Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 205

Telugu Version



కంగనా రౌనత్ డ్రామాలాడుతోంది: ఉర్మిళ ఫైర్

కంగనా రౌనత్ తనే బాధితురాలు అన్నట్టుగా డ్రామాలు ఆడుతోందని కాంగ్రెస్ నాయకురాలు రంగీలా ఫేమ్ ఉర్మిలా మటోండ్కర్ మండిపడ్డారు. ముంబైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనా.. తన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ డ్రగ్స్ కు మూలం అన్న సంగతి తెలుసుకోవాలని హితవు ...

Read More »

డ్రగ్స్ దర్యాప్తు ఇంతకీ తాప్సీ ఆవేదన ఏమిటంటే..!

మీటూ ఉద్యమం తర్వాత కథానాయికల మధ్య స్నేహ సంబంధాలు బలపడ్డాయనడానికి అలాగే మహిళా యునైటీ కూడా బలపడిందనడానికి ఇటీవల డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి దర్యాప్తులో ఎదురైన సంఘటనలే ఎగ్జాంపుల్. రియా చక్రవర్తి మాదక ద్రవ్యాలను సేవించడం.. సరఫరా చేయడం వగైరా ...

Read More »

బోయ్ ఫ్రెండ్ తో పూల్ సైడ్ చిక్కిందిలా

`తీన్ మార్` బ్యూటీ కృతి కర్భంద గుర్తుంది కదూ.. సుమంత్ సరసన బోణి అనే చిత్రంలోనూ నటించింది. కానీ అవేవీ తనకు ఎంతమాత్రం కలిసి రాక టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది. తిరిగి బాలీవుడ్ లోనే తనవైపు వచ్చే అవకాశాల్ని ఒడిసిపట్టుకుంది. ఇంతకుముందు ...

Read More »

కియారా ‘హసీనా పాగల్’ వీడియో సాంగ్ రిలీజ్.. కాపీ అంటున్నారే…!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయరామ’ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కియారా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఇందూ కీ జవానీ”. లేడీ ...

Read More »

అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

సినీ హీరో అల్లు అర్జున్‌‌పై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఆయన కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంటాల జలపాతం సందర్శనను ...

Read More »

అల్ట్రా స్టైలిష్ లుక్ లో యంగ్ రెబల్ స్టార్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతీ సినిమాకు కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాకు తగ్గట్టు లుక్ లో వేరియేషన్ చూపిస్తూ వచ్చాడు. కరోనా లాక్ డౌన్ లో ఇంటికే ...

Read More »

గంగవ్వను ఒంటరిని చేశారా.. ఫ్యాన్స్లో టెన్షన్

భారీ అంచనాలతో మొదలైన బిగ్బాస్ హౌస్ ప్రస్తుతం డీలా పడిపోయింది. వినోదం లేక ప్రేక్షకులకు రోజురోజుకూ ఆసక్తి తగ్గిపోయింది. అయితే హౌస్లోకి అడుగుపెట్టిన గంగవ్వ మాత్రం ఈ షోకు ప్రత్యేకంగా నిలిచిపోయింది. సోషల్మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు మేము ...

Read More »

పోలీసులకు లొంగిపోయిన ఆర్ఎక్స్ 100 నిర్మాత

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మూడో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్న ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనను అరెస్ట్ చేశారు. శ్రావణి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్ ...

Read More »

కుర్రహీరోకి గాళ్స్ అండర్ వేర్ లు పంపారట

నాకోసం బట్టలు సర్ధుకుని హైదరాబాద్ వచ్చేసిన అమ్మాయిలు ఉన్నారు.. కొందరైతే అండర్ వేర్లు కానుకగా పంపారని చెప్పి షాకిచ్చారు కుర్ర హీరో నవీన్ చంద్ర. హైదరాబాద్ లో సెటిలైన ఈ బళ్లారి కుర్రాడు డెబ్యూ సినిమా తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని ...

