సూపర్ ఉమెన్ 2.0 మళ్లీ బరిలో దిగుతోందా?
లండన్ బ్యూటీ ఎమీ జాక్సన్ తమిళ హీరో ఆర్య నటించిన `మదరాసి పట్టణం` చిత్రంతో బ్రిటీష్ నటిగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. అందం అభినయంతో ఆకట్టుకోవడంతో ఈ భామపై పలువురు దర్శకులు కన్నేశారు. ...
Read More »