Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 255

Telugu Version

ఎల్లో స్కర్ట్ లో కవ్విస్తున్న కైఫ్…!

కత్రినా కైఫ్.. ఈ ముద్దుగుమ్మకి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ పేరుకు తగ్గట్టే తన అందాలతో కైపెక్కిస్తూ ఉంటుంది. నలభైకి దగ్గర పడుతున్న వయస్సులో కూడా తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ ...

Read More »

నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం..

కరోనాతో పోరాడుతున్న గాన గంధర్వుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి బులిటెన్ రిలీజ్ చేసింది. ఆయన కోలుకోనప్పటికీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ప్రకటించింది. కాగా ఇదే విషయాన్ని ఎస్పీ బాలు ...

Read More »

బ్రేకింగ్: 139మంది రేప్ చేశారని యువతి ఫిర్యాదు

ఒకరు చేస్తే రేప్.. ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే సామూహిక అత్యాచారం.. అంతకుమించి మంది చేస్తే.. అదో పెద్ద ఘోరమే.. అవును.. ఏకంగా తనపై 139మంది రేప్ చేశారని.. లెక్కబెట్టుకొని మరీ వారి పేర్లతో ఫిర్యాదు చేసింది ఓ యువతి. ఈ ...

Read More »

బాలు తెలుగు సినిమాకు చేసిన పాపమేంటి?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా ఆసుపత్రి పాలై.. ఆయన పరిస్థితి కొంచెం విషమించిందన్న వార్త బయటికి రావడం ఆలస్యం.. తమిళ జనాలు పడుతున్న వేదన ఆయన ఆరోగ్యం కుదుటపడాలని వాళ్లు పడుతున్న తపన చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది అందరికీ. నార్త్ వాళ్లు ...

Read More »

కుర్రకారులో ‘ఫైర్’ రేపుతున్న మిర్చి సుందరి..!!

2013లో “మిర్చి లాంటి కుర్రాడే” అంటూ ప్రభాస్ తో చిందేసి కుర్రకారులో వేడి పుట్టించిన భామ హంసానందిని. తెలుగు పరిశ్రమలో మొన్నటి వరకు ప్రత్యేక పాటలకు మోస్ట్ ఫేవరేట్ గా మారింది. నిజానికి ఐటమ్ సాంగ్స్ అంటే కాస్తో కూస్తో అనే ...

Read More »

‘రాంగ్ గోపాల్ వర్మ’ టైటిల్ లోగో…!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఈ మధ్య వరుసగా సెటైరికల్ మూవీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీకి సినిమాలతోనే బుద్ధి చెప్పాలని డిసైడైన కొందరు వ్యక్తులు అతన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ...

Read More »

బిగ్ బీ రెడీ అవుతున్నాడు…!

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ)’ రీయాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. టెలివిజన్ ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ కార్యక్రమం 11 సీజన్లు పూర్తి చేసుకుని అతి త్వరలోనే తర్వాతి సీజన్ ...

Read More »

నేను మిడిల్ క్లాస్ అమ్మాయినే.. డబ్బు విలువ తెలుసు

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ.. ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయినుగా ఎంట్రీ ఇచ్చింది. తన అద్భుతమైన నటనతో కొంటె చూపులతో మిలియన్ల సంఖ్యలో అభిమానుల ...

Read More »

ఉద్యోగం కోల్పోయిన వారికి నిరుద్యోగ భత్యం.. 50శాతం జీతం

కరోనా-లాక్ డౌన్ తో ఉద్యోగాలు కోల్పోయిన వేతన జీవులను ఆదుకోవాలన్న డిమాండ్లు దేశంలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు పోగొట్టుకున్న చిరువేతన జీవులకు అప్పటి వరకు పొందిన జీతాల్లో 50శాతాన్ని మూడు నెలలకు లెక్కేసి ...

