Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 204

Telugu Version



వింక్ గర్ల్ కొత్త అవతారం మత్తెక్కిస్తోందిగా..

ఒక్క కన్నుగీటుతో కుర్రకారు హృదయాల్ని లయ తప్పేలా చేసింఇ మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. `ఒరు ఆదార్ లవ్` సినిమాలోని ఆ ఒక్క యాక్ట్ తో దేశ వ్యాప్తంగా సెన్సేషనల్ గాళ్ గా పాపులరైంది. దీంతో హీరోయిన్ గా పలు ...

Read More »

క్యూట్ ఇల్లీ బేబీ స్మైల్ కి పడిపోనిది ఎవరు?

సన్నజాజి తీగ నడుముతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జిల్లనిపించింది ఇలియానా. దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనప్పుడు ఇలియానా అప్పుడే టీనేజీ వయసు దాటి మిసమిసలతో ఆకట్టుకుంది. వైవియస్ ఆ అందానికి ఆ అందమైన నవ్వు నడుము సొగసు చూసి ముగ్ధుడై ...

Read More »

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు.. మరో ముగ్గురు సెలబ్రిటీలకు నోటీసులు

సంచలనంగా మారిన శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే పలువురు నటీమణులు ఈ కేసులో అరెస్టు కావటం తెలిసిందే. డ్రగ్స్ దందాపై గతంలో ఎంతో మందిపై ఆరోపణలు రావటం.. విచారణలు జరిగినా.. కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన ...

Read More »

ష్…! సైలెంటుగా కాకులు దూరని కారడవిలోకి జక్కన్న!!

వరుసగా ఒక్కొక్కరుగా షూటింగుల కోసం బరిలో దిగుతున్నారు. కోవిడ్ విలయం కొనసాగుతున్నా దానికి భయపడక అన్ని జాగ్రత్తలతో షూటింగులు చేసేస్తున్నారు. ఇకపై ఆర్.ఆర్.ఆర్ కి టైమ్ వచ్చింది. త్వరలో సెట్స్ కి వెళ్లాల్సి ఉంది. ఆ క్రమంలోనే జక్కన్న తదుపరి షెడ్యూల్ ...

Read More »

ముగ్గురు ఇగోయిస్టుల కలయికలో వస్తున్న ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో…!

తెలుగు సూపర్ హిట్ సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న ఓ హీరో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఒకప్పుడు తెలుగులో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన ఆ హీరో ఆ తర్వాత చేసిన తెలుగు సినిమాలేవీ ...

Read More »

అమ్మడి కెరీర్ మళ్ళీ అలా మొదలుకానుందా…?

”అలా మొదలైంది” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బబ్లీ బ్యూటీ నిత్యామీనన్. కెరీర్ ప్రారంభం నుంచి కూడా గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వచ్చింది. ‘ఇష్క్’ ‘గుండెజారి గలంతయ్యిందే’ ‘మళ్ళీ మళ్ళీ ఇది ...

Read More »

స్టార్ హీరో పేరుతో కూడా మోసం చేస్తున్నారట!

ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖుల పేర్లు ఉపయోగించి డబ్బులు సంపాదించుకోవడం ప్యాషన్ అయ్యింది. సెలబ్రెటీలతో ఉన్న చిన్నపాటి పరిచయం వారితో ఏదైనా సమయంలో తీసుకున్న ఫొటోగ్రాఫ్ ను ఉపయోగించుకుని చాలా మంది డబ్బులు దండుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల సింగర్ ...

Read More »

పవన్ త్రివిక్రమ్ మూవీ అదొక్కటే అడ్డు!

పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ ల కాంబోలో ఇప్పటి వరకు జల్సా.. అత్తారింటికి దారేది.. అజ్ఞాతవాసి సినిమాలు వచ్చాయి. మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అత్తారింటికి దారేది సినిమా ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్ దక్కించుకుంది. అజ్ఞాతవాసి సినిమాపై ...

Read More »

చివరికి అమితాబ్ బచ్చన్ ని గొడవలోకి లాగారు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు దేశ వ్యాప్తంగా వున్న యువతలో ఫ్రస్ట్రేషన్ ని ఓ వేవ్ లా బయటికి తీసుకొస్తోంది. ఈ కేసు రోజు రోజుకీ ఆలస్యం అవుతుండటం.. భయానక విషయాలు బయటికి వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ...

