Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 229

Telugu Version



ఆ ఫ్యామిలీలోని స్టార్ హీరోలకు పడటం లేదా…?

టాలీవుడ్ ని ఏలుతున్న ఓ ఫ్యామిలీలోని ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు తారా స్థాయికి చేరిందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే గత కొన్నేళ్లుగా ఈ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి హీరోలు పరిచయం అవుతూ వస్తున్నారు. ...

Read More »

ఇది ఎంత మంది చూస్తారు : గీతా

టాలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన మిర్యాలగూడెం యువతి 139 మంది రేపు కేసు అనూహ్య మలుపు తిరిగింది. యాంకర్ ప్రదీప్ తో పాటు మరికొందరి పేర్లను డాలర్ బాబు బలవంతంతో చెప్పానంటూ ఆమె వెళ్లడించడంతో అంతా అవాక్కవుతున్నారు. ...

Read More »

నాని సినిమాయే రిలీజ్ చేస్తుంటే.. యాంకర్ సినిమా రిలీజ్ చేయలేరా…?

కరోనా నేపథ్యంలో థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమా రిలీజులు ఆగిపోయాయి. కాకపోతే నష్టాల బారి నుండి బయటపడటానికి మరో ఆప్షన్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ మారాయి. ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారో లేదో అనే ఉద్దేశ్యంతో మేకర్స్ అందరూ ...

Read More »

గూగుల్ ట్రెండ్స్ లో నంబర్ 1 వెబ్ సిరీస్ ఇదే

ఎంచుకున్న కంటెంట్ ఏదైనా వ్యూవర్ షిప్ చాలా ఇంపార్టెంట్. ఓటీటీల్లో ఎంతో విలక్షణమైన కంటెంట్ ని వీక్షించేందుకు ప్రేక్షకులకు వెసులుబాటు లభించింది. థియేట్రికల్ రిలీజ్ తో పోలిస్తే ఓటీటీ రిలీజ్ అన్నది పూర్తి వైవిధ్యమైనదని ప్రూవ్ అవుతోంది. ఇక్కడ ఏ తరహా ...

Read More »

మరో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న యూవీ క్రియేషన్స్…?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవీ క్రియేషన్స్ మంచి పేరు తెచ్చుకుంది. డార్లింగ్ ప్రభాస్ స్నేహితులైన ఉప్పలపాటి ప్రమోద్ మరియు వంశీ కృష్ణలు కలిసి ఈ ప్రొడక్షన్ హౌస్ ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు ...

Read More »

శహబాష్ నివేథా.. అంతా నీలా ఆలోచించాలి

కరోనా కారణంగా ఇండస్ట్రీలో అందరి కంటే ఎక్కువగా నష్టపోతున్నది నిర్మాతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా కారణంగా సినిమాలు విడుదల కాకపోవడం కొన్ని సినిమాలు షూటింగ్ మద్యలో ఆగిపోవడంతో నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు. అందుకే నిర్మాతల శ్రేయస్సు కోసం హీరోలు ...

Read More »

`V- ది మూవీ` సీక్వెల్ ఉండొచ్చన్న ఇంద్రగంటి

ఒక మంచి సినిమా తీసి ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తే మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో ఇంద్రగంటిని చూస్తే అర్థమవుతుంది. మనసా వాచా కర్మణా ఎంతో శ్రద్ధ పెట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని లావిష్ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాని ...

Read More »

ఆ నటి పాల్గొన్న పార్టీల్లో డ్రగ్స్ వాడారట

టాలీవుడ్ నటీమణులకు భిన్నం మాధవీలత. ఫైర్ బ్రాండ్ తరహాలో విరుచుకుపడుతుంది. మిగిలిన హీరోయిన్ల మాదిరి కాకుండా విషయం ఏదైనా సూటిగా.. స్పష్టంగా చెప్పేయటం ఆమెకు అలవాటు. తాను చెప్పే విషయాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయోనన్న సేఫ్ గేమ్ తీరుకు ఆమె భిన్నంగా ...

Read More »

పవన్ జన్మదిన వేడుకల్లో అపశృతి…ముగ్గురి మృతి

జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి జరిగింది. పవన్ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతున్న అభిమానులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయ్యాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం మండలం ...

Read More »

ఏపీ డీజీపీ తో సమంత వీడియో కాన్ఫరెన్స్…!

సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు.. రాష్ట్రంలోని బాలికలు మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ మరియు సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన కార్యక్రమం ”ఈ- రక్షాబంధన్”. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం ...

Read More »

మహేష్ భట్ పై ఆ హీరోయిన్ ట్వీట్…వైరల్

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోన్న ...

Read More »

ఓటీటీ రిలీజ్ పై హీరో అసంతృప్తి…?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ ...

Read More »

వర్క్ ఫ్రమ్ హోంతో రూ.10000 2గం. ఆదా ..కానీ అదే ప్రాబ్లమ్ !

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవన విషయాల్లో అనేక మార్పులు సంభవించాయి. ముఖ్యంగా ఐటీ రంగం నుండి వివిధ రంగాలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సగటు భారతీయుడికి చాలా వరకు ...

Read More »

ఈశ్వర పరమేశ్వర పవన్ ఈశ్వర.. ఎప్పుడు నీకు మరోసారి అభిషేకం చేసే అదృష్టం..

పురుషులందు పుణ్య పురుషులు వేరు ఎలాగో.. పవన్ భక్తులందు బండ్ల గణేష్ వేరయా అనే చెప్పాలి. ఆయనంటే నాకు దైవం సార్.. నా దేవుడు.. నా పిచ్చి.. నా ప్రాణం ఆయనే సార్.. ఆయన గురించి ఏం చెప్పమంటారు’ అంటూనే మైక్ ...

Read More »

Happy Birthday Pawan Kalyan: నాలో ఏం లేద్సార్.. అన్న‌య్య భిక్ష ఇది

హైద్రాబాద్ తెలియాలి అంటే ఛాయ్ బిస్కెట్ అండ్ స‌మోసా తెలియాలి.. అవి తెలిస్తే చాలు.. కాదు వాటికి మించి తెలియాలి ఇవి తెలియాలి లేదా తెలిసిన వారిని వెత‌కాలి.. ఈ పండుగ రోజు హైద్రాబాద్ తో పాటు ఇంకొన్నీ తెలియాలి.. తెలుసుకోవ‌డం ...

Read More »

సీఎం సంతకం ఫోర్జరీ.. రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలు డ్రా

ఏకంగా ముఖ్యమంత్రికే టోపీ పెట్టారు ఘనులు. సీఎం రిలీఫ్ ఫండ్ పైనే కన్నేసి సీఎం సంతకాన్నే ఫోర్జరీ చేశారు.నకిలీ చెక్కులతో లక్షల రూపాయలు డ్రా చేశారు. సీఎం కార్యాలయం అనుమానంతో ఈ భారీ దోపిడీ బయటపడింది. అసోం రాష్ట్రంలో ఈ ఘటన ...

Read More »

ఏంటీ.. ‘139 మంది రేప్ కేసు’ పై సినిమా తీస్తున్నారా…?

ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ‘139 మంది రేప్ కేసు’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనపై 139 మంది 5వేల సార్లు అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిలో ...

Read More »

ఓటీటీ అనగానే యంగ్ హీరో లైట్ తీస్కున్నాడా?

మహమ్మారీ రకరకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడే కెరీర్ బండిని సాఫీగా సాగిస్తున్న యంగ్ హీరోలకు ఇది చావు కబురులా మారింది. నాలుగైదు నెలలుగా అసలు ఊపిరాడనివ్వడం లేదు. ఇంకో ఆర్నెళ్లు వ్యాక్సినో టీకానో రాకపోతే ఇదే పరిస్థితి. ఇలాంటి టైమ్ ...

Read More »

యదార్థ సంఘటనల ‘వి’

నాని.. సుధీర్ బాబులు నటించిన ‘వి’ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నాని 25వ సినిమా అవ్వడంతో పాటు సినిమాలో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. మోహనకృష్ణ ...

Read More »

సెట్స్ లో ఆ నలుగురు .. వీళ్లు అందరికీ స్ఫూర్తి కావాలి

కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేశారు. షూటింగ్ లు ఆపేసిన విషయం తెలిసిందే. గత ఆరు నెలలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ విస్తరిస్తున్నా అయితే క్రమ క్రమంగా కేంద్రం ఆన్ లాక్ ప్రక్రియను వేగవంతం చేసింది. ...

Read More »