Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 69

Telugu Version



60+ స్టార్స్ ప్రేమ కథ

ఈమద్య కాలంలో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ పెరిగింది. సినిమాలతో సమానమైన క్రేజ్ ను వెబ్ సిరీస్ లు తెచ్చి పెట్టడంతో పాటు పారితోషికాలు భారీగా ఇస్తున్న కారణంగా ఓటీటీ కంటెంట్ లో స్టార్స్ నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ ...

Read More »

సంక్రాంతి రేసులో పాయల్..

RX 100 చిత్రంతో కుర్రకారు గుండెల్లో అలజడి రేపింది పాయల్ రాజ్పుత్. ఈ మూవీలో పాయల్ అందానికి అభినయానికి యూత్ ఫిదా అయింది. ఆ చిత్రం తర్వాత ఈ అమ్మడి కెరీర్ రాకెట్ లా దూసుకుపోతుందని భావించినప్పటికీ.. పెద్దగా బ్రేక్ రాలేదు. ...

Read More »

గోవా పార్టీలో సాగరకన్య శిల్పాశెట్టి రచ్చ చూశారా?

సాగరకన్య శిల్పాశెట్టి కొత్త సంవత్సరం సంబరాలు అప్పుడే మొదలెట్టేశారు. భర్త పిల్లలు సహా ఇతర కుటుంబ సభ్యులతో రచ్చ మొదలైంది. శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా చివరకు తమ బిజీ జీవితాల నుండి కొంత సమయం గడపగలిగారు. ఆదివారం గోవాకు వెళ్లారు. ...

Read More »

బోల్డ్ బేబీకి ఊహించని ఘన స్వాగతం

తెలుగు బిగ్ బాస్ లోకి బోల్డ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ అనూహ్యంగా టాప్ 5 లో నిలిచింది. ఫినాలే ఎపిసోడ్ లో నెం.4 గా నిలిచింది. బిగ్ బాస్ లో బోల్డ్ గా మాట్లాడటంతో పాటు తనకు నచ్చినట్లుగా ...

Read More »

హాట్ ఆండ్రియాతో మాస్టర్ గుసగుసలేమిటో

దివాళీ దీపాన్ని ఊరించే అందాన్ని! అంటూ దడ సినిమాలో అదిరిపోయే పాట పాడింది ఆండ్రియా. సినిమా ఫ్లాపైనా ఆండ్రియా సాంగ్ ఫ్లాప్ కాలేదు. ప్రతిసారీ ఎఫ్.ఎంలో వినిపించేది. టీవీల్లోనూ విజువల్స్ ఆకట్టుకునేవి. ఇక ఆండ్రియా ఏ సినిమాలో నటించినా ఆ సినిమాలో ...

Read More »

సెప్టెంబరులోనే బయటపడ్డ కొత్త కరోనా.. పలు దేశాలకు వ్యాపించొచ్చు: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా జన్యువు విజృంభించడంతో మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిన సంతోషం అంతలోనే అవిరవుతోంది. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ వైరస్ ప్రపంచంలోని పలు ...

Read More »

డిసెంబర్ 20 ‘కాజలిజం డే’ అంట!.. ఫ్యాన్స్ పూనకాలు

సెలబ్రిటీలపై అభిమానులు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు.. ఇక సినిమా నటుల మీద అయితే చెప్పాల్సిన పనేలేదు. ఏం చేస్తారో..? ఎందుకు చేస్తారో..? ఎలా చేస్తారో కూడా అర్థం కాదు. లేటెస్ట్ గా.. కాజల్ అగర్వాల్ అభిమానులు కూడా డిసెంబర్ ...

Read More »

కరోనా ఎఫెక్ట్ : యూకే విమానాలపై కేంద్రం నిషేధం !

కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోకమునుపే … బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనితో అక్కడ మళ్లీ లాక్ డౌన్ విధించిన ఆ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ...

Read More »

పవన్ తో నటించేందుకు ఆతృతగా ఉన్నాా – రానా

‘‘సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో కలిసి నటించాను. కానీ.. మన పవర్ స్టార్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. సెట్లో అడుగు పెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు బళ్లాల దేవ దగ్గుబాటి రానా. మలయాళీ సూపర్హిట్ ...

Read More »

జ్వాలా రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన ‘సీటీమార్’ టీమ్..!

