటర్లు వెళ్లాక టోల్ గేట్లు దర్శనమిస్తాయి. ఎక్కువ దూరం పోతే రెండు మూడు కనిపిస్తాయి. అక్కడ టోల్ కట్టి మనం రోడ్ల మీద ప్రయాణించాలి. ఇది అదనపు భారమే. కానీ తప్పదు. ఇక పండుగలు ...

Read More »

నిత్యానంద కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..మూడు రోజులు అన్ని ఉచితమే

నిత్యానంద .. ఈ పేరు తెలియనివారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే అయన చేసిన పనులు అలాంటివి. స్వామిజీ ముసుగులో చాటుమాటు యవ్వారాలు నడిపి ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాత్రికి రాత్రే దేశం విడిచి పారిపోయి ఏకంగా ఒక ...

Read More »

నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. మరో మలుపు

ఆంధ్రప్రదేశ్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య కొనసాగుతున్న గొడవ శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నాడు. అయితే ...

Read More »

సునీత.. రామ్ ల వివాహంకు ముహూర్తం ఖరారు

ప్రముఖ గాయిని సునీత ఇటీవల రెండవ పెళ్లికి సిద్దం అయిన విషయం తెల్సిందే. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేని తో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగింది. సునీత పెళ్లి విషయం మీడియాలో ప్రముఖంగా ...

Read More »

మాస్టర్’ టీజర్.. విజయ్ తెలుగులోనూ దుమ్ము

తమిళ సూపర్ స్టార్ విజయ్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో స్టార్ డం దక్కించుకోలేక పోయాడు. తమిళంలో మంచి మార్కెట్ ఉన్న విజయ్ కి తెలుగులో సూర్య రేంజ్ కనీసం కార్తీ రేంజ్ మార్కెట్ ఉన్నా కూడా సౌత్ ...

Read More »