Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 250

Telugu Version

మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య.. కోవిడ్ సెంటర్‌కు భారీ ఆర్ధిక సాయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డాక్టర్లు నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ కరోనా విలయతాండవానికి బ్రేకులు పడటం లేదు. గతంలో పోల్చితే వేగంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీంతో కరోనా నివారణ ...

Read More »

ఖైరతాబాద్‌ గణేశుడిని ఆన్‌లైన్‌లో దర్శించుకోండి!

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణేశుడికి ఎంతో ప్రాముఖ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఏటా ఈ వినాయకుడ్ని దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరుతుంటారు. ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా ఉత్సవాలు అంత ఘనంగా చేయకపోతున్నప్పటికీ ఆ గణేషుడికి ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. భారీ ...

Read More »

కోమాలో కిమ్.. ఉత్తర కొరియా పగ్గాలు ఆమె చేతికి..?

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొద్ది రోజుల క్రితమే తన సోదరి కిమ్ యో జోంగ్‌కు ప్రమోషన్ ఇచ్చినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కాగా కిమ్ కోమాలో ఉన్నారని.. అందుకే యో జోంగ్‌కు కిమ్ తర్వాతి స్థానాన్ని కట్టబెట్టారని ...

Read More »

కరోనా వల్ల సింహం మలానికి భలే గిరాకీ..

ఔను, మీరు చదివింది కరక్టే. సింహం మలం హాట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. జనాలు ఎగబడి మరీ దీన్ని కొనుగోలు చేస్తున్నారు. వామ్మో.. వాళ్లకు ఏమైనా పిచ్చా? సింహం మలాన్ని వాళ్లు ఏం చేసుకుంటారు? కొంపదీసి తినేయరు కదా అనేగా మీ ...

Read More »

సుశాంత్ డెత్ మిస్టరీ.. ఆ ఇద్దరిని ప్రశ్నించిన సీబీఐ!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలు ట్విస్టులు ఈ ఉదంతంలో చోటు చేసుకున్నాయి. ఒక నటుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఇంత భారీగా చర్చ జరగటంతోపాటు.. అటు చలనచిత్రపరిశ్రమతో ...

Read More »

వర్కౌట్స్ చేస్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి చూద్దాం…!

కరోనా సమయంలో సినిమా షూటింగ్స్ లేకపోవడంతో హీరోలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే లైఫ్ లో అనుకోకుండా దొరికిన ఆ సమయాన్ని ఫ్యామిలీ కోసం కేటాయిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ క్వారంటైన్ టైంలో కుటుంబ సభ్యులతో ...

Read More »

‘వండర్ ఉమెన్ 1984’ తెలుగు ట్రైలర్ రిలీజ్…!

2017లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘వండర్ ఉమెన్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ ”వండర్ ఉమెన్ 1984”. గాల్ గాడట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ...

Read More »

27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి

సోషల్ మీడియాల్లో ఇష్టానుసారం బూతులు మాట్లాడేస్తూ నచ్చిన భాషను ఉపయోగించేస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ చూస్తూ ఊరుకోదు. దూషణలు .. పరాచికాలకు దిగినా .. వేధింపులకు పాల్పడినా ఫిర్యాదు మేరకు వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ ...

Read More »

తల తిరిగే యోగా ఫీట్ అంటే ఇదేనేమో సోనాల్

నందమూరి బాలకృష్ణ సరసన `లెజెండ్` చిత్రంలో నటించింది సోనాల్ చౌహాన్. ఆ తర్వాత శ్రీవాస్ `డిక్టేటర్` లో అవకాశం దక్కించుకుంది. `రూలర్` కోసం కె.ఎస్.రవికుమార్ లాంటి సీనియర్ దర్శకుడు సోనాల్ నే ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం. లెజెండ్ సినిమాలో ఏ స్థాయిలో ...

Read More »

క్లాస్ ఆఫ్ ’83’ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా…!

బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ”క్లాస్ ఆఫ్ ‘83” అనే చిత్రంతో డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో సయ్యద్ యూనస్ హుస్సేన్ జైదీ రచించిన ‘ది క్లాస్ ఆఫ్ 83’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం ...

Read More »

మహేష్ న్యూ లుక్

Mahesh new look with Sitara

ఈ లాక్ డౌన్ టైమ్ ను సెలబ్రెటీలు అంతా కూడా పిల్లలు వారి ఫ్యామిలీస్ తో గడిపేస్తున్నారు. సాదారణంగానే కుటుంబంకు ఎక్కువ సమయం ఇచ్చే మహేష్ బాబు ఈ సమయంలో పూర్తిగా వారితో ఉండి ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ...

Read More »

అమ్మ కథే ‘సు మతి’

తీసిన రెండు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా మంచి లాభాలను దక్కించుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. తెలుగు ప్రేక్షకులు మరీ నాచురల్ గా ఉన్న కథలను మరియు సినిమాలను చూడరు అనే టాక్ ఉంది. కాని ...

Read More »

బిగ్ బాస్ 4 సస్పెన్స్ రివీల్ చేసిన వికీపీడియా

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. కాని ఇప్పటి వరకు తేదీ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నాగార్జున ప్రోమో విడుదల చేయడంతో త్వరలో అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కాని ఎప్పుడు ...

Read More »

మహేష్ ఫ్యాన్స్ మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే

బాహుబలి చిత్రం తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఇటీవల పలు సందర్బాల్లో ఈసారి ఖచ్చితంగా మహేష్ ...

Read More »

మెగాస్టార్ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కలెక్షన్ కింగ్…!

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి – డైలాగ్ కింగ్ మోహన్ బాబు లది ప్రత్యేకమైన అనుబంధం. ఒకప్పుడు ఇద్దరూ మిత్రులో.. శత్రువులో అర్థంకాని అయోమయం కలిగించేలా ప్రవర్తించేవారు. ఆన్ స్క్రీన్ లో ఎన్నో సినిమాల్లో కలిసి నటించినా.. ఆఫ్ స్క్రీన్ ...

Read More »

హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ని సైడ్ చేసారా…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఏదనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ ...

Read More »

‘కొమరం భీమ్’ ఫస్ట్ లుక్ ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి…!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. స్టార్ట్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ ‘మన్నెం ...

Read More »

‘ఆదిపురుష్’ లీడ్ లేడీ విషయంలో ఒక క్లారిటీ మరో పుకారు

Some Clarity about Adipurush lead lady

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ‘ఆదిపురుష్’ అనే చిత్రం రూపొందబోతున్న విషయం తెల్సిందే. హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి వేరు వేరు నటీనటులతో రూపొందబోతున్న ఈ చిత్రం హీరోయిన్ ...

Read More »

గారాల మనుమరాలిని ముద్దు చేస్తున్న మెగాస్టార్…!

మెగాస్టార్ చిరంజీవి చిన్న పిల్లల పట్ల ఎంతటి ఆప్యాయతను చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరు అనేక సందర్భాల్లో మెగా కాంపౌండ్ లోని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన విషయాలు షేర్ చేసుకున్నారు. ఇటీవల తన మనుమరాలు.. శ్రీజా – కళ్యాణ్ దేవ్ ...

Read More »

AA21 మొత్తం నార్త్ స్టార్స్ తో నిండిపోనుందట

సౌత్ హీరోలు ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు అంతా కూడా పాన్ ఇండియా చిత్రాలు అంటూ జపం చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ కోసం చాలా మంది హీరోలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అవ్వగా టాలీవుడ్ ...

Read More »