Read More »

కొత్త పార్లమెంట్ భవనం కాంట్రాక్టు టాటాదే

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును ‘టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్’ దక్కించుకుంది. రూ.861.90 కోట్లకు ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రజా పనుల శాఖ ఈరోజు బిడ్లను తెరవగా.. టాటా ఎల్అండ్ టీ సంస్థలు ప్రధానంగా పోటీపడ్డాయి. ఏడాదిలో ...

Read More »

ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ కట్టిన భారత్

సముద్రమట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగమార్గం నిర్మాణాన్ని భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ టన్నెల్ కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరును పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ లడఖ్ ...

Read More »

‘బాలీవుడ్ బాద్ షా’కు జోడీగా సొట్టబుగ్గల సుందరి…?

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ‘ఝుమ్మందినాధం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ తాప్సీకి అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘గుండెల్లో గోదారి’ ‘సాహసం’ ‘ఘాజీ’ ‘ఆనందో ...

Read More »

కరోనా మహిమ.. ఆ నటి దొంగగా మారింది!

కరోనా సినిమా వాళ్ళను భలే దెబ్బతీసింది. సినిమాల షూటింగ్ ఆగిపొయి ఎంతోమంది నటీనటులు రోడ్డున పడ్డారు. ఒకప్పుడు బాగా సంపాదన ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు జీవనోపాధి కోసం తోపుడు బండ్లు పెట్టుకుని పండ్లు కూరగాయలు కూడా అమ్ముతున్నారు. ఓ సీరియల్స్ నటి ...

Read More »

సుశాంత్ ఫామ్ హౌస్ లో జరిగే రేవ్ పార్టీలకు శ్రద్ధాకపూర్…?

బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఎన్నో పరిణామాలు చోటు చేసుకొని చివరికి డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి డ్రగ్స్ తో లింకులు ఉన్న పలువురిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు ...

Read More »

మెగాస్టార్ అతనిపై అంత నమ్మకం పెట్టుకున్నాడా…?

మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ”వేదలమ్” చిత్రాన్ని వీరు తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ...

Read More »

శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన.. ఇక ఆ స్కూల్కు చిత్తడే!

భారీగా ఫీజులు వసూలు చేస్తూ.. విద్యార్థులను తల్లిదండ్రులను మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ వేధిస్తున్నదని ప్రముఖ నటుడు బిగ్బాస్ విన్నర్ శివబాలాజీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందించింది. ‘సదరు పాఠశాలపై వెంటనే ...

Read More »

కంటెంట్ ఓల్డ్ అయిపోతుందేమో.. ఆలోచించుకోండి…!

కరోనా వైరస్ కారణంగా గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యున్నాయి. అయితే ప్రభుత్వం షూటింగులకు అనుమతులిచ్చినా థియేటర్స్ ఎప్పుడు తెరవాలనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ థియేటర్స్ రీ ఓపెన్ చేసినా కూడా జనాలు థియేటర్స్ కు వచ్చి ...

Read More »

స్టార్ హీరోపై మాజీ భార్య కామెంట్ మెంటలెక్కిస్తోందిగా!

“నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం ఏడవను. ఎవరి కోసమూ బాధ పడుతూ ఒక్క రోజును కూడా వృథా చేయను“ అంటోంది హృతిరోషన్ మాజీ భార్య సుసానే ఖాన్. జీవితంలో వెనుదిరిగే ప్రసక్తిలేదంటూ ఓ ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ...

Read More »

ఇల్లీ ఇలా కూచుంది.. ఎందుకంటే ప్రపంచం బాగవ్వాలని!

కరోనావైరస్ సంక్షోభం తరువాత ఇలియానా డి క్రజ్ ఇంత ఇదిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఇల్లీ ఒక ఫిలాసఫర్ గా సైకాలజిస్టుగా మారిపోయి జనాన్ని ప్రభావితం చేస్తోంది. ఒక రకంగా అద్భుతమైన కొటేషన్స్ చెబుతూ లోకాన్ని నిర్ధేశిస్తోంది. తాజాగా తన ఆలోచనలను ...

Read More »

ఆదివారం తేలనుంది: సుశాంత్ ది హత్యా? ఆత్మహత్యా?

సుశాంత్ సింగ్ మరణం వెనుకున్న మిస్టరీని ఇప్పటికీ ముంబై పోలీసులు కానీ.. అటు సీబీఐ కానీ తేల్చలేకపోయింది. సుశాంత్ ది ఆత్మహత్య హత్యనా అన్నది తేలకపోవడంతో ఆయన మరణం చుట్టూ దేశ రాజకీయాలే షేక్ అవుతున్నాయి. శివసేన సర్కార్ అభాసుపాలవుతోంది. బాలీవుడ్ ...

Read More »