Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 278

Telugu Version

రష్యా నుంచి కరోనా వైరస్కు తొలి వ్యాక్సిన్ .. పుతిన్ కుమార్తెకి ‘టీకా’ !

కరోనా వైరస్ మహమ్మారి భయంతో గజగజ వణికిపోతోన్న ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నామని మొదట కరోనా వ్యాక్సిన్ తెచ్చేది మేమే అంటూ రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ...

Read More »

అర్థశతకానికి రజనీ ఇంకెంతో దూరంలో లేరు

భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుని మరో నూతనశకం వైపు అడుగులు వేస్తోంది. ఇన్నేళ్లలో సౌత్ సినిమా దాదాపు 80ఏళ్లుగా మనుగడ సాగిస్తోంది. ఇక సౌత్ సినిమాకి ఎనలేని ఖ్యాతిని తెచ్చిన ది గ్రేట్ రజనీకాంత్ కెరీర్ 45 ఏళ్లు పూర్తవ్వడం ...

Read More »

శభాష్ ఉమామహేశ్వర సూపర్ అన్న చరణ్

హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా అన్ని జోనర్స్ ను టచ్ చేస్తూ సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఈ చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరాఫ్ కంచరపాలెం సినిమా మేకర్స్ ...

Read More »

100 మంది డ్యాన్సర్స్ కి కత్రినా సాయం…!

కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ కుదేలైన సంగతి తెలిసిందే. గత నాలుగున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అద్వానంగా తయారైంది. ఛారిటీల ద్వారా సహాయం అందుతున్నప్పటికీ అది కొన్ని రోజులకు మాత్రమే సరిపోతుంది. ...

Read More »

మేకర్స్ రిక్వెస్ట్ గురించి ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలు ఆలోచిస్తారా..?

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా.. తారక్ ...

Read More »

రవితేజ భలే టైటిల్ పట్టేశాడే

మాస్ మహారాజా ‘క్రాక్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ...

Read More »

నిజం వల్లే ‘ఒక్కడు’ మిస్సయిన గోపీచంద్

మహేష్ బాబు సినీ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా ‘ఒక్కడు’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ నటించాడు. ఓబుల్ రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ నటన సూపర్. ...

Read More »

సుశాంత్ కేసు.. అమిత్ షా మాస్టర్ ప్లాన్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి రెండు నెలలు దాటిపోయింది. ఈ కేసును విచారించిన ముంబయి పోలీసులు.. ఆరంభం దశలోనే సుశాంత్ది ఆత్మహత్యగా తేల్చేశారు. పూర్తి విచారణ తర్వాత కూడా ఇదే మాటకు కట్టుబడ్డారు. కానీ సుశాంత్ కుటుంబ ...

Read More »

పూజాహెగ్డే కి చెక్ పెట్టాలని చూస్తున్న స్టార్ హీరోయిన్…?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ మధ్య ఈగోలు మనస్పర్థలు ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే ఎవరో ఒకరిద్దరు తప్పితే స్టార్ హీరోయిన్స్ లలో బెస్ట్ ఫ్రెండ్స్ పెద్దగా కనిపించరు. అయితే హీరోయిన్స్ లో నేపోటిజం కూడా ఉందని కొందరు కాస్టింగ్ వర్గాలు ...

Read More »

అలా చేతులెత్తేయకు అమ్మడూ?

అందితే దేనినైనా అందుకోవచ్చు. తారా తీరంలో చుక్కల్ని కూడా కోసి తెచ్చుకోవచ్చు. ఈమాత్రం పాదును పండిన బీరకాయో కాకరకాయో తెంపుకోవడం కష్టమా? జీవితంలో ఎన్నో చూసి ఎంతో ఎత్తుకు ఎదిగేసిన అమలాపాల్ కి ఇప్పుడు కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి ...

Read More »

బాహుబలి నిర్మాతల ‘వెబ్ సిరీస్’లో జగ్గుభాయ్!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే అది జగపతి బాబు మాత్రమే. హీరోగా వెండితెరకు పరిచయమైన ఆయన ఫ్యామిలీ హీరోగా విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్నాడు. ఒకప్పుడు హీరోగా లేడీ ఫ్యాన్స్ గుండెల్లో ...

