Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 194

Telugu Version



రైతులు ఉగ్రవాదులు! కంగన కామెంట్ పై రాజకీయ దుమారం!!

బాలీవుడ్ ఫైర్ బ్రండ్ కంగన మరోసారి హద్దులు దాటింది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నని టార్గెట్ చూస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించింది. ...

Read More »

ప్రభుత్వ లాంఛనాలతో ఎస్.పి.బాలు అంతిమ సంస్కారం

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు కార్యక్రమం ఈ ఉదయం 10: 30 గంటలకు తిరువల్లూరు జిల్లాలోని తమరాయిపక్కియంలోని తన ఫామ్ హౌస్ లో పూర్తి కానుంది. బాలూ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ లాంచనాలతో స్వర్గస్థ ప్రాప్థతను ...

Read More »

లేడీ విలన్ గ్యాంగ్స్ తో తస్మాత్ జాగ్రత్త!

కథానాయికలు విలన్లుగా నటించడం అన్నది అనాదిగా ఉన్నదే. పొగరు మోతు అత్త పాత్రలు .. మంత్రగత్తె పాత్రలు చేసిన వాళ్లు ఉన్నారు. ఇటీవల దివంగత నటి శ్రీదేవి తమిళ హీరో విజయ్ సినిమాలో మంత్రగత్తెగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించిన ...

Read More »

బాలు ఇంటి ముందు భావోద్వేగంతో కుప్పకూలిన అభిమాని

పరిచయం అవసరం లేని గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యనికి అభిమానులు తెలుగు నేల మీదనే కాదు.. తమిళనాడుతో సహా దక్షిణాది మొత్తం ఆయన సుపరిచితుడు. ఆ మాటకు వస్తే.. హిందీలోనూ చాలానే పాటలు పాడారు. దేశంలోని పదహారు భాషల్లో వేలాది పాటలు ...

Read More »

DRUGS లో తనపై ఎదురు దాడిని ఖండిస్తూ కరణ్ జోహార్ సుదీర్ఘ లేఖ

బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషాదకరమైన మరణం వెనక కూపీ లాగుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో డ్రగ్స్ డొంక కదలడంతో బిగ్ షాట్స్ పేర్లు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరిని పిలిచి ఎన్.సి.బి విచారణ సాగిస్తుంటే అందరిలో ఒకటే ...

Read More »

దాసరికి టీవీ9 దేవి మనవరాలు

తెలుగు బిగ్ బాస్ కు మొదటి లేడీ విజేతగా నిలుస్తానంటూ చాలా నమ్మకంగా హౌస్ లోకి వెళ్లిన దేవి నాగవల్లి కేవలం ఆర్థిక అవసరాల కోసం బిగ్ బాస్ విన్నర్ అవ్వాలనుకుంటున్నట్లుగా పేర్కొంది. చాలా సీరియస్ గా సందర్బానుసారంగా స్పందిస్తూ తన ...

Read More »

బాలు ప్రాణం పెట్టేసి నటించిన ఆ మూవీ..?!

పదహారు ప్రాయం ప్రేమ కాదు అది. ఆరుపదుల వయసులో కూడా నూతన దంపతుల్లా కాలం గడిపే జంట కథతో తెరకెక్కిన చిత్రం `మిథునం`. తనికెళ్ల భరణి దర్శకత్వం వహించారు. శ్రీరమణ కథ రాయగా దానిని భరణి తెరపై చూపించిన తీరు అసమానం. ...

Read More »

AVATAR 2 పండోరాపై అతి భారీ పోరాట దృశ్యాలు లీక్

జేమ్స్ కామెరాన్ అవతార్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రస్తుతం వరుసగా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. తాజా సీక్వెల్ నుండి క్రొత్త సెట్ ఫోటోలు వెబ్ ని హీటెక్కిస్తున్నాయి. వీటిలో పండోరాపై మానవులు పోరాడుతున్న దృశ్యాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రశాంతమైన గ్రహం ...

Read More »

మెగా కాంపౌండ్ లో `బావ- బామ్మర్ధి`ని ఆడేస్తోంది!

జాక్ పాట్ అంటే ఇదే మరి! కన్నడ బ్యూటీ రష్మిక మందన రచ్చ మెగా కాంపౌండ్ కి షిఫ్టవుతోంది. అక్కడ ఏకంగా బావ బామ్మర్థిని ఆడేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఎవరా బావ.. ఎవరా బామ్మర్థి అంటే.. రామ్ చరణ్ .. ...

Read More »

అక్కినేని సమంత డెబ్యూ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి…!

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంతటి ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ సక్సెస్ ఫుల్ సిరీస్ కి కొనసాగింపుగా సీజన్ 2 ని రూపొందిస్తున్నారు. ఇక సిరీస్ ద్వారా స్టార్ హీరోయిన్ అక్కినేని ...

Read More »

సూపర్ స్టార్ కృష్ణకు పాడనన్న బాలు

లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పలువురు శోక సంద్రంలో మునిగారు. వేల పాటలు పాడి కేవలం తెలుగు తమిళ హిందీ భాషల ప్రేక్షకులు అని కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ...

Read More »

దీపికా పదుకొనే ఇంటికి భద్రత పెంపు…!

బాలీవుడ్ డ్రగ్ సంