Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 266

Telugu Version

జిమ్ లో ప్రగ్యా జ్వలనం

ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయని కథానాయికల్లో ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు నిరంతరం జిమ్… యోగా సెషన్స్ కి సంబంధించిన ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేస్తూ యువతరానికి టచ్ ...

Read More »

క్రాక్’ దర్శకుడితో పవర్ స్టార్ సినిమా..?

Gopichand Malineni Planning a movie with pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ ...

Read More »

Trisha Deleted Her Insta Posts

Trisha Deleted Her Insta Posts

గుండు సూది కింద పడినా సోషల్ మీడియాలో వార్తనే. ఏ మూల ఎలాంటి అలజడి చెలరేగినా అది మారుమూల ప్రాంతాలకు ఈ వేదికపై తెలిసిపోతోంది. అలాంటిదే ఒకటి తెలిసిపోయింది. అదేమిటి? అంటే.. క్యూట్ త్రిష ఇన్ స్టా పేజీ నుంచి 100 ...

Read More »

కరోనా టైమ్ లోనూ రష్మిక డిమాండ్ తో ఆఫర్లు తగ్గాయా?

Rashmika Demands Huge Remunaration

టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న టైం నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకున్న ఏకైక హీరోయిన్. ఈ ఏడాదిలో హీరోయిన్స్ సినిమాలు ...

Read More »

ఆ హీరోను ముద్దాడాలంటే ఇబ్బందిగా అనిపించింది: గ్లామరస్ బిపాసా

Bipasha Revealed About Kiss Scene with Madhavan

బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరు బిపాసా బసు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం బోల్డ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఢిల్లీ భామ హిందీ సినిమాలతో పాటు తమిళ తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ సినిమాలలో నటించింది. ఎన్నో ...

Read More »

ఇంకా బూతు కంటెంట్ నే నమ్ముకున్న ఆహా?

Aha Is Not Changed Its Mark On Content

భవిష్యత్తు అంతా ఓటీటీదే అనే దూరపు ఆలోచనతో మెగా నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఉన్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అన్నీ కూడా అన్ని భాషలకు చెందిన కంటెంట్ ను ...

Read More »

మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ మరో వీడియో

Raashi Khanna Showed Her Guitar And Singing Talent

హీరోయిన్ రాశి ఖన్నా మల్టీట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు తెలుగు రాకున్నా తెలుగు పాటలు పాడిన ఘనత ఆమెకు దక్కుతుంది. కేవలం నటించడంకు మాత్రమే చాలా మంది హీరోయిన్స్ ...

Read More »

బాబోయ్ కరోనాతో వేదాంతం వలిస్తున్న తమన్నా

Tamanna comments On Pandemic Disease

కరోనా వల్ల మానవత్వం మంట కలిసిందని సొంత వారే కరోనా భయంతో పట్టించుకునే పరిస్థితి లేదంటూ మీడియాలో వార్తలు చూస్తున్నాం. నడి రోడ్డు మీద శవాలను వదిలేసి వెళ్తున్న వారు.. కుటుంబ సభ్యులు కరోనా మృతదేహంకు అంత్య క్రియలు చేసేందుకు ముందుకు ...

Read More »

కరోనా పుట్టిన వూహాన్ లో అక్కడికి ఉచితం

current situation of the Pandemic born Wuhan

కరోనాను పుట్టించి ప్రపంచం మీదకు వదిలిన చైనాలోని వూహాన్ వాసుల ప్రస్తుత పరిస్థితి చూస్తే మీరంతా ముక్కున వేలేసుకుంటారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ముఖానికి మాస్కులు చేతికి శానిటైజర్లు రాసుకుంటుంటే వీరు మాత్రం వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు ...

Read More »

కరోనా తగ్గాక తీసుకోవాల్సిన ఆహారం ఇదే..

Pandemic recovered patients should take Vitamin C

కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. అనే విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఏది తినాలో తెలియక పొట్ట నిండా ఆహారం కురుకుంటున్నారు. చివరికి జీర్ణం కాక అవస్థలు పడుతున్నారు. అలా కాకుండా రోజంతా మితంగానే పౌష్టికాహారం ...

