Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 284

Telugu Version

లాక్ డౌన్ లో మోక్షజ్ఞపై బాలయ్య దృష్టి!

నందమూరి ఫ్యాన్స్ గత రెండు మూడు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాదిలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా బాలయ్య షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నాడు. ఆయన ప్రస్తుత సమయంలో మోక్షజ్ఞ ...

Read More »

సుశాంత్ బ్యాంక్ అకౌంట్ ఎందుకు క్లోజ్ చేయాలి అనుకున్నాడు…?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు మిస్టరీ థ్రిల్లర్ ని తలపిస్తూ రోజుకో మలుపు తిరుగుతోంది. జూన్ 8న సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకొని మరణించిన కొన్ని రోజుల్లోనే సుశాంత్ కూడా ...

Read More »

దగ్గుబాటి వెడ్డింగ్ స్పెషల్.. రెండు కళ్లు చాలవేమో!

టాలీవుడ్ హంక్ హీరో రానా ఓ ఇంటివాడవుతున్న సంగతి తెలిసిందే. నేడే(ఆగస్టు 8) బిగ్ డే. తాను వలచిన మిహీకా బజాజ్ తో వివాహం రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది. మాంగళ్యానికి 8.30 పీఎం ముహూర్తం ఫిక్స్. గత రెండు మూడు ...

Read More »

సుకుమార్ చేతుల మీదుగా ‘కనబడుట లేదు’ టీజర్ లాంచ్…!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ రోజు సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ ‘కనబడుట లేదు’ ఫిల్మ్ టీజర్ ను విడుదల చేసారు. బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరయు తలశిల సమర్పణలో ఎస్.ఎస్. ఫిలిమ్స్ – శ్రీపాద క్రియేషన్స్ ...

Read More »

మన్మథుడు తర్వాత చిరు బాలయ్య ఆఫర్లు

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఆరంభం యువ హీరోల సరసన నటించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలు ఆఫర్లు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. రకుల్ ఒడ్డు పొడుగు చూసి మహేష్-చరణ్-బన్ని-ఎన్టీఆర్ ...

Read More »

సింగర్ సునీత పేరుతో మోసం చేసేటోడ్ని పట్టుకున్నారు

రోటీన్ కు భిన్నంగా సింగర్ సునీత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తన పేరుతో పలువురిని మోసగిస్తున్న ఒక వ్యక్తిపై సీరియస్ కావటం తెలిసిందే. తన పేరును తప్పుడా వాడేస్తూ.. అమాయకుల్ని మోసం చేస్తున్న అతగాడు తన కంటికి కనిపిస్తే ...

Read More »

షాకిస్తున్న అక్కినేని కోడలు డ్రెస్ ఖరీదు

పెళ్లి వేడుక అంటేనే ఎంతో ప్రత్యేకం. ఆ ఈవెంట్ అరుదైనది. ముఖ్యంగా సెలబ్రిటీ ప్రపంచంలో ఇలాంటి వేడుకల్లో తళుకుబెళుకుల ప్రదర్శనలకు పోటీపడే తీరు నిరంతరం సామాన్యుల్లో చర్చకు వస్తుంది. ఫేజ్ 3 జనం స్టాటస్ ఎలివేషన్ కి ఇలాంటి ఫంక్షన్లనే ఆశ్రయిస్తారు. ...

Read More »

ఫ్లాప్ మూవీ కథతో మిల్కీ బ్యూటీ ఏం చేయబోతుంది?

హీరోయిన్ గా దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ గా కొనసాగిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈమద్య కాలంలో కాస్త వెనుకబడి పోయింది. ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ ఉన్నా అవి సక్సెస్ కాకపోవడంతో ఆఫర్లు మెల్ల మెల్లగా తగ్గుతున్నాయి. దాంతో ...

Read More »

ఆ ఇండస్ట్రీకి వెళ్తే అత్యాచారం చేస్తారట..!

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ సరసన నటించిన ‘లెజెండ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఇండస్ట్రీలో రాధికా రూటే సపరేట్ అన్నట్లుగా అమ్మడు ముందుకు సాగుతుంది. ఏ ఇండస్ట్రీ అయినా అమ్మడికి అవకాశం వచ్చిన ప్రతిసారి నటిగా తానేంటో ...