Read More »

‘మేజర్’ ఫస్ట్ థియేటర్స్ లో.. ఆ తర్వాత ఓటీటీలో…!

సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ ...

Read More »

ఆ ఇద్దరు నిర్మాతల గొడవల్లో ఇరుక్కున్న నటి?

నేను శైలజ- మహానటి సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడంతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. సావిత్రి బయోపిక్ వల్ల సౌత్ స్టార్ హీరోయిన్ గా విశిష్ఠ గౌరవం అందుకుంది. అయితే మహానటికి ముందే నేను శైలజ ఫేం ...

Read More »

మహేష్ మూవీలో ‘డర్టీ’ హీరోయిన్ నటించనుందా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – ...

Read More »

దుర్గమ్మ రథంపై మాయమైన సింహాల ప్రతిమలు !

విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి వెండి రథానికి ముందూ వెనుక రెండేసి సింహాలు ఉంటాయి. వీటిలో మూడు సింహాలు అదృశ్యమయ్యాయన్న విషయం బయటికి రావడంతో ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. అంతర్వేది ఘటన తర్వాత పోలీసుల సూచన మేరకు దేవాలయ అధికారులు వెండి ...

Read More »

అమరావతి కుంభకోణం: సిట్ విచారణ ఆపాలని హైకోర్టు ఆదేశం

అమరావతి భూముల కుంభకోణంపై వేగంగా వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి సిట్ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిపై ఏర్పాటు చేసిన సిట్ గత ...

Read More »

దేశంలో ఉత్తమ నగరంగా హైదరాబాద్ !

హైదరాబాద్ మరో ఘన కీర్తిని సాధించింది. దేశంలోనే అత్యంత ఉత్తమమైన నగరంగా నిలిచింది. దేశంలో నివాసానికి అనువైన ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యత్తమమైన నగరంగా సర్వప్రధమ స్థానంలో నిలిచింది. హాలిడిఫై.కామ్ అనే ...

Read More »

అలా పెళ్లి వద్దని పారిపోయి..ఇలా కలెక్టరై తిరిగొచ్చిన అమ్మాయి!

తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండటంతో.. ఇంట్లో నుంచి పారిపోయిన ఓ అమ్మాయి ఐఏఎస్ చదివి కలెక్టర్గా తిరిగొచ్చింది. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సంజువర్మ (28) తల్లి 2013 లో కన్నుమూశారు. అప్పటికే సంజూ గ్రాడ్యుయేషన్ ...

Read More »

దుమ్మాలపాటి కేసు: జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది. అమరావతి భూకుంభకోణంలో తన పేరు చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ ...

Read More »

థైషోతో హెబ్బా పటేల్ పెను దుమారం

హెబ్బా పటేల్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ భామ కెరీర్ ఆరంభం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగినా.. ఇటీవల ఒడిదుడుకుల గురించి తెలిసిందే. `అలా ఎలా` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముంబై హాట్ బాంబ్ హెబ్బా పటేల్ ...

Read More »

అప్సరసలకే కన్ను కుట్టేలా హీరో గారి వైఫ్

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి స్నేహితురాలు మిహీకా బాజాజ్ తో ప్రేమలో వున్నానని తొలిసారి సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చాడు. అప్పటి వరకు మిహీకా అంటే ఎవరికీ తెలియదు. ఆమె ముంబైలో ఓ ఆవెంట్ మేనేజ్మెంట్ సంస్థని రన్ చేస్తోందని ...

Read More »

క్వారంటైన్ లో మామ్ డాడ్.. మిల్కీలో టెన్షన్ ఇలా!

కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన స్టార్స్ నెమ్మదిగా భయాన్ని వీడి బయటికొస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తాజాగా ముంబై వీధుల్లో సందడి చేసింది. గత కొన్ని నెలలుగా గ్లామర్ తళుకులకు మెరుగులద్దుకోవడానికి స్పాలకు.. బ్యూటీ పార్లర్.. హెయిర్ స్టైలిస్ట్ ...

Read More »