Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 26

Telugu Version

ఆ సీన్స్ లో అబ్బాయిలనే కలవరపరిచిన తాప్సీ?

ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటే కథానాయికలు కాస్త తడబడతారు. కానీ అందాల తాప్సీ పన్ను ఏమాత్రం సంకోచించకుండా తనతో నటించిన హీరోలనే భయపెట్టేస్తూ తాను ఎంతో స్వేచ్ఛగా ఎలాంటి బెరుకు లేకుండా నటించేశారట. తన స్పీడ్ చూసి అబ్బాయిలే భయపడిపోయారని మీడియాలో ...

Read More »

రవిబాబు అడల్ట్ ‘క్రష్’ ఎలా ఉందంటే..!

‘అల్లరి’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నటుడు రవిబాబు.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవిబాబు.. తన1కెరీర్ ఆరంభంలో హిట్ ఇచ్చిన జోనర్ తీసుకొని ”క్రష్” అనే సినిమాని రూపొందించారు. ఫ్లైయింగ్ ...

Read More »

2022లో పవన్ నుంచి నాలుగు సినిమాలు..!

‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. చాలా గ్యాప్ తీసుకుని ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కంబ్యాక్ ఇస్తూనే అర డజను సినిమాలకు కమిట్ అయ్యారు. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు ...

Read More »

రంగస్థలం సమస్యలను సీఎం భరత్ కు వినిపిస్తున్న చిట్టిబాబు..!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. వయసులో తేడా ఉన్నప్పటికీ వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. సినిమాల విషయంలో పోటీ పడినా ...

Read More »

ఎవరు మీలో కోటీశ్వరులు – కొరటాల మూవీ… ఓ చిన్న క్లారిటీ

ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. జక్కన్న కోసం దాదాపుగా మూడు సంవత్సరాల సమయంను కేటాయించిన ఎన్టీఆర్ తదుపరి సినిమా ను ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. గత ఏడాది ఆరంభం నుండి ఇప్పటి ...

Read More »

మహేష్ వాయిస్ ఓవర్ తో ‘అంచనాలను తలక్రిందులు చెయ్’..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న స్టార్ మహేష్. అందుకే ఆరడుగుల అందగాడు మహేష్ ని బ్రాండ్ అంబాసిడర్ ...

Read More »

హైదరాబాద్ లో వాలిపోయిన ‘పుష్ప’ విలన్..!

డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ”పుష్ప”. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ రోల్ కోసం అనేక మందికి సంప్రదించిన అనంతరం ...

Read More »

పెద్ద నిర్మాత చేతిలో పడ్డ పెదన్న తనయుడు

టాలీవుడ్ లో వారసులకు కొదవ లేదు. కాని ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో యంగ్ హీరో సింహా ...

Read More »

నష్టాలు చూపెట్టి..300 కోట్ల పన్ను ‘రాంకీ’ ఎగ్గొట్టిందా?

వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన ‘రాంకీ’ గ్రూప్ సంస్థలకు ఆదాయపు పన్నుశాఖ గట్టి షాకిచ్చింది. ఇటీవల హైదరాబాద్ లోని ‘రాంకీ’ కంపెనీలు యజమానుల ఇళ్లలో ఐటీశాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భారీగా నల్లధనం బయటపడినట్లు ...

Read More »

సీఎం జగన్ ఆటవిడుపు.. బ్యాటింగ్ లో ప్రొఫెషనలిజం!

సీఎం జగన్ క్రీజులో స్టాన్స్ తీసుకున్నారు.. బాల్ డెలివరీ కోసం వేచి చూస్తున్నారు.. పర్ఫెక్ట్ గ్రిప్ తో ఈజీ ఫుట్ వర్క్ తో బంతిని లాంగ్ ఆన్ మీదుగా తరలించారు. చూస్తున్నవారంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఈ సారి మరో బంతి.. ...

Read More »

వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ తో జగన్ ప్రభుత్వ డీల్?

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కాన్సెప్టులో భాగంగా బీచ్ సొగసుల విశాఖ నగరాన్ని జగన్ ప్రభుత్వం పాలనారాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విస్తరణ కోసం భూములను సేకరిస్తోంది. మెజారిటీ భాగం భీమిలి ...

Read More »

అలా కానీ చేస్తే ఫస్ట్ డోస్ తీసుకున్నా ఫలితం ఉండదు.. !

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభణను కొనసాగిస్తూనే ఉంది. కరోనా వ్యాప్తి కొంచెం తగ్గినట్టే కనిపించినా కూడా కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మొదటి వేవ్ సెకండ్ వేవ్ వచ్చిపోయింది. త్వరలో థర్డ్ వేవ్ వస్తుంది అంటూ ...

Read More »

టెస్టోస్టిరాన్ తక్కువైతే కరోనా ముప్పు ఎక్కువైనట్టే !

పురుష హార్మోన్ గా ప్రాచుర్యం పొందిన టెస్టోస్టిరాన్ స్థాయులకు కరోనాకు సంబంధం ఉందా అనే విషయం లో మిలన్ (ఇటలీ)లోని ‘శాన్ రఫెల్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు సంబంధం ఉందని సమాధానం చెప్తున్నారు. టెస్టోస్టిరాన్ స్థాయులు తక్కువా ఉన్న పురుషులకు వైరస్ ...

Read More »

తెలుగు అకాడమీ పేరు మార్చిన జగన్ సర్కార్ .. కొత్త పేరు ఏంటంటే ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరుని మార్చేస్తూ కీలక నిర్ణయం వెల్లడించింది. తెలుగు అకాడమీ పేరు ను చేసింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ...

Read More »

అంతరిక్షం లోకి మన ‘గుంటూరు అమ్మాయి’.. ఇండియా నుండి రెండో మహిళ !

శిరీష బండ్ల .. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో మారుమోగిపోతుంది. దీనికి కారణం ఆమె త్వరలోనే అంతరిక్షయానం కి సిద్ధం అవుతోంది. గుంటూరు కి చెందిన ఈ అమ్మాయి అమెరికాలోని వర్జిన్ గెలాక్సిన్ స్పేస్ వీఎస్ ...

Read More »

కత్తి మహేష్ కన్నుమూత

సినీ జర్నలిస్ట్ వర్గాల్లో విషాదం అలుముకుంది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ ఇక లేరు. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నటుడు పరిస్థితి ...

Read More »

‘పుష్ప’ ఊరన్నర మాస్ గురూ

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే ...

Read More »

బిగ్ బాస్ 5′ కోసం రెండింతల బడ్జెట్.. ప్రైజ్ మనీ కూడా డబుల్..?

ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షో లలో ‘బిగ్ బాస్’ ముందు వరుసలో ఉంటుంది. పలు భారతీయ భాషల్లో ప్రజాదరణ పొందిన ఈ షో.. 2017లో తెలుగు బుల్లితెరపై ప్రసారం అయింది. ‘స్టార్ మా’ నిర్వహణలో ...

Read More »

కిరాతకునితో ప్రేమలో పడ్డ RX 100 బాంబ్

నటించిన తొలి సినిమాతోనే యువతరం మనసు దోచింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆర్.ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తో ఘనమైన ఆరంగేట్రం చేసిన పాయల్ కి ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన `వెంకీమామ`లో నటించే ఆఫర్ ...

Read More »

మహేశ్ తో మూవీ ఎప్పుడో చెప్పేసిన మణిరత్నం

కొన్ని కాంబినేషన్లు విన్నంతనే రోమాంచితంగా ఉంటాయి. అలాంటిది.. అలాంటి ప్రాజెక్టులు పట్టాల మీదకు ఎక్కితే ప్రేక్షకులకు పండుగే పండుగ. ఆ మధ్యన మణిరత్నం – మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా గురించి చర్చలు జరిగాయన్న మాట వినిపించింది. అనంతరం ...

Read More »