Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 253

Telugu Version

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో మరో గుట్టు దాగుందట…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ”ఆదిపురుష్” అనే స్ట్రెయిట్ హిందీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ మోషన్ ...

Read More »

కైలాస ద్వీపం లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస’ ప్రారంభం!

పరారీలో ఉన్న వివాదాస్పద మత గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తాను ఏర్పాటు చేసుకున్న హిందూ దేశంలో సొంత రిజర్వ్ బ్యాంకును ప్రారంభించారు. వినాయకచవితి సందర్భంగా తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపం లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస’ను ...

Read More »

చిరు బర్త్ డే కానుకగా మెగా డాటర్ ”షూట్-అవుట్ ఎట్ ఆలేరు” టీజర్…!

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సుష్మిత ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా తన తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ ...

Read More »

పండగ స్పషల్: గణపయ్య ఆశీస్సులు అందుకున్న మెగా దంపతులు

బొజ్జ గణపయ్యను నిష్ఠతో పూజించడంలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారు. ఏడాది మొత్తం ఎలాంటి విఘ్నాలు కలగకుండా అనుకున్నవన్నీ సవ్యంగా సాగాలని గణపయ్య ముందు మోకరిల్లి మరీ మొక్కుతారు. విఘ్న వినాయకుని ఆశీస్సులతోనే నీలాపనిందలు తప్పించుకోగలరు. నేడు మెగాస్టార్ ...

Read More »

అమీర్ ఖాన్ ఆ తానులో ముక్కే అన్న కంగన

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డబుల్ స్టాండార్డ్ (ద్వంద్వ ప్రమాణాలు) ఉన్న మనిషా? అంటే అవుననే విమర్శిస్తోంది క్వీన్ కంగన. అతడు భారతదేశంలో అసహనం గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ టర్కీ వెళ్లి అక్కడ అధ్యక్షరాలితో ఆతిథ్యం అందుకుంటున్నాడు! అంటూ కంగన ...

Read More »

ఆ సర్జరీనే బాలు పరిస్థితికి కారణమా?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కరోనా బారిన పడుతున్నారు. వాళ్లలో 90 శాతానికి పైగా ఏ ఇబ్బందీ లేకుండా.. ఆసుపత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా కోలుకుంటున్నారు. మన దేశంలో కూడా పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. మన చుట్టూ ఉన్న వాళ్లలో ...

Read More »

మనదేశంలో బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్…!

‘బాహుబలి’ సిరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. భారతీయ సినీ చరిత్రలో ‘బాహుబలి’ నిలిచిపోతే.. ప్రభాస్ మాత్రం ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకున్నాడు. ఈ క్రమంలో డార్లింగ్ ఆ ఇమేజ్ ని ...

Read More »

నైసుగా గుండెను కోసేయకు మలయాళ మారుతమా

మాళవిక మోహనన్ .. మలబారు తీరం నుంచి సినీపరిశ్రమకు పరిచయమై ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తొలిగా తమిళ పరిశ్రమను చాప చుట్టేస్తోంది. అక్కడ క్రేజీ స్టార్ హీరోలు ఈ అమ్మడినే వెతుక్కుంటూ వెళుతున్నారు. అంతగా ఈ అమ్మడిలో ఏం ఉంది. ...

Read More »

మోడీ రజినీల తర్వాత మరో స్టార్ సాహస యాత్ర

డిస్కవరీ ఛానెల్ చూసే ప్రేక్షకులకు సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తనతో పాటు అప్పుడప్పుడు ప్రముఖులను కూడా సాహస యాత్రలకు తీసుకు వెళ్తాడు. ఇప్పటి వరకు ఎన్నో సాహస యాత్రలు చేసిన బేర్ గ్రిల్స్ ...

Read More »

న్యూడ్ ఫొటో షూట్ పై క్లారిటీ ఇచ్చిన హోమ్లీ హీరోయిన్

ఈటీవీలో ప్రసారం అయ్యే అలీ టాక్ షో తాజా ఎపిసోడ్ లో నిన్నటి తరం హోమ్లీ హీరోయిన్ కస్తూరి పాల్గొంది. ఆ టాక్ షో లో కస్తూరి పలు విషయాలను షేర్ చేసుకుంది. అప్పుడు నాగార్జున ఇప్పుడు విజయ్ దేవరకొండలు తనకు ...

Read More »

సారీ చెప్పిన నెట్ ఫ్లిక్స్.. కారణం ఏంటో తెలుసా?

కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు సినిమాలన్నీ నిలిచిపోయాయి. థియేటర్స్ మూతపడ్డాయి. కానీ ఇది వస్తుందని ముందే ఊహించిందో లేక.. ప్రపంచం టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనో కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఈ కరోనా వేళ భారీగా లాభపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లెక్స్ ...

Read More »

చవితి రోజు ఇలియానా ఏమిటీ చిలౌట్

ఊరంతా ఒక వైపు.. ఇలియానా మరోవైపు.. అందుకేగా ఈ భామ వెరీ స్పెషల్. అందరిలా ఉంటే అందులో ప్రత్యేకత ఇంకేం ఉంటుంది. అందుకేగా ఇదిగో ఇలా ఎప్పటికప్పుడు ఊరిస్తూ ఉడికిస్తూ వెర్రెత్తించడం హ్యాబిట్ గా మార్చుకుంది. ఇంతకీ ఏం చేసిందేమిటి? ఉన్నట్టుండి ...

Read More »

మార్చురీలోకి రియాను ఎవరు అనుమతించారు

సుశాంత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయ్యింది. ఈ కేసును మొదట విచారించిన పోలీసు నుండి మొదలుకుని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ల వరకు పలువురిని మళ్లీ ప్రశ్నించేందుకు సీబీఐ రెడీ అయ్యింది. సుశాంత్ ఇంట్లో గతంలో పని చేసిన ...

Read More »

అప్పుడు గీతా ఆర్ట్స్ ఇప్పుడు త్రివిక్రమ్ బ్యానర్ పేరుతో కూడా మోసాలు

కొన్ని రోజుల క్రితం గీతా ఆర్ట్స్ తీయబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ ల్లో నటీనటులుగా ఛాన్స్ ఇప్పిస్తామంటూ కొందరిని మోసం చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన గీతా ఆర్ట్స్ వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అలాంటివి అస్సలు నమ్మవద్దంటూ ...

Read More »

పొట్టి ఫ్రాకులో మనోహరి ప్రత్యక్షం

చిట్టి పొట్టి దుస్తుల్లో కవ్వించడం.. బికినీలతో వెర్రెత్తించడం.. ఇటీవల ట్రెండ్ గా మారింది. అందాల కథానాయికలు ఎలాంటి మొహమాటం లేకుండా చిట్టి పొట్టి దుస్తుల్లో దర్శనమిస్తున్నారు. ఇక వెస్ట్రన్ భామలైతే మరికాస్త కురచ దుస్తులు అయినా ఫర్వాలేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండానే ...

Read More »

ఈసారి ‘కేజీఎఫ్ 2’ కి కష్టమే…!

సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. దేశ వ్యాప్తంగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన ‘కేజీఎఫ్’ కి సీక్వెల్ గా ఈ చిత్రం రానున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ...

Read More »

బిగ్ బాస్ 4 లో హాట్ అరియానా కన్ఫర్మ్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే నాగార్జున పై ప్రోమో చిత్రీకరించి విడుదల చేయడం జరిగింది. కంటెస్టెంట్స్ విషయంలో తుది నిర్ణయం కూడా అయిపోయిందట. ఒకటి రెండు రోజుల్లో వారికి కరోనా పరీక్షలు ...

Read More »

ఎంత లేట్ అయినా థియేటర్స్ లోనే…!

కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. గత ఐదు నెలలుగా థియేటర్లన్నీ మూత పడి ఉన్నాయి. దీంతో చాలా సినిమాల విడుదల ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే థియేటర్స్ ఎప్పుడు ...

Read More »

జిల్ జిల్ జాకీ హొయలు ఏ రేంజులో…!

జాక్విలిన్ ఫెర్నాండెజ్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అసలే మర్చిపోలేరు ఈ శ్రీలంకన్ బ్యూటీని. `సాహో` సినిమా అంతా ఒకెత్తు అనుకుంటే చివరిలో వచ్చే జాకీ స్పెషల్ సాంగ్ ఒకెత్తుగా నిలిచింది అంటే అమ్మడు ఏ ...

Read More »

బిగ్ బాస్ 4: నిజానికి క‌రోనా టెన్ష‌న్ కంటే ఈ టెన్ష‌నే ఎక్కువ

కూచుంటే టెన్షన్ .. నించుంటే టెన్షన్.. నిద్దట్లో గుండె నొప్పి టెన్షన్.. అంతగా స్ట్రెస్ అయిపోతున్నారు జనం. నిత్యం టీవీలు ఆన్ చేస్తే కరోనా వార్తలు గుండె నొప్పిని ఆటోమెటిగ్గానే రప్పిస్తున్నాయి. అందుకని చాలామంది టీవీలు కట్టేసి ఇండ్లలో ఆవిరి పట్టుకునే ...

Read More »