Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 222

Telugu Version



రియా ఉద్దేశ్యపూర్వకంగానే డ్రగ్స్ ఇచ్చిందా ?

సుశాంత్ హత్య కేసును సీబీఐ వారు ఎంక్వౌరీ చేస్తున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉందని అది కూడా రియాతో కలిసి ఆయన డ్రగ్స్ తీసుకునేవాడు అంటూ ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల వారు ...

Read More »

#సుశాంత్ సింగ్ హత్య? ఆస్పత్రిలోనే జంతర్ మంతర్?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణం పై సీబీఐ విచారణ చేపట్టి శరవేగంగా దర్యాప్తును సాగిస్తోంది. ఈ కేసులో జఠిలమైన ఎన్నో కీలక విషయాల్ని రోజు రోజుకీ బయటకి తీస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మందిని విచారించిన ...

Read More »

#BB4 లోకి ఎంటర్ అయిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తెలుగు బిగ్బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. గత రెండున్నర మూడు నెలలుగా బిగ్ బాస్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కారణంగా అసలు ఈ ఏడాది సీజన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు ...

Read More »

మొన్న విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు సూర్య ఫ్యాన్స్

తమిళ సినీ ప్రముఖులకు రాజకీయాలతో దగ్గర సంబంధాలు ఉంటాయి. కొందరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే మరి కొందరు సినిమా పరిశ్రమలోనే ఉండి రాజకీయాల్లో తమకు నచ్చిన వారికి మద్దతు ఇస్తూ ఉంటారు. తమిళనాట ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో క్రియాశీలకంగా ...

Read More »

‘మన్మథుడు 2’ మ్యూజిక్ డైరెక్టర్ ని సిద్ శ్రీరామ్ సక్సెస్ ట్రాక్ ఎక్కించేనా…?

టాలీవుడ్ లో ‘Rx 100’ మూవీ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ఆ సినిమాలోని పాటలు కూడా అదే రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఈ సినిమాలోని ‘పిల్లా రా..’ ‘రెప్పల నిండా..’ ‘మనసుని పట్టి..’ ‘అదిరే హృదయం..’ వంటి సాంగ్స్ ...

Read More »

‘పుష్ప’ రిస్క్ లేకుండా మొదలు పెట్టబోతున్నాడు

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ ‘పుష్ప’. ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న సమయంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో షూటింగ్ ఆగిపోయింది. ఆరు నెలలుగా పుష్ప షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. ఇప్పటికి షూటింగ్ కు వెళ్లేందుకు ...

Read More »

కొందరు బొద్దుగా ముద్దుగా..మరికొందరు సన్నగా సన్నజాజిలా..!

కరోనా వైరస్ కారణంగా అందరి జీవనంలో అలవాట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే సినీ సెలబ్రిటీలు కూడా ఆరు నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యారు. సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటూ రకరకాల వ్యాపకాలతో ...

Read More »

నిజంగా అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా…?

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో కాస్తా పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ‘సాహో’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కి తన స్టామినా ఏంటో చూపించాడు. ...

Read More »

బాలీవుడ్ బ్యూటీ డిమాండ్ తో షూటింగ్ లొకేషన్ మారిపోయింది…!

కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోయి కళ తప్పిన సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు నూతనోత్సాహం మొదలైంది. మహమ్మారికి భయపడి ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరుగా సెట్ లో అడుగుపెట్టడానికి ధైర్యం చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తలు ...

Read More »

సుశాంత్ మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన శ్రద్ధాకపూర్…!

దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – శ్రద్ధాకపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిందీ సినిమా ”చిచోరే”. నవీన్ పొలిశెట్టి – వరుణ్ శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. నితేష్ తివారీ దర్శకత్వం ...

Read More »

ఇది అత్యంత నీచాతినీచం కంటే ఎక్కువ ..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ...

Read More »

డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అంగీకరించిన రియా చక్రవర్తి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తిని విచారణాధికారులు ఆదివారం విచారించారు. ఈ కేసును ఇటు సీబీఐ అటు ఎన్సీబీ వేగవంతం చేశాయి. ఎన్సీబీ ఆధికారులు ఆమెకు సమన్లు జారీ చేయగా విచారణకు హాజరైంది. ...

Read More »

గంజాయిని చట్టబద్ధం చేయాలని కోరుతున్న హీరోయిన్…!

సినీ ఇండస్ట్రీని ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ మాఫియా వ్యవహారం శాండల్ వుడ్ కు పాకింది. మాదకద్రవ్యాల మాఫియాతో కన్నడ సీమలో పలువురు నటీనటులకు లింకులున్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ ...

Read More »

ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి శుభవార్త.. బస్సులు మొదలయ్యాయి

ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. బస్సు సర్వీసుల మొదలయ్యాయి. అన్‌లాక్ 4లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు ...

Read More »

కీర్తి సినిమాకి గుమ్మడికాయ కొట్టేశారు…!

‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్ గా ఎలా మారిందనే కథాంశంతో తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘లక్ష్మి’ ‘ధనిక్’ వంటి చిత్రాలతో ...

Read More »

#MB విలన్ గా కపూర్.. ఓసారి ఆలోచించాలి!

ప్రస్తుతం ఇండస్ట్రీస్ లో నటవారసత్వం.. స్వాభిమానంపై చర్చ సాగుతోంది. బాలీవుడ్ ఇన్ సైడర్స్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో నెపోటిజాన్ని ప్రోత్సహించే స్టార్లకు వెటరన్స్ కి ఇబ్బంది తప్పేట్టు లేదు. నెటిజనులు ఇష్టానుసారం దూషించడం.. వారి సినిమాల ట్రైలర్లకు ...

Read More »

పూల్ సైడ్ బ్లాక్ బికినీ ట్రీట్

బాలీవుడ్ లో బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన కథానాయికల జాబితా చాలా పెద్దదే ఉంది. ఇందులో ఊర్వశి రౌతేలా.. అనిత హసనందాని.. అవికా గోర్.. ఇలా సౌత్ లో యూత్ కి సుపరిచితం అయిన నాయికల జాబితా కూడా ఉంది. ...

Read More »

కానుకలిచ్చి ఇస్మార్ట్ బ్యూటీని బుట్టలో వేశాడు

ఒక గొప్ప సంతోషకర విషయాన్ని షేర్ చేసుకోవాలంటే అంతకుముందే మంచి కానుక ఇచ్చి ఆనందింపజేయాలి. ఈ విషయంలో మన హీరోలు పది ఆకులు ఎక్కువే తింటారు. యంగ్ ట్యాలెంటెడ్ హీరో సాయి తేజ్ ఇలాంటి విషయాల్లో అస్సలు తక్కువేమీ కాదు. కానుకలిచ్చి ...

Read More »

సింగర్ దీప్తిని వవాహమాడిన కమెడియన్ – రియాల్టీ షో ఫేం బాల్ రాజ్

కమెడియన్ రియాల్టీ షో ఖత్రోంకీ ఖిలాడీ 10 ఫేమ్ బాల్రాజ్ సియాల్ బాలీవుడ్ సింగర్ దీప్తి తులిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ జలంధర్లో ఆగస్ట్ 7వ తేదీనే పెళ్లి చేసుకున్నాడు. అయితే ...

Read More »

V సెలబ్రేషన్స్ లో సుధీర్ బాబు ఫ్యామిలీ

నాని – సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన మల్టీస్టారర్ `వి` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. శనివారం మిడ్ నైట్ షో వీక్షించేందుకు యూత్ ఆసక్తిని కనబరిచారు. ఇక వి సినిమాకి ఓవరాల్ ...

Read More »