Read More »

ప్రియాంక గాంధీ టీంలో రేవంత్ రెడ్డి?

వయోభారంతో సోనియా గాంధీ పనిచేయలేకపోతున్నారు.. రాహుల్ గాంధీ కాడి వదిలేశాడు. దీంతో దేశ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రియాంక గాంధీ కీలకపాత్ర పోషించబోతోందట.. ఈ క్రమంలోనే సీనియర్లకు మంగళం పాడి యువ నేతలకు అందలం ఎక్కించాలని పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్టు ...

Read More »

విశాఖ పాలనా రాజధానికి బ్రేకులు

ఏపీ సీఎం జగన్ కలల రాజధాని విశాఖపట్నం అని అందరికీ తెలిసిందే. ఎంత మంది అడ్డువచ్చినా.. హైకోర్టుల్లో స్టేలు వచ్చినా జగన్ మాత్రం విశాఖ నుంచే పాలించాలని పట్టుదలగా ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీని పిలిచి ఈనెల 16న విశాఖ ...

Read More »

దేశంలోనే ఇలాంటి యూజ్ లెస్ డైరెక్టర్ లేడు

`వెంటనే థ్రిల్లర్ టికెట్లు బుక్ చేసుకోండి. 20 మంది లక్కీ విన్నర్స్ అప్సరా రాణితో నాతో కలిసే ఛాన్స్ కొట్టేయండి“ ఇదీ వర్మ గారి లేటెస్ట్ బొనాంజా బంపరాఫర్. ఆగస్టు 14 రాత్రి 9 గంటలకు ఆర్జీవీ `థ్రిల్లర్` మూవీని వరల్డ్ ...

Read More »

ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన స్టార్ హీరో సినిమా

బాలీవుడ్ లో చాలా సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో థియేటర్లు ఓపెన్ కు పరిస్థితి లేని కారణంగా ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నారు. బాలీవుడ్ లో విడుదల అయినంతగా ...

Read More »

గుండెపోటు తెచ్చేంత పారితోషికం పెంచేసిన యాంకర్!!

వైరస్ ఎందరికో ఎన్నో రకాలుగా పాఠం నేర్పిస్తోంది. తిరిగి కోలుకోలేనంత దారుణ నష్టాలకు కారణమైంది. ముఖ్యంగా టాలీవుడ్ లో కొందరికి గుండెపోటు కూడా తెప్పిస్తోంది. ఇటీవల ఓ ఇద్దరు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాతలకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ...

Read More »

సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా…?

‘అతనొక్కడే’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న సురేందర్ రెడ్డి.. ఆ తరవాత జూనియర్ ఎన్టీఆర్ తో ‘అశోక్’.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘అతిథి’ సినిమాలు తెరకెక్కించి ...

Read More »

ఈ యంగ్ హీరో అలా చేయడం లేదు.. ఎందుకని?

ఈ కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో ఇండస్ట్రీలో నుండి ఏ హీరో కూడా ఓటిటి వేదికగా రెండు సినిమాలు విడుదల చేయలేదు. కేవలం యంగ్ హీరో సత్యదేవ్ నుండి మాత్రమే రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి 47డేస్ ...

Read More »

ముంబైకి పిలిచి అమ్మడిని లాక్ చేశాడట!

సౌత్ లో రాణించి అటుపై ముంబై పరిశ్రమలో సత్తా చాటాలనుకుంటారు చాలా మంది నార్త్ అమ్మాయిలు. ముంబైలో మోడల్ గా రాణించి అటుపై పెద్ద స్టార్ అవ్వాలన్న కలల్ని నిజం చేసుకునేందుకు చాలా మంది కేవలం సౌత్ నే ఎందుకు ఎంచుకుంటారు? ...

Read More »

క్రేజీ ఆఫర్ దక్కించుకున్న రకుల్…?

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి పరిచయమై తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు రవితేజ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ నాగచైతన్య రామ్ తదితర స్టార్ హీరోలతో నటించిన రకుల్ తెలుగు ...

Read More »