Read More »

బ్యాంకు భారీ తప్పిదం…రెవ్లాన్ ఖాతా నుంచి రూ .6 700 కోట్లు ఇతర ఖాతాల్లోకి

The bank made a huge mistake

‘గోరుచుట్టుపై రోకలిపోటు అంటే ఇదేనేమో’.. కరోనా సంక్షోభం కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయిన సౌందర్య ఉత్పత్తుల కంపెనీ రెవ్లాన్ న్యూయార్క్ సిటీ బ్యాంక్ చేసిన చిన్న తప్పిదానికి భారీ నష్టాల్లో కూరుకుపోయింది. సిటీ బ్యాంక్ చేసిన పనికి రెవ్లాన్ ఖాతాలోని రూ. ...

Read More »

Prabhas 22: ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ పండగ చేసుకునే భారీ ప్రకటన

adipurush prabhas gave surprise for his fans

సరిగ్గా చెప్పిన సమయానికే ప్రభాస్ తన సర్‌ప్రైజ్ రివీల్ చేశారు. నేడు (ఆగష్టు 18) ఉదయం 07:11 గంటలకు తన కొత్త సినిమాను ప్రకటించి రెబర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. ‘బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అఫ్ ది డికేడ్’ అని చెబుతున్న ...

Read More »

సినీ నటి, బీజేపీ లీడర్ మాధవీలతపై కేసు నమోదు

rachakonda cyber crime police filed case on actress bjp leader madhavi latha

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోస్టు పెట్టారనే ఆరోపణతో ఈ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ...

Read More »

మా నాన్న వడ్రంగి.. దీపావళి టపాసులు కూడా కొనలేని పరిస్థితి: బ్రహ్మానందం

legendary comedian brahmanandam valuable words about money

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం డబ్బుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారని.. డబ్బును ఆయన అస్సలు వృథాగా ఖర్చుచేయరనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయన పిసినారి అని చాలా మంది అంటుంటారు. అయితే, తాను డబ్బు విషయంలో ఇలా ప్రవర్తించడానికి ...

Read More »

కుల ప్రస్తావన తెస్తూ రామ్ మరో సంచలనం!

ram pothineni shocking comments on caste feelings

సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వం‌పై కొన్ని సంచలన ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ స్వర్ణప్యాలెస్ దుర్ఘటనకు సంబంధించి హీరో రామ్ చేసిన కొన్ని ట్వీట్స్ నెట్టింట ...

Read More »

దేశంలోనే ‘ఫస్ట్ వర్చ్యువల్ మూవీ’లో నటిస్తున్న స్టార్ హీరో..!!

Prithviraj Sukumaran Is acting in First Virtual Movie in the country

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే ఆడుజీవితం అనే సినిమా షూటింగు జోర్డాన్ దేశంలో ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ సరికొత్త చిత్రంలో నటించనున్నట్లు పృథ్వీరాజ్ తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో ప్రకటించాడు. ...

Read More »

చైనా కరోనా వ్యాక్సిన్ కు పేటెంట్ హక్కులు !

China Corona Vaccine Patented

ప్రపంచాన్ని గ్గడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే రేసులో చైనా దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన క్యాన్ సినో బయోలాజిక్స్ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి అభివృద్ధి చేసిన ‘క్యాన్ సినో’ ...

Read More »

కేజీఎఫ్ టీంకు అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పు

కన్నడంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం సౌత్ లో అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి వసూళ్లను సాధించి కన్నడ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా అయ్యింది. యశ్ ...

Read More »

సంజూ భాయ్ గురించి ఆ వార్తలన్నీ పుకార్లే

Fake Rumours on Sanjay Dutt

బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సంజయ్ దత్ కు క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆయన లంగ్స్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా ఇప్పటికే నిర్థారణ అయ్యింది. ఆ వెంటనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లారు అంటూ మీడియాలో వార్తలు ...

Read More »

బాలీవుడ్ బ్యూటీస్ ను మరపిస్తున్న తెలుగు బికినీ బ్యూటీ

Tejaswi Madivada In Bikini

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెలుగమ్మాయి తేజస్విని చూస్తుంటే ఈమె తెలుగు అమ్మాయేనా అనే అనుమానం కలుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్స్ అయినా కాస్త స్కిన్ షో విషయంలో వెనుక ముందు ఆడుతారేమో. కాని తేజస్వి మాత్రం అందాల ప్రదర్శన విషయంలో బాలీవుడ్ ...

Read More »