యాక్షన్ హీరో గోపీచంద్ – మిల్కీబ్యూటీ తమన్నా భాటియా జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ”సీటీమార్”. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి ...

Read More »

వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోతో కలుస్తున్న సేతుపతి..!

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. నిర్మాతల హీరో అనిపించుకున్న సేతుపతి తెలుగు తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో విలక్షమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. విజయ్ తో కలిసి నటించిన ‘మాస్టర్’ ...

Read More »

పవనిజం.. మోకాళ్లపై కూచుని సింపుల్ గా

సింప్లిసిటీని ఇష్టపడే స్టార్ గా పవన్ కల్యాణ్ ని అభిమానులు ఎంతో ఇష్టపడతారు. ఆయన ఏం చేసినా ఎంతో సింపుల్ గా ఉంటుంది. హైదరాబాద్ ఔటర్ ఫామ్ హౌస్ లో నివశించినా.. తోటలో కూరగాయలు పండించి మామిడి తోటకు నీళ్లు పెడుతూ ...

Read More »

తమన్నా తొలి తెలుగు వెబ్ సిరీస్ సంచలనాలకు సిద్ధం

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా బర్త్ డే సందర్భంగా నేడు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తమన్నా మొదటి తెలుగు వెబ్ సిరీస్ లెవెంథ్ అవర్ (11వ గంట) OTT ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల టైటిల్ ...

Read More »

మర్డర్ వారి కథ కాదు యూనివర్శిల్ స్టోరీ: వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిన్న సినిమా తీసి కూడా భారీ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. మిర్యాలగూడెం లో జరిగిన అమృత ప్రణయ్ ల ప్రేమ కథ ఆపై పరువు హత్య చివరగా అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య ...

Read More »

రజినీకాంత్ పై పరోక్షంగా స్టాలిన్ హాట్ కామెంట్స్

తమిళనాడు రాజకీయాల్లోకి రజినీకాంత్ రంగ ప్రవేశంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రధానంగా ఈసారి అధికారంలోకి వస్తుందనుకుంటున్న డీఎంకే పార్టీకి ఇది శరాఘాతంగా మారింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ రాకను డీఎంకే అధినేత స్టాలిన్ దెప్పిపొడుస్తున్నారు. తాజాగా రజినీకాంత్ పై పరోక్ష విమర్శలు ...

Read More »

పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ప్లాన్ చేసుకున్న లైనప్ లో యువ దర్శకుడు సాగర్ కె. చంద్ర ప్రాజెక్ట్ కూడా ఉన్న విషయం తెలిసిందే. మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు ఇది తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. ...

Read More »

మీ విజన్ తో రాష్ట్రాన్ని నడపండి.. సీఎం జగన్ కు హీరో మహేష్ బర్త్ డే విషెస్..

ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు జగన్కు విషెస్ చెబుతుండడంతో ఉదయం నుంచీ.. ఏపీ సీఎంపై ట్వీట్ల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ ప్రిన్స్ ...

Read More »

షూటింగ్ లోనే కుప్పకూలిన బాలీవుడ్ స్టార్!

బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తి షూటింగ్ చేస్తుండగానే కుప్ప కూలారు. అనారోగ్యానికి గురైన మిథున్.. చిత్రీకరణ మధ్యలోనే కిందపడిపోయారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. తాజాగా.. ...

Read More »

హీరోయిన్ బేబి షవర్ పార్టీలో లేడీ నిర్మాత హల్చల్

హిందీ టీవీ పరిశ్రమకు చెందిన నటి అనితా హసానందాని స్నేహితులు ఆదివారం సాయంత్రం ఆమె కోసం ఒక సంపూర్ణ బేబీ షవర్ నిర్వహించారు. అనితకు మంచి స్నేహితురాలిగా ఉన్న నిర్మాత ఏక్తా కపూర్ ఈ ఉత్సవాలకు ఆతిథ్యం ఇచ్చింది. అందుకు సంబంధించిన ...

Read More »

రియల్ హీరోకు గుడి కట్టిన తండా వాసులు

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సాయంగా నిలిచి కోట్ల రూపాయలను ఖర్చు చేసి వారిని స్వస్థలాలకు చేరడంలో కీలకంగా వ్యవహరించిన సోనూసూద్ రియల్ హీరో అంటూ అభినందనలు దక్కించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా కష్టాల్లో ఉన్న వారి గురించి తెలుసుకుని ...

Read More »