Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 225

Telugu Version



#DRUGS హీరోయిన్ సంజన అసిస్టెంట్ ఇచ్చిన లీకుల కలకలం

డ్రగ్స్ రాకెట్ వివాదం కన్నడ ఇండస్ట్రీలో ప్రకంపనాలు పుట్టిస్తోంది. ఈ వివాదంలో తాజాగా నటి రాగిని దివ్వేదిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కన్నడ నాట కలకలంగా మారింది. ఈ వ్యవహారంలో మరో కన్నడ నటి.. ప్రభాస్ హీరోయిన్ సంజన గల్రానీ అసిస్టెంట్ ...

Read More »

#RRR.. తస్మాత్ జాగ్రత్త! పళ్లు నూరితే రిటర్న్ గిఫ్ట్!!

ఎన్టీఆర్ అభిమానులకు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అగ్ని పరీక్ష పెడుతున్నారా? అసలు ఆయన మైండ్ లో ఏం ఉంది? ఎందుకని తారక్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లను రిలీజ్ చేయడం లేదు. ఆర్.ఆర్.ఆర్ నుంచి తారక్ లుక్ ఎలా ఉండనుంది?.. సస్పెన్స్ కి ...

Read More »

పబ్లిక్ లో ఇదేంటంటూ హీరోయిన్ పై సామాజిక కార్యకర్తల దాడికి యత్నం

కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై కొందరు సామాజిక కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం చర్చనీయాంశం అయ్యింది. శుక్రవారం సాయంత్రం సమయంలో తన స్నేహితురాలితో కలిసి సంయుక్త బెంగళూరులోని ఒక పబ్లిక్ పార్క్ లో వర్కౌట్స్ చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె స్పోర్ట్స్ ...

Read More »

ఆదిపురుష్ 3డి: కియారానే సీత.. మహానటికి నో ఛాన్స్!!

బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ ఫేవరేట్ గా వెలిగిపోతోంది కియరా. `లస్ట్ స్టోరీస్`తో ఈ భామ పేరు దేశం మొత్తం మార్మోగింది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ...

Read More »

ఎప్పుడూ వాళ్లనే కాపీ కొట్టకు అక్కినేని కోడలా!

అక్కినేని కోడలు సమంత ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించడంలో ఎంత షార్ప్ గా ఉంటారో తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డిజైనర్లు తనకు కాస్ట్యూమ్స్ ని అందిస్తుంటారు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఫ్యాషనిస్టాలు గా పేరున్న అనుష్క శర్మ.. ...

Read More »

స్పుత్నిక్ వీ : ఫలితాలతోనే విమర్శకుల నోర్లు మూయించిన రష్యా !

కరోనా మహమ్మారి .. ప్రపంచ దేశాలని భయంతో వణికిపోయేలా చేస్తుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారీ ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఈ మహమ్మారి వ్యాక్సిన్ కోసం …. ప్రపంచ దేశాల నిపుణులు ...

Read More »

బాంబు పేల్చేశారు.. గాలి ద్వారా కరోనా.. ఇన్ని మీటర్ల పరిధిలో!

గాలి ద్వారా కరోనా వ్యాపించదని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. తాకడం తుమ్ములు దగ్గు తుంపర్ల ద్వారానే ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. అయితే కరోనా పై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరం అధ్యయనాలు చేస్తున్నారు. అయితే కరోనా ...

Read More »

బావా .. నువ్వు తప్పకుండా అందరి కంటే త్వరగా కోలుకుంటావు : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని హోం క్వారంటైన్ లో ఉండాలని ...

Read More »

మంత్రి హరీష్ రావుకు కరోనా

తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా బారినపడుతున్నారు. తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 30మంది ఎమ్మెల్యేల వరకు కరోనా బారిపడినట్లు సమాచారం. తాజాగా మంత్రులను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ...

Read More »

డ్రగ్స్ దందాలో పేరు.. ఖండించిన హీరోయిన్

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ మూలాలు బయటపడడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ దందాలో చాలా మంది సినీ ప్రముఖల పేర్లు బయటపడుతున్నాయి. తెలుగుతోపాటు కన్నడలో నటించి పాపులరైన హీరోయిన్ సంజనా పేరు ఇప్పుడు ఈ డ్రగ్స్ దందాలో ...

