Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 7

Telugu Version

లియోకి పైరసీదారుల HD షాక్

ఇంకా ఇరవై రోజులు దాటకుండానే లియో టీమ్ కి పైరసీ పిశాచాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్ వచ్చేసింది. మాములుగా విదేశాల్లో ఆపరేట్ చేసే కొన్ని ఓటిటి సంస్థలకు తమిళ నిర్మాతలు త్వరగా స్టీమింగ్ చేసుకునే వెసులుబాటు ...

Read More »

వర్మది వ్యూహమా వితండవాదమా

ఒకప్పుడు కల్ట్ ఫిలిం మేకర్ గా శివ, రంగీలా, సత్య, గాయం లాంటి క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు దర్శకుడిగా ఏ స్థాయికి దిగిపోయి అడల్ట్ కంటెంట్ తో పాటు పొలిటికల్ అజెండా ఉన్న సినిమాలు ఎలా తీస్తున్నారో ...

Read More »

ఆస్కార్ జ్వరం అభిమానులను వదలదే

స్టార్ హీరోల ఫ్యాన్స్ కి తమ అభిమాన కథానాయకుడికి సంబంధించిన ఏ విషయమైనా సంబరమే. ఒకప్పుడు ఏదైనా విశేషం ఉంటే కేక్ కటింగ్ లేదా అన్నదానాలు చేయడం లాంటివి జరిగేవి. ఇప్పుడంతా ఆన్ లైనే. తిట్టుకున్నా పొగుడుకున్నా మొత్తం ట్విట్టర్, ఇన్స్ ...

Read More »

బ్రహ్మీగా తరుణ్ భాస్కర్.. అదిరిందిగా

ఈ శుక్రవారం రిలీజవుతున్న చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న సినిమా అంటే ‘కీడా కోలా’నే. ముఖ్యంగా యూత్ ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో ఆ వర్గం ప్రేక్షకులను దర్శకుడు ...

Read More »

ఆనంద్ దేవరకొండ.. ఆగట్లేదు

బేబి.. గత కొన్నేళ్లలో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనంగా చెప్పుకోవాలి. ఈ సినిమాతో చాలామంది జీవితాలు మారిపోయాయి. దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కలిసి వరుసగా సినిమాలు అనౌన్స్‌ చేస్తున్నారు. వీరి కలయికలో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. హీరోయిన్ ...

Read More »

రాజకీయాల్లోకి వస్తా గెలుస్తా.. చెప్పకనే చెప్పిన విజయ్

దేశంలో రాజకీయాలు, సినిమాలు బాగా కలిసిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు ఉన్నారు కానీ.. తమిళనాట అయితే ఫిలిం ఇండస్ట్రీ ...

Read More »

మహేష్ బాబు ముందే వచ్చేస్తాడా

సంక్రాంతి పండక్కు అసలు సిసలైన మాస్ ఎంటర్ టైనర్ గా టీమ్ బాగా ప్రమోట్ చేస్తున్న గుంటూరు కారం జనవరి 12 నుంచి ఒక రోజు ముందు వచ్చేలా ముంతనాలు జరుపుతోందని ఇన్ సైడ్ టాక్. ఎలాగూ అప్పటికి సెలవులు మొదలైపోయి ...

Read More »

మోడీకే దిమ్మ తిరిగే షాకిచ్చిన సొంత పార్టీ నేతలు

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేసిన వేళ.. తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు బీజేపీ బిగ్ బాస్.. ప్రధాని నరేంద్ర మోడీ. వరుస పెట్టి రెండు రోజులు తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన.. తన మొదటి పర్యటనను మహబూబ్ నగర్ లో చేపట్టారు. ...

Read More »

షర్మిళ ప్లాన్ ఇదేనా!?

తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌ని భావించి ప‌లు అవాంత‌రాలు ఎదుర్కొని వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే వ‌ర‌కు చేరిన దివంగ‌త సీఎం వైఎస్ త‌న‌య వైఎస్ ష‌ర్మిల మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ...

Read More »

వివేక్ పై పేలుతున్న సెటైర్లు

తెలంగాణాలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి పై నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో మొదలుపెట్టి చివరకు కాంగ్రెస్ లోనే చేరారని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఒకసారి గెలుపు..ఆరుసార్లు పార్టీ మార్పంటు ఎగతాళి చేస్తున్నారు. ...

Read More »

కొత్త అధ్యక్షుడిగా అరవింద్ ?

తెలంగాణా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా అరవింద్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించే విషయం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అరవింద్ చాలా సంవత్సరాలుగా తెలుగుదేశంపార్టీలో పనిచేస్తున్నారు. గతంలో అసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతమంది ఎంఎల్ఏలు, ...

Read More »

మెగాపెళ్లిలో 2000 కోట్ల మల్టీస్టారర్

నిన్న సాయంత్రం దాకా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో పవన్ కళ్యాణ్ ఎక్కడని వెతికిన అభిమానులకు ఎట్టకేలకు గ్రీన్ టి షర్ట్ లో పవర్ స్టార్ దర్శనం ఇచ్చేటప్పటికీ ఆ వెలితి తీరిపోయింది. మెగా వెడ్డింగ్ లో కీలకమైన తాళికట్టు ...

Read More »

హిరానీ మార్కుతో ‘డుంకీ’ వినోదం

ప్రభాస్ సలార్ తో పోటీ ఉండటం వల్ల మన ప్రేక్షకుల దృష్టి షారుఖ్ ఖాన్ డుంకీ మీద కూడా ఉంది. ముందు విడుదల తేదీ ప్రకటించింది ఇదే అయినప్పటికీ అనూహ్య పరిణామాల తర్వాత డార్లింగ్ సైతం అదే డేట్ ని తీసుకోవాల్సి ...

Read More »

10 సినిమాలున్నా సౌండ్ ఇద్దరిదే

దసరాకు ముగ్గురు పెద్ద హీరోలు సందడి చేశాక తర్వాతి వారం పూర్తిగా వృథా అయిపోయింది. కౌంట్ పరంగా బాగానే వచ్చాయి కానీ కంటెంట్ విషయంలో ఏ ఒక్కటీ మెప్పించలేక చేతులు ఎత్తేశాయి. అంతో ఇంతో మార్టిన్ లూథర్ కింగ్ పాసవుతుందనుకుంటే సంపూర్ణేష్ ...

Read More »

శివపుత్రుడు తర్వాత విక్రమ్ ప్రయోగం

మూవీ లవర్స్ శివపుత్రుడుని మర్చిపోవడం అసాధ్యం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ డిఫరెంట్ డ్రామాలో చియాన్ విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మాటలే లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్లతో పాత్రను నిలబెట్టిన తీరు ఎన్ని అవార్డులు తెచ్చిందో ...

Read More »

బెంబేలెత్తుతున్న మాళవిక ఫ్యాన్స్

మాళవిక మోహనన్.. ఈ అమ్మాయి నటించిన సినిమాల లిస్టు తీస్తే అంత గొప్పగా ఏమీ కనిపించదు. ‘మాస్టర్’ మినహా చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయలేదు ఈ మలయాళ కుట్టి. ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు. అందులో తన పాత్ర పెద్దగా ఇంపాక్ట్ ...

Read More »

దసరా సినిమాల OTT ప్రీమియర్లు

దసరా పోటీలో విజేతగా నిలిచిన భగవంత్ కేసరి మొదటి స్థానం అందుకుంటే బ్రేక్ ఈవెన్, లాభాల పరంగా లియో సక్సెస్ ఫుల్ మూవీగా హిట్టు దక్కించుకుంది. బిజినెస్ కోణంలో రెండింటి రేంజ్ కి సంబంధం లేకపోయినా థియేటర్ల ఫుల్ లో పరస్పరం ...

Read More »

ఆమెతో బ్రేకప్.. సుశాంత్ సింగ్ నిర్ణయమే

భారతీయ సినిమా ప్రేమికుల్ని అత్యంత బాధ పెట్టిన మరణాల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఒకటి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ‘యం.ఎస్.ధోని’ సహా పలు చిత్రాలతో యువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ నటుడు.. ఆత్మహత్య చేసుకుని అర్ధంతరంగా ...

Read More »

డెవిల్ డ్రాప్ వెనుక మతలబేంటి

కళ్యాణ్ రామ్ డెవిల్ నవంబర్ 24 విడుదల నుంచి తప్పుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్లే వాయిదా వేస్తున్నామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక స్పై జీవిత కథ ...

Read More »

గుంటూరు కారం నిర్మాత ఘాటు అప్డేట్స్

సంక్రాంతి పోటీ గురించి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో దీని గురించిన వాడివేడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బింగ్ తో కలిపి ఏకంగా ఆరేడు సినిమాలు ఎవరికి వారు తగ్గేదేలే అంటూ పంతం పట్టడంతో థియేటర్ల సర్దుబాటు ...

Read More »