Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 246

Telugu Version

బన్ని- కొరటాల ఆ రేంజులోనే ప్లాన్ చేస్తున్నారట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భవిష్యత్ ప్రణాళికలు చూస్తుంటే ఇతర స్టార్ హీరోలకు ధీటుగా దూసుకెళ్లేందుకు అతడు వేస్తున్న ఎత్తుగడల్ని అర్థం చేసుకోవచ్చు. వరుసగా సక్సెస్ ఉన్న దర్శకుల్ని లాక్ చేసి ఇండస్ట్రీ రికార్డుల్ని కొట్టాలన్న పంతాన్ని కనబరుస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ ...

Read More »

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ ని క్యూలో నిలబెడుతున్న ప్రభాస్…!

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘వర్షం’ ‘ఛత్రపతి’ సినిమాలతో అప్పటి స్టార్ హీరోలకు ...

Read More »

నిఖిల్ ’18 పేజెస్’ చదివేది ఈమెతోనేనా?

నిఖిల్ హీరోగా ‘కుమారి 21 ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీవాసు మరియు సుకుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ’18 పేజెస్’. ఈ సినిమా లాక్ డౌన్ కు ముందు అనుకున్నా కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ...

Read More »

పూరీకి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన బాలయ్య !?

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడంలో తనకు సాటి లేరని నిరూపించుకున్నాడు. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరితో సినిమాలు తీసి వారి కెరీర్లో డిఫెరెంట్ మూవీ ...

Read More »

బిబి : గీత భర్త అత్యుత్సాహం

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో సందడి చేసిన గీతా మాధురి ఫైనల్ వరకు వెళ్లింది. అక్కడ కౌశల్ ఆమెపై విజేతగా నిలిచాడు. ఇక అతి త్వరలో సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. ఈసారి గీత భర్త నందు కంటెస్టెంట్ ...

Read More »

ఆదిపురుష్ 3డిలో సీతగా కియరా అద్వాణీ

డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా `తానాజీ` ఫేం ఓం రౌత్ `ఆదిపురుష్ 3డి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం దాదాపు 500 కోట్ల మేర బడ్జెట్ ని టీసిరీస్ ఖర్చు చేయనుంది. పురాణేతిహాసం రామాయణ కథ ఆధారంగా ఈ ...

Read More »

బాలయ్య డేంజర్.. మూడు వారాలైనా మౌనమేనా?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ఇంకా టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ విషయమై గత కొన్ని నెలలుగా మీడియాలో పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు డేంజర్ ...

Read More »

శీనయ్య ఇంకా లైన్ లో ఉన్నాడట

యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ ఈమద్య కాలంలో కాస్త జోరు తగ్గడంతో నటుడిగా మారేందుకు ప్రయత్నించాడు. మొదటి సినిమా శీనయ్యను మొదలు పెట్టి చాలా కాలం అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో నరసింహ రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ...

Read More »

జగ్గూ భాయ్ కి నేను లక్కీ ఛామ్ అంటున్న వర్మ హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి ఫ్యామిలీ హీరోగా దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ డం అనుభవించిన జగపతి బాబు కొన్నాళ్ల పాటు ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. ఏవో కారణాల వల్ల జగపతిబాబు ఆస్తులను అమ్ముకోవడంతో పాటు ...

Read More »

టైటిల్ విషయంలో అక్కినేని హీరో కేర్ తీసుకోలేదా…?

అక్కినేని హీరో సుమంత్ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. ‘ప్రేమకథ’ ‘సత్యం’ ‘పౌరుడు’ ‘గౌరీ’ ‘మధుమాసం’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘గోదావరి’ ‘మళ్ళీరావా’ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో ...

Read More »

అక్కినేని అఖిల్ న్యూ వర్షన్

అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా 2 బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ...

Read More »

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్ లైన్ తరగతులు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పాఠశాలలు తెరుచుకోలేదు. రెండు మూడు నెలలు వేచి చూద్దామని అనుకున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఈ ...

Read More »

దగ్గుబాటి వారి స్టైల్ వేరబ్బా..!

కరోనా టైం లో పెళ్లి చేసుకున్న రానా చాలా తక్కువ మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించాడు. పెళ్లికి హాజరు కాని వారు వర్చువల్ రియాల్టీలో చూడాల్సిందిగా రానా అందుకు సంబంధించిన కిట్ ను పంపించారు. నాని అందులో పెళ్లి చూస్తున్నట్లుగా ...

Read More »

స్వరకర్త సోదరుడిపై స్టార్ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఫైరింగ్

సోషల్ మీడియా యుగంలో ఒకరినొకరు తిట్టుకోవడం పరుష పదజాలం ఉపయోగించడం పరాకాష్టకు చేరుకుంటోంది. ఇటీవల పలు ఇన్సిడెంట్స్ లో సైబర్ క్రైమ్ అరెస్టులు సంచలనం అయ్యాయి. తాజాగా ఇలాంటిదే మరో సన్నివేశం అంతర్జాలంలో హీట్ పెంచుతోంది. గత రెండు రోజులుగా `బుట్ట ...

Read More »

‘వి’ సినిమాని ఓటీటీ రిలీజ్ చేయడానికి అసలు కారణం అదేనా…?

నేచులర్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా ...

Read More »

సూపర్ స్టార్ మూవీ పోస్టర్ పై క్లారిటీ

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’ చిత్రం విడుదలకు సంబంధించిన పోస్టర్ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతన్నట్లుగా అది కూడా నవంబర్ 14న రానున్నట్లుగా ...

Read More »

తన పర్సనల్ ఎజెండా కోసమే కంగనా ఇలా చేస్తుందా..??

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వివాదాల క్వీన్ కంగనా రనౌత్ ఇప్పట్లో సుశాంత్ సింగ్ గురించి నేపోటిజం గురించి చర్చలను ఆపేలా లేదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పటి నుండి సోషల్ మీడియాలో కంగనా ఆరోపణలు హైలైట్ అవుతూనే ఉన్నాయి. బాలీవుడ్లోని బంధుప్రీతి ...

Read More »

సంక్రాంతి బరిలో నిలిచేది కుర్ర హీరోలే…!

సంక్రాంతి పండుగ అంటే ‘సినిమా పండుగ’. థియేటర్స్ అన్నీ కొత్త సినిమాలతో కళ కళలాడుతుంటాయి. ప్రతి ఏడాది ఓ అరజడను సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేసుకోవాలని ప్రతీ హీరో దర్శక ...

Read More »

కంగనలా శ్రుతికి కూడా మెంటల్ హై క్యా..!

ప్రతి ఒక్కొరికి పెరిగిన నేపథ్యం అనేది జీవితంలో చాలా కీలక పాత్రను పోషిస్తుంటుంది. ఒంటరితనం డిప్రెషన్ లాంటి కారణాలు మనిషి మెంటల్ కి కారణం అవుతుంటాయి. అలాంటి రకరకాల కారణాలు మానసిక సమస్యల్ని సృష్టిస్తే ఆ ఒంటరి యువతి ఎలా ప్రవర్తించింది? ...

Read More »

జక్కన్న వ్యాఖ్యలతో వారికి కాస్త ఊరట!

కరోనా కారణంగా మూత బడ్డ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయ్యేది క్లారిటీ లేదు. సెప్టెంటర్ మొదటి వారం నుండి అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. కాని జనాలు థియేటర్లకు వస్తారా అనే ఆందోళన థియేటర్ల యాజమానుల్లో వ్యక్తం అవుతోంది. ఓటీటీ ఆధరణ ...

Read More »