Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 219

Telugu Version



బిగ్ బాస్ 4: కరాటే కళ్యాణిపై గంగవ్వ పంచ్.. పిచ్చాసుపత్రి లెక్క చేత్తానవ్ అంటూ గాలి తీసేసింది

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ప్రారంభమైంది. లాక్‌డౌన్, కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది షో ఉండదేమో అని నిరాశ చెందిన ప్రేక్షకుల్లో నూతనోత్సాహం నింపుతూ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌ని రంగంలోకి దించారు ...

Read More »

ద్వీపంలో రాకుమారిలా కింగ్ ఖాన్ వారసురాలు

అన్నీ సరిగా కుదిరితే ఈపాటికే కింగ్ ఖాన్ నటవారసురాలు సుహానా ఖాన్ వెండితెర ఆరంగేట్రం జరిగిపోయేది. కానీ సీమ్ మొత్తం రివర్సయ్యింది. కరోనా మహమ్మారీ ఊహించని విపత్తులా మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి టైమ్ లో డెబ్యూ నాయిక గా సుహానా ...

Read More »

‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు యావత్ ప్రేక్షక లోకాన్ని కలవరపెడుతున్నాయి. నటీనటుల అకాల మరణాలతో పాటు మంచి భవిష్యత్ ఉన్న యాక్టర్స్ ఆత్మహత్యలు, కరోనా కాటు లాంటి ఊహించని పరిణామాలతో సినీ లోకం ఉలిక్కిపడుతోంది. నిన్న ...

Read More »

ఆ తీవ్ర ఒత్తిడితోనే జయప్రకాష్ రెడ్డికి గుండెపోటు!

తన విలక్షణమైన నటన, రాయలసీమ యాసతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం చిత్రసీమలో తీవ్ర విషాదం నింపింది. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుని బాధపడని నటీనటులు లేరు. సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ...

Read More »

ప్రభాస్ ని బీట్ చేసిన అనుష్క…!

‘కింగ్’ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర ...

Read More »

సుశాంత్ డ్రగ్స్ వల్లే ఆత్మహత్య.. రియా అరెస్ట్ తో న్యాయం ఓడిపోయిందన్న లాయర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐ చెంతకు చేరింది. అక్కడ విచారణ సందర్బంగా కూడా ఈ కేసుతో డ్రగ్స్ జోక్యం ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందని ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు అయిన శోవిక్ ...

Read More »

బిగ్ బాస్ పై నారాయణ మండిపాటు

ఈ ఆదివారం ప్రారంభమైన తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’పై వివాదాలు సమసిపోవడం లేదు. హీరో అక్కినేని నాగార్జున యాంకర్ గా చేస్తున్న ఈ షోపై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ...

Read More »

డ్రగ్ డీలర్లతో సంబంధాలు నిరూపిస్తే ముంబై వదిలేస్తా!

సుశాంత్ సింగ్ కేసులో రకరకాల మలుపులు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఈ గొడవలో కంగన రనౌత్ ని ఇరికించే ప్రయత్నాలు పొలిటికల్ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముంబై పోలీసులు తన పాత ఇంటర్వ్యూ ఆధారంగా కంగనా రనౌత్ ఆరోపించినట్టు ...

Read More »

రియా అరెస్ట్ .. ఆమె చెప్పిన ఆ 25మంది ఎవరు?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతర పరిణామాలు సంచలనంగా మారాయి. ఈ కేసులో సీబీఐ సహా నార్కోటిక్స్ .. ఈడీ దర్యాప్తుతో రకరకాల సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇందులో వరుసగా అరెస్టుల ఫర్వం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ...

Read More »

సెలబ్రిటీలు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు…?

గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారాల గురించే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో చాలాసార్లు ఇండస్ట్రీలోని డ్రగ్స్ మాఫియా గురించి వార్తలు వచ్చినప్పటికీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ...

Read More »

కరణ్ పై అమీర్ సోదరుడు సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ లో నెపొటిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అని.. ఇండస్ట్రీలో ఉన్న గ్రూపిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అంటూ అందరు బలంగా వాదిస్తూ ఉంటారు. కంగనా రనౌత్ గత కొంత కాలంగా కరణ్ జోహార్ ను ఓ రేంజ్ ...

Read More »

అన్ లాక్ లో తెలుగమ్మాయి దుమారం

బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఇటీవల వెండితెర బుల్లితెర సహా ఓటీటీ వేదికలపైనా తళుకుబెళుకులు ప్రదర్శిస్తోంది. ఇటీవలే రిలీజైన `మెట్రో కథలు` ఓటీటీ (ఆహా-తెలుగు) సినిమాలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ గా ...

Read More »

జయప్రకాష్ రెడ్డి తనయుడికి కరోనా పాజిటివ్.. అంత్యక్రియలకు దూరం

ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు పెద్ద షాకింగ్ వార్త అయ్యింది. మొన్నటి వరకు కూడా షూటింగ్ లో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందడం సినీ పరిశ్రమ వారికి శోకం మిగిల్చింది. కుటుంబ ...

Read More »

కంగనా మణికర్ణిక కార్యాలయానికి బీఎంసీ నోటీసులు…!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ – శివసేన నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో న్యాయం జరగాలని చెప్తూ ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయం ఉందని వ్యాఖ్యానించడంతో ...

Read More »

రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన NCB

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రకరకాల ట్విస్టులు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి సోదరుడు సహా సుశాంత్ సింగ్ వ్యక్తిగత స్టాఫ్ అరెస్టవ్వడం సంచలనమైంది. గత కొద్ది రోజులుగా రియాపైనా సీబీఐ – నార్కోటిక్స్ ...

Read More »

మన జేపీ కోసం తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని

టాలీవుడ్ లో విలన్ గా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో కనిపించిన జయప్రకాష్ రెడ్డి అలియాస్ జేపీ బాత్ రూంలో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలుగు ...

Read More »

గంగవ్వకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అత్యధికం

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 షురూ అయ్యింది. ఈసారి చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజులుగా గంగవ్వ బిగ్ బాస్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. అది నిజమే అయితే రచ్చ ...

Read More »

హాలీవుడ్ సినిమాలని ఫాలో అవనున్న ‘ఆదిపురుష్’…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ – సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ ...

Read More »

టాలీవుడ్ పై డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గేమ్ ప్లాన్ ఏమిటి?

ఇప్పుడున్న ఓటీటీల్లో ఏది బెస్ట్? తెలుగు కంటెంట్ పరంగా వైడర్ నెట్ వర్క్ పరంగా ఏ డిజిటల్ కంపెనీ బెస్ట్? అన్నది ప్రశ్నిస్తే.. నిరభ్యంతరంగా అమెజాన్ ప్రైమ్ బెస్ట్ అనే యువతరం అభిప్రాయపడుతోంది. హాలీవుడ్ సహా ఇండియాలో పలు భాషల్లో విజయవంతమైన ...

Read More »

డ్రగ్స్ కేసులో హీరోయిన్ కస్టడీ పొడిగింపు…!

కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ వాడకంపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు పలువురిని అరెస్టు చేసిన సీసీబీ మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ...

Read More »