Read More »

‘వి’ మిడ్ నైట్ షోతో వ్యూస్ రికార్డ్ బద్దలవ్వడం ఖాయమా?

నాని 25వ సినిమా ‘వి’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సుధీర్ బాబు నటించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్ మరియు అదితి ...

Read More »

ఆమె మెంటల్.. తినే పళ్లెంలో ఉమ్మే రకం

ఇన్నాళ్లు కంగనా ఎంతగా విమర్శలు చేసినా కూడా సినీ ప్రముఖులు మౌనంగా ఉండేవారు. ఆమె వ్యాఖ్యలు విమర్శలు అలవాటుగా చేసుకున్న బాలీవుడ్ వారు ఆమెకు కౌంటర్ ఇవ్వడం మానేశారు. ఆమద్య ఆలియా భట్ ను అత్యంత నీచమైన పదాలతో కంగనా మరియు ...

Read More »

నిన్న రియల్‌ బ్యూటీ నేడు రీల్‌ బ్యూటీ

2006 సంవత్సరంలో మిస్ యూనివర్శ్ శ్రీలంకగా నిలిచిన ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాడెజ్ 2009 సంవత్సరంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అలాడిన్ అనే సినిమాతో హిందీలో పరిచయం అయిన ఈ అమ్మడు తక్కవు సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ...

Read More »

హీరోల మగతనంను ప్రశ్నించిన వర్మ

రామ్ గోపాల్ వర్మ అవతల ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా తాను అనాలనుకున్న మాట అనేస్తాడు. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పేసే వర్మ ఆ తర్వాత వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు కూడా సిద్దంగా ఉంటాడు. తాజాగా రియా విషయంలో ...

Read More »

హీరోయిన్స్ విషయంలో సీబీఐ ఎంక్వౌరీ వేయలేదేం : విజయశాంతి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసును ప్రభుత్వాలు సీబీఐకి అప్పగించి మరీ విచారణ జరిపించడం అభినందించాల్సిన విషయమే. కాని ఇంతకు ముందు ఇలా ఎందుకు చేయలేదు. ఆ సమయంలో చనిపోయిన వారి గురించి ప్రభుత్వాలకు ఎందుకు పట్టలేదు ...

Read More »

షష్ఠిపూర్తి భామ్మ టీనేజీ వేషాలు షాకిస్తున్నాయిగా!

పర్ఫెక్ట్ ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయాలంటే ఎంత వయసుండాలి? బికినీ వేయాలంటే ఏ ఏజ్ సూటబుల్? ఇలాంటి ప్రశ్నలకు ఠకీమని జవాబిచ్చేయడం కుదరదు. కానీ ఒక్కోసారి కొందరిని చూస్తే మాత్రం మరో మాట లేకుండా .. వయసుదేముంది మనసుండాలే కానీ…! అనేస్తాం. ...

Read More »

`ఆదిపురుష్ 3డి` ఆఫర్ పై కియరా ఏమంది?

ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్న `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం బాలీవుడ్ టౌన్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్నారని.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రకు ఎంపికయ్యారని ప్రకటనలు రాగానే ఉత్తరాది అభిమానులు ఒక్కసారిగా సోషల్ మీడియాల్లో ...

Read More »

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నాని హీరోయిన్?

బాలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్ వుడ్ ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం డ్రగ్స్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ నటి రియా కు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత అధికారులు ఆమెను ఇప్పటికే ప్రశ్నించడంతో పాటు ...

Read More »

గుర్తు పట్టలేనంత మారిన కమెడియన్

తమిళంలో వడివేలు తర్వాత ఆ స్థాయి కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్న సంతానం హీరోల స్థాయి స్టార్ డం దక్కించుకున్నాడు. అదే సమయంలో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా అనూహ్యంగా విజయాలు దక్కడంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ...

Read More »

నాని ‘V’ వ్యూయర్ షిప్ తగ్గిపోనుందా…?

నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి – నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని కెరీర్లో ...

Read More »