Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 198

Telugu Version



అఖిల్ కోసం `బాహుబలి` VFX స్పెషలిస్ట్

సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం అఖిల్ చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. నాలుగు సినిమాల ప్రయాణంలో అతడికి సంతృప్తినిచ్చేంత పెద్ద విజయం దక్కకపోవడంతో అది నిరాశే అయ్యింది. అందుకే ఇప్పుడు రేసుగుర్రం డైరెక్టర్ సురేంద్ రెడ్డితో ఫక్తు కమర్షియల్ ఎంటర్ ...

Read More »

కేజీఎఫ్ 2 సెట్స్ నుంచి బెల్లంకొండ కోసం..!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సందడి ఇటీవల ఏమంత కనిపించలేదు. తాజాగా ఆయన కూడా స్పీడ్ పెంచారు. లాక్ డౌన్ కారణంగా ఐదారు నెలలుగా షూటింగ్ లకు దూరమైన ఆయన మళ్లీ రీలోడ్ అయ్యారు. కన్నడలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ...

Read More »

సర్కారు వారి పాట : కీర్తి సురేష్ పై వచ్చినవన్నీ రూమర్లే !

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తాజాగా నటుస్తున్న మూవీ సర్కారు వారి పాట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు పరశురామ్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కారణంగా ...

Read More »

వేధించాడు సరే! ఆ `డేట్` ఏదో చెప్పగలవా పాయల్?

అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాయల్ ఘోష్ ఆరోపించాక.. అసలు ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో వివరాలు గుర్తుకు రాలేదా? అంటూ నెటిజనుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ ఆ ప్రశ్నకు పాయల్ ఏమని జవాబిచ్చింది? అంటే.. అనురాగ్ కశ్యప్ ...

Read More »

పవన్ ఫొటో వైరల్.. ఆ మూవీ టైంలో తీసిందేనా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన అభిమానులు తలుచుకుంటే సోషల్ మీడియాను షేక్ చేయగలరు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సినిమా న్యూస్ వచ్చినా.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినా అవి ఏ రేంజ్ లో ...

Read More »

నార్కో టెర్రరిజం అంటూ బాంబ్ పేల్చిన కంగన

ఐదారు నెలలుగా కరోనా విలయం ప్రపంచాన్ని దుంపనాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ప్రపంచ దేశాలపై చైనా బయోవార్ ఇది! అన్న చర్చా వేడెక్కించింది. బాంబులు వేయకుండా వైరస్ తోనే ఆర్థిక వ్యవస్థల్లో కల్లోలం సృష్టించడం అనే ప్రమాదాన్ని చైనా ...

Read More »

ఆరోపణల్ని ఖండించకుండా దీపిక షోరూమ్ లాంచ్ కి!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తీగ లాగితే డొంకంతా కదిలిపోతోంది. బాలీవుడ్ టాప్ స్టార్ల పేర్లన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ పేరును మీడియా హైలైట్ చేయడంతో హర్టయి దానికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు ...

Read More »

ఆయనొక్కడే కాదంటే థియేటర్లు తెరవరా?

మహమ్మారీ వల్ల ఐదారు నెలలుగా థియేటర్లు .. మల్టీప్లెక్సులు బంద్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ నుంచి సింగిల్ స్క్రీన్స్ సహా మల్టీప్లెక్స్ థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే టాలీవుడ్ ఎగ్జిబిటర్లు సింగిల్ ...

Read More »

దీపిక ఈగో సంతృప్తిపడేలా సమ ప్రాధాన్యత!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ లోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` మూవీతో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీకి సన్నాహాలు ...

Read More »

బిబి4 : రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్ నామినేషన్

రెండు వారాలుగా సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్న కంటెస్టెంట్స్ మొహాలకు ఉన్న మాస్క్ లను మొన్నటి శని ఆదివారాల ఎపిసోడ్ లో పూర్తిగా తీయడం జరిగింది. నాగార్జున సేఫ్ గేమ్ ఆడటం సెల్ఫ్ నామినేషన్ వంటి పిచ్చి పనుల వల్ల గేమ్ ...

Read More »

హార్డ్ కాపీ అందుకునేందుకు పాయల్ నిరాకరణ

మీటూ వేదికగా దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తన పేరును పాయల్ ప్రస్థావించడంతో కథానాయిక రిచా చద్దా పరువు నష్టం దావా వేయడం సంచలనమైంది. పాయల్ ...

Read More »

డ్రగ్స్ కేసులో దీపికాకు ఎన్ సీ బీ సమన్లు??

సుశాంత్ మృతి కేసు విచారణలో సీబీఐ కి డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు లభించడంతో రంగంలోకి ఎన్ సీ బీ దిగింది. ఇప్పటికే డ్రగ్స్ డీలర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన అనుమానంతో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్ ...

Read More »

హీరోయిన్స్ కు దక్కని బెయిల్

కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజన గర్లానీలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. పోలీసుల వద్ద కీలక ఆధారాలు ఉండటం వల్ల వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లుగా మీడియాలో కథనాలు ఉన్నాయి. వారి విచారణ మరియు అరెస్ట్ కు ...

Read More »

‘వకీల్ సాబ్’ పునః ప్రారంభం.. పవన్ ఎంట్రీ కాస్త ఆలస్యం

ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న స్టార్స్ పలువురు ఈ నెలలో కెమెరా ముందుకు వచ్చారు.. ఇంకా వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈనెలలో చిన్నా పెద్ద సినిమాలు చాలా వరకు షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. ఎప్పుడెప్పుడా అంటూ ...

Read More »

ఇది నయన్ రేంజ్.. ఛార్టెడ్ ఫ్లైట్ లో షికారు

సౌత్ తో స్టార్ హీరోయిన్ నయనతార అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేడీ సూపర్ స్టార్ అంటూ తమిళ మరియు తెలుగు ఆడియన్స్ తో అనిపించుకున్న ముద్దుగుమ్మ నయనతార ఒక్కో సినిమాకు మూడు నుండి ఆరు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ ...

Read More »

చనిపోవడానికి ముందు ఆపదలో ఉన్నట్లు చెప్పిన సుశాంత్!?

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతికి సంబంధించిన అనుమానాలకు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికి లభించడం లేదు. దాదాపు మూడు నెలలుగా సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీబీఐ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయినా ఇప్పటి వరకు ఒక ...

Read More »

ప్రభాస్ మూవీకి లెజెండ్రీ డైరెక్టర్ కు సంబంధం ఏంటీ?

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ తో పాటు ఆదిపురుష్ ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. మొత్తం మూడు సినిమాల్లో ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేసింది. ఇక ఆదిపురుష్ గురించి మొత్తం క్లారిటీ ఇచ్చేశారు. కాని మహానటి ఫేం ...

Read More »

ఆ విషయంలో చైతూ నేను పూర్తి వ్యతిరేకం : సమంత

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు ఉండే జంట నాగచైతన్య సమంత. వీరిద్దరు సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సమంత మరియు నాగచైతన్యలు ఇద్దరు కూడా ఏమాయ చేశావే సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ...

Read More »

హీరోయిన్స్ విచారణ వీడియోల లీక్ పై హాట్ బ్యూటీ ఫైర్

కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజనలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. వారిని అరెస్ట్ చేసిన వీడియోలు మరియు విచారిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని లేడీ కానిస్టేబుల్స్ షూట్ చేసినట్లుగా క్లీయర్ గా ...

Read More »

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడికి ఇద్దరు మాజీ భార్యల మద్దతు…!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఆమె ...

Read More »