Read More »

ఈ విపత్తు సమయంలో మెగాస్టార్ ఇంత సాయం చేశారా!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విపత్తుపై పోరాటంకు ఎంతో మంది ప్రముఖులు కోట్లాది విరాళాలను అందించారు ఇంకా అందిస్తూనే ఉన్నారు. వందలు వేల కోట్ల సాయంను ప్రకటించిన వారు కూడా ఉన్నారు. ఇక సోనూసూద్ తనవంతు సాయంగా వలస కార్మికులను వారి వారి ...

Read More »

రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది…?

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ ని రియా ఆర్థికంగా మోసం చేసి బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించిందని.. సుశాంత్ ...

Read More »

ఆమె వల్ల సుశాంత్ ప్రశాంతత కోల్పోయాడు : అంకిత్

సుశాంత్ మరణంపై మొన్నటి వరకు కొద్ది మందికి మాత్రమే అనుమానాలు ఉండేది. అవి కూడా బాలీవుడ్ ప్రముఖులు అయిన కరణ్ జోహార్ ఇంకా కొందరు ఆఫర్లు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకోవడం వంటివి చేయడం వల్ల సుశాంత్ చనిపోయాడు అంటూ ప్రచారం జరిగింది. ...

Read More »

కొరటాలపై అలకబూనిన ప్రముఖ నిర్మాణ సంస్థ…?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులకు ఏం కావాలో సమపాళ్లలో అందించే డైరెక్టర్ కొరటాల అని చెప్పవచ్చు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. ప్రభాస్ ...

Read More »

‘డబ్బులేని మనిషిని..డబ్బులేని దేవుణ్ణి ఎవరూ కేర్ చేయరు’

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ఐడియాలజీని తనను ఫాలో అయ్యే వారితో పంచుకోడానికి పోడ్ కాస్ట్ లో అకౌంట్ ఓపెన్ చేసారు. అందులో ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు షేర్ చేసుకుంటున్నారు. ...

Read More »

చిరంజీవి మరో అడుగు ముందుకు

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేప్పటి వరకు మృతుల సంఖ్యను తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా నుండి దూరంగా ఉండేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. కనుక దాన్ని నివారించేందుకు కరోనాను జయించిన వారి ప్లాస్మాతో చికిత్స ...

Read More »

రజినీ నా కాళ్ళు పట్టుకున్నారు..అప్పుడు ‘ఫ్యాన్స్’ని చూడాలి!

సీనియర్ యాక్ట్రెస్ శోభన.. అంటే మన తెలుగు సినీప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ 1980 90’లలో తెలుగులోని స్టార్ హీరోల అందరి సరసన నటించింది. తన నటన నాట్యంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అయితే అప్పట్లో ...

Read More »

‘ఆర్.ఆర్.ఆర్’ డైరెక్టర్ కే కాదు ప్రొడ్యూసర్ కి కూడా కరోనా…!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవ్వరినీ కరోనా వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదొక రూపంలో మహమ్మారి అటాక్ చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ...

Read More »

‘ఫ్యాన్స్ ఆరోగ్యం ముఖ్యం’ అంటూ రిక్వెస్ట్ చేసిన సూపర్ స్టార్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఆగస్టు 9న పుట్టినరోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నలభై నాలుగు దాటి 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. మహేష్ పుట్టినరోజు అంటే మహేష్ బాబుకి మాత్రమే స్పెషల్ కాదు. మహేష్ అభిమానులకు కూడా ...

Read More »

యువ హీరో వివాహ వేడుకకి అతిథిగా వచ్చిన మహమ్మారి…!

కరోనా మహమ్మారి కారణంగా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న శుభకార్యాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు కూడా భారీ సమూహాలు ఏర్పడే ఫంక్షన్స్ కి అనుమతులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ మంది ...

Read More »

సంచలన విషయాలు బయటపెట్టిన రియా కాల్ రికార్డ్స్..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిపై సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ...

Read More »