Read More »

కరోనా నుంచి కుదుటపడ్డ తిరుమల..స్వామి సేవలో పెద్ద జీయం గార్లు

కరోనా బారిన నుంచి టీటీడీ కోలుకుంటోంది. ఆలయ అర్చకులు సిబ్బంది వందలాది మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. వీరిలో కొందరి పరిస్థితి విషమించడంతో చెన్నైలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా మారి పెద్ద జీయం గార్లను చెన్నై ...

Read More »

ఫోన్ ట్యాపింగ్ కేసు: 16మందికి హైకోర్టు నోటీసులు

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. న్యాయమూర్తులు రాజకీయ నాయకులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మోడీకి లేఖ రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై పలు పత్రికలు టీవీ చానెళ్లలో కథనాలు రావడంతో ...

Read More »

లోకల్ ఛానెల్ లో ‘ఉమామహేశ్వర’.. మండిపడ్డ టీవీ ఛానల్…!

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ మరియు మహాయాణ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని – ...

Read More »

ఆయన అనారోగ్యంతో వందల కోట్లు రిస్క్

ఒక వైపు కరోనా కారణంగా నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు. ఇప్పటికే సినిమాలు పూర్తి అయ్యి విడుదల కాకపోవడంతో కోట్లల్లో నష్టాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు మద్యలో ఉన్నాయి. వాటి వల్ల కూడా నిర్మాతలకు కోట్లల్లో నష్టం. ఇలా నిర్మాతలు నష్టాల మద్య ...

Read More »

హీరో రామ్ కి ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న?

టీడీపీ నుంచి వైదొలిగి వైసీపీకి సపోర్టు చేస్తున్న గన్నవరం ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా టాలీవుడ్ హీరో రామ్ కూ సూటి ప్రశ్న సంధించారు. సినీ హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ...

Read More »

బాలీవుడ్ లో అడుగుపెడుతున్న ‘రాక్షసుడు’…!

రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొనేరు సత్యనారాయణ ...

Read More »

విదేశాల నుంచి ఏపీకి వస్తుంటే.. ఈ రూల్స్ ను మర్చిపోవద్దు

నడుస్తున్న పాడు కాలం గురించి తెలిసిందే. చేతిలో డబ్బులు ఉంటే చాలు.. మనసుకు అనిపించినంతనే ఎక్కడికైనా వెళ్లే కరోనా ముందు వరకు ఉండేది. ఎప్పుడైతే మహమ్మారి విరుచుకుపడటం మొదలైందో.. దేశాల సంగతి తర్వాత ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా ...

Read More »

‘వి’ స్టోరీ ఏంటో తెలిసి పోయింది

సుధీర్ బాబు హీరోగా నాని నెగటివ్ పాత్రలో నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదా వేశారు. థియేటర్లలో విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఇన్నాళ్లు ఉన్న నిర్మాత ...

Read More »

బిగ్ బాస్ హౌస్ లో మైవిలేజ్ షో ‘గంగవ్వ’

తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మై విలేజ్ షో వీడియోల్లో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమెను పూరి జగన్నాధ్ వంటి దర్శకుడు కూడా మెచ్చుకుని తన సినిమాలో చిన్న పాత్రను ఇచ్చారు. ...

Read More »

కారు కొన్నప్పటి కంటే గేదెను కొన్నప్పుడు ఆనందం కలిగింది

కరోనాకు ముందు వరకు సోనూ సూద్ అంటే ఒక విలన్. ఈ విషయాన్ని అందరు చెప్పుకునే వారు. ఆయన అరుంధతి చిత్రంలో చేసిన పాత్రను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. కాని కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఆయన్ను ...

Read More »

విషమంగానే ఉన్న బాలు ఆరోగ్యం

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్య ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందంటూ చెన్నై ఎంజీఎం వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం పది మందితో కూడిన వైధ్య బృందం బాలు గారికి ట్రీట్ మెంట్ అందిస్తుంది. వారు మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రముఖుల సలహాలు ...

Read More »