Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 248

Telugu Version

హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాతో రానున్న అక్కినేని హీరో..!!

సెన్సిబుల్ హీరో అక్కినేని నాగ చైతన్య.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయినుగా నటిస్తోంది. వాస్తవానికి ఈ లవ్ స్టోరీ ఏప్రిల్ నెలలోనే ...

Read More »

ఖాలీ పీలీ టీజర్

షాహిద్ సోదరుడు ఇషాన్ ఖత్తర్.. అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖాళీ పీలీ`. మక్బూల్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ చిత్రమిది. అలీ అబ్బాస్ జాఫర్ – హిమాన్షు మెహ్రా నిర్మించారు. ఈ చిత్రాలలో జైదీప్ అహ్లవత్ ...

Read More »

కాస్టింగ్ కౌచ్ పై నిజాలు దాచేసిన అనుష్క?

కాస్టింగ్ కౌచ్ అనేది దశాబ్ధాలుగా అన్ని పరిశ్రమల్లో ఉన్నదే. లేదు అంటే అంతకుమించిన అబద్ధం వేరొకటి ఉండదని చాలా మంది కథానాయికలు బహిరంగంగా అంగీకరించారు. తమకు అలాంటిదేమీ జరగలేదని చెప్పిన నాయికలు .. వేధింపులు ఇక్కడ సహజమేనని చెబుతుంటారు. తాజాగా ఈ ...

Read More »

ఆహాని చూసి.. కొరివితో తల గోక్కుంటారా?

చాలా ముందు చూపుతో ఆహా-తెలుగు ఓటీటీని ప్రారంభించారు అల్లు అరవింద్. కానీ దీనిని సక్సెస్ చేసేందుకు ఆయన పెడుతున్న పెట్టుబడులు చూసి చాలామందికి కళ్లు భైర్లు కమ్ముతున్నాయి. వందల కోట్లను వెచ్చిస్తున్నారన్నది థింక్ చేస్తేనే సౌండ్ ఉండదు. అయినా.. కొరివిని చూసి ...

Read More »

అర్జీవికి బిగ్ షాక్ .. మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు

సినిమాలు తీయడంలో అర్జీవిని మించిన వారు మరొకరు ఉండరు. సాధరణంగా ఎవరైనా కూడా సినిమా తీయాలనుకుంటే సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి సినిమా పూర్తి అయ్యి థియేటర్స్ లోకి వచ్చే వరకు కొన్ని కోట్లు పెట్టి ప్రమోషన్స్ చేస్తారు కానీ వర్మ ...

Read More »

ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా

కరోనా ఏపీలో కోరలు చాస్తోంది. అందరికీ సోకుతోంది. రోజుకు 10వేల చొప్పున కేసులు నమోదవుతూ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. దీంతో సామాన్యులు అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు.. ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ...

Read More »

గులాబీ సోయగాలతో తళుక్కుమన్న మెగాస్టార్ అమ్మడు..!!

కాజల్ అగర్వాల్. మూడు పదుల వయసులో కూడా వన్నె తరగని నటి. కెరీర్ మొదలై ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికి కుర్రకారును కలలరాణిగా ఏలుతుంది. అలాంటి అందం అభినయం ఉన్న ఈ అందాల భామ.. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో అభిమానులను సొంతం ...

Read More »

దగ్గుబాటి ఫ్యామిలీలో మరో స్మార్ట్ హీరో?

టాలీవుడ్ లో స్టార్ హీరోల కుటుంబాల నుంచి నటవారసుల వెల్లువ చూస్తున్నదే. నంబర్ ఎంతో లెక్కించడం అభిమానులకు అలవాటు వ్యాపకంగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి డజను.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు.. మంచు ఫ్యామిలీ నుంచి నలుగురు.. నందమూరి కుటుంబం ...

Read More »

నా సన్నిహితుడు బాలు త్వరగా కోలుకోవాలి: మోహన్ బాబు

దేశంలో ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి కోరల్లో మహానుభావులు సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం చిక్కుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి అటు సామాన్య ప్రజలను.. ఇటు సెలబ్రిటీలను ఎవరిని వదలకుండా ఆసుపత్రి పాలుచేస్తుంది. అయితే ప్రస్తుతం గాయకులు ...

Read More »

`కపటధారి` కోసం బరిలో దిగిన నాగచైతన్య

సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `కపటధారి`. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఎంటర్ టైనర్ ఇది. ఇందులో నాజర్- నందిత శ్వేత- పూజా కుమార్- వెన్నెల కిషోర్- జయప్రకాశ్- సంపత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ సినిమా ...

Read More »

జెండా పట్టుకుంటే పదవి రాదని డిసైడ్ అయిన..!

‘ఊళ్లో పార్టీ జెండా పట్టనోడు పదవుల్లో ఉన్నాడు. ఊళ్లో జెండా పట్టి పార్టీని బతికించిన వాడు ఊళ్లో అరుగు మీదే ఇంకా అలానే ఉన్నాడు..’ ఇప్పుడీ మెసేజ్ వైసీపీ సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది. వైసీపీ కోసం పదేళ్లుగా ప్రతిపక్షంలో ...

Read More »

సోలోగా బెటరంటూ.. ఏమిటా చిలిపి పనులు బెదరూ?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పేరులోంచి `ధరమ్`ని తొలగించాక అంతా ఊహించని మార్పు కనిపిస్తోంది. సాయి తేజ్ గా షార్ట్ కట్ లో మిరాకిల్స్ చేస్తున్నాడు. చిత్రలహరి.. ప్రతి రోజూ పండగే చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. తదుపరి సోలో బ్రతుకే ...

Read More »

ఆ డైరెక్టర్ చూపు రాంచరణ్ పై పడిందా..??

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ కనిపించబోతున్నాడు. నిజానికి ఈ సినిమాను 2020 జూలై 30న ...

Read More »

కరోనా సోకినా.. 77ఏళ్ల వయసులో ఎక్కడా తగ్గని బిగ్ బి!

ఆయనో లెజెండ్. 77 వయసులోనూ ఎక్కడా తగ్గడు. ఇప్పటికీ బ్లాగులు రాస్తారు. క్షణం తీరిక లేకుండా నటిస్తూ ఉంటారు. ఆన్ లొకేషన్ వందలాది మందితో పని చేస్తుంటారు. అయినా ఎక్కడా అలసటను దరి చేరనివ్వరు. నీరసం అంటే ఆయనకు తెలీనే తెలీదు. ...

Read More »

మోక్షం రాదంటూ శృంగారం గురించి చెప్పిన డాషింగ్ డైరెక్టర్..!!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే అభిమానులలో ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. పూరీ ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ...

Read More »

సుశాంత్ హత్యకు రియా `ఇద్దరు డాడీ`ల స్కెచ్?

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. సుశాంత్ కేసుకు సంబంధించి అనుమానమున్న ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న సీబీఐ అధికారులు….సుశాంత్ ...

Read More »

ఒకేసారి రెండు పడవలపై గజిబిజి దారిలో డార్లింగ్?

పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజుకు ప్రభాస్ ని తీసుకుని వెళతామని మాటిచ్చారు నాగ్ అశ్విన్- అశ్వనిదత్ బృందం. వీళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రభాస్ కచ్ఛితంగా హాలీవుడ్ స్టార్లకు ధీటుగా ఎదిగేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి లాంటి ...

Read More »

ఆన్ లైన్ టిక్కెటింగ్ తో దొంగ లెక్కలకు చెక్

ఆన్ లైన్ టికెటింగ్ కావాలంటూ గగ్గోలు పెట్టేది ఎందుకు? థియేటర్ ఆక్యుపెన్సీ ఎంత? కలెక్షన్లు వాస్తవికంగా ఎలా ఉన్నాయి? ఏ హీరోకి ఓపెనింగుల రేంజు ఎంత? లాంగ్ డ్రైవ్ లో వసూళ్ల సత్తా ఎంత? అన్నది క్లారిటీగా తెలుసుకునేందుకే ఇదంతా. కానీ ...

Read More »

OTT కి అమ్ముకుని లాభాలార్జిస్తే థియేటర్లు ఎందుకు?

తెలుగు హీరోలు నిర్మాతల మైండ్ సెట్ అమాంతం మారుతోంది. కరోనా పాఠాలు కొత్త ఐడియాలజీని డెవలప్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి! అన్న రొటీన్ థాట్ నుంచి జనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టే కనిపిస్తోంది. థియేటర్లు దొరకవని.. ఆ ...

Read More »

‘బాలయ్య-బోయపాటి’ సినిమాను ఫ్యాన్స్ మర్చిపోతున్నారా..??

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా అభిమానులను వరుస ప్లాప్ సినిమాలతో నిరాశపరుస్తున్నాడు. ఆయన నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ప్రస్తుతం బాలయ్యకు హిట్టు తప్పనిసరి ...

Read More »