Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 74

Telugu Version



లక్ష్మీ మంచు కుమార్తె విద్యా అరుదైన ఘనత

లక్ష్మీ మంచు 6 సంవత్సరాల కుమార్తె విద్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన ఘనతను సాధించింది. విద్యా ‘యంగ్ చెస్ ట్రైనర్’ కావడం ద్వారా తన కుటుంబం గర్వించేలా చేసింది. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో విద్యా చోటు దక్కించుకుంది.విద్యా ...

Read More »

మాల్దీవుల్లో హనీమూన్ మర్చిపోలేకపోతున్న కాజల్

బిజినెస్ మేన్ కం ఫ్రెండు గౌతమ్ కిచ్లుతో కాజల్ సడెన్ పెళ్లి అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏడాది కాలంగా బిజినెస్ మేన్ తో ప్రేమాయణం సాగిస్తోందని కలిసిమెలిసి షికార్లు చేస్తోందని ప్రచారం ఉన్నా కానీ ఏనాడూ కాజల్ బయటపడిందేమీ లేదు. ...

Read More »

పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చేసిన రానా..?

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ ...

Read More »

పోల్ డ్యాన్స్ తో హీటెక్కిస్తున్న టీవీ నటి కం హాట్ యాంకరు

టెంప్టింగ్ అనేది ఒక అరుదైన కళ. నేటితరం సెలబ్రిటీలకు అవసరమైన నిరంతర కళ. ఇన్ స్టా వేదికల్లో చెలరేగుతున్న స్టార్ల వ్యవహారం చూస్తుంటే దీనిని అంగీకరించాలి ఎవరైనా. ఇక ఈ తరహా టెంప్టింగ్ కళలో ఆరితేరిపోయిన యాంకర్ కం టీవీ నటి ...

Read More »

సామ్ జామ్.. ఆ `బిగ్ బాస్ 4` హీరో జాక్ పాట్

అక్కినేని కోడలు సమంత వరుసగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో సామ్ జామ్ కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేస్తున్నారు. ఆహా- తెలుగు ఓటీటీలో వరుస ఇంటర్వ్యూల హంగామా గురించి తెలిసినదే. ఇక ఇదే వేదికపై ప్రస్తుతం స్టార్ మాలో టెలీకాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 4 ...

Read More »

వెబ్ సిరీస్ తోనూ షేకాడిస్తున్న రౌడీ బేబీ

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘పావై కధైగల్ – స్టోరీస్ ఆఫ్ సిన్` పాజిటివ్ సమీక్షలను అందుకుంది. ట్యాలెంటెడ్ వేట్రిమారన్ దర్శకత్వం వహించిన నాలుగు చిన్న కథలలో ఒకటైన సాయి పల్లవి నటనపైనా ప్రశంసల జల్లు కురుస్తోంది. రౌడీ బేబీ డిజిటల్ వరల్డ్ ...

Read More »

సందీప్ వంగా టైటిల్.. డెవిల్ కాదు యానిమల్…!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ ఉన్నట్టా లేనట్టా? ఇంతకీ సౌండ్ వినిపించదేం? అంటూ ఇటీవల ఫిలింసర్కిల్స్ లో సర్వత్రా ఆసక్తిక చర్చ సాగింది. చాలా గ్యాప్ వచ్చినా ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి ...

Read More »

ఇటు ప్రభాస్.. అటు సల్మాన్.. టాప్ స్టార్స్ తో బుట్టబొమ్మ రొమాన్స్

స్టార్ హీరోయిన్ గా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ బుట్ట బొమ్మ గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అందం.. అభినయంతో అభిమానులను అలరిస్తుండడంతో మూవీ మేకర్స్ సైతం పూజాకే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కిట్ లో ...

Read More »

తన తల్లి సోదరుడికి కోవిడ్.. భయమేసిందన్న రాపో

కరోనా మహమ్మారీ సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ భయపెట్టేసింది. ప్రజల జీవితాలను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులను ఇది ప్రభావితం చేసింది. టాలీవుడ్ హీరో రామ్ తన తల్లి .. సోదరుడు కృష్ణ చైతన్య లకు ...

Read More »

‘పెళ్లి సందD’ మొదలైంది

శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో దాదాపు పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్లిసందడి మూవీ సెన్షేషనల్ సక్సెస్ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు సినిమాను ప్రకటించడంతో అంతా కూడా ఆ సినిమాకు సీక్వెల్ లేదంటే ...

Read More »

నందమూరి వారి ఇంట పెళ్లి సందడి

మొన్నటి వరకు మెగా వారి పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారిక వివాహంను వైభవంగా నిర్వహించాడు. పెళ్లి తంతు ఇటీవలే పూర్తి అయ్యింది. మెగా వారి ...

Read More »

ఉపాసన షోలో నవదీప్ డ్రగ్స్ చర్చ

మెగా ఇంటి కోడలు ఉపాసన మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎన్నో వ్యాపారాలు చేస్తూనే ఫిట్ నెస్ పై అత్యధిక దృష్టి పెడుతుంది. ఆమె యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా ...

Read More »

ప్లాస్టిక్ సర్జరీ వికటించి మోడల్ కం నటి దుర్మరణం

ప్లాస్టిక్ సర్జరీలతో అంతో ఇంతో ముప్పు పొంచి ఉంటుందన్నది మెడికల్ సైన్స్ చెప్పే మాట. సైడ్ ఎఫెక్ట్స్ గురించి ముందే వివరణ ఇచ్చాకే సర్జరీలకు అనుమతిస్తారు. అయితే దానికి సిద్ధపడే నటీమణులు మోడల్స్ కి కొదవేమీ లేదు. ఇంతకుముందు అందాల కథానాయిక ...

Read More »

‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల..!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఇందులో తేజ్ కి జోడీగా నభా నటేష్ నటించింది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ...

Read More »

సంక్రాంతికి ఫిక్స్.. మాస్ రాజా మోగించారు జేగంట

క్రిస్మస్ బరిలో సాయి తేజ్ నటించిన `సోలో బ్రతుకే సోబెటర్` రిలీజవుతుండగా సంక్రాంతికి డేర్ చేసే హీరోలు ఎవరు? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతలోనే మాస్ మహారాజా రవితేజ నేనున్నాను! అంటూ జేగంట మోగించారు. థియేటర్లు తెరిచాక టాలీవుడ్ నిర్మాతలు సంక్రాంతి ...

Read More »

చెవిటి మూగ యువకుడిగా శౌర్య

నిశ్శబ్ధం చిత్రంలో స్వీటీ అనుష్క శెట్టి చెవిటి మూగ యువతిగా నటించిన సంగతి తెలిసిందే. కె.విశ్వనాథ్ లా ప్రయోగం చేయాలని ప్రయత్నించినా కోన వెంకట్ అండ్ కో ప్రయత్నం అంతగా మెప్పించలేదు. అయితే ఆ తర్వాత ఈ తరహా ప్రయోగాల గురించి ...

Read More »

ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఓపెనింగ్ కూడా చేసిన మెగా హీరో

సినిమాల్లో హీరోలు అనాధల కోసం ఎన్నో మంచి పనులు చేయడం.. వారికి నేను ఉన్నాను అంటూ రౌడీలతో పోరాటం చూశాం. కాని రియల్ లైఫ్ లో హీరోలు ఎక్కువగా సామాజిక విషయాల గురించి పట్టించుకోవడం మనం చూడలేదు. ఏదైనా ప్రత్యేక సందర్బంగా ...

Read More »

శ్రీముఖి కంటే ఎక్కువ తీసుకున్న మోనాల్?

తెలుగు బిగ్ బాస్ బడ్జెట్ కాస్త తక్కువ ఉంటుంది. ఆ బడ్జెట్ లోనే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. వచ్చే ఆదాయం కంటెస్టెంట్స్ పారితోషికం.. స్టాఫ్ ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని షో ను డిజైన్ చేస్తారు. అందుకే ...

Read More »

ప్రొడ్యూసర్ తో గొడవ.. హీరో రామ్ తో ‘జగడం’

ఒక హీరోతో అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక హీరోయిన్ ప్లేస్ లోకి మరో నటి రావడం సినీ ఇండస్ట్రీలో తరచూ జరిగేదే. అయితే.. ఆ పరిస్థితి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. హీరో రామ్ నటించిన ‘జగడం’ సినిమా ...

Read More »

పెళ్లి తర్వాత నిహారిక ఫస్ట్ బర్త్ డేను చైతన్య ఎక్కడ చేస్తున్నాడో తెలుసా?

మెగా వారి ఇంటి అమ్మాయి నిహారిక కొనిదెల ఇటీవలే చైతన్య ను పెళ్లి చేసుకుని జొన్నలగడ్డ వారి అమ్మాయిగా మారిపోయింది. ఇక నేడు నిహారిక పుట్టిన రోజు జరుపుకుంటుంది. తన 28వ వసంతంలోకి అడుగు పెడుతున్న నిహారికకు ప్రముఖులు మరియు అభిమానులు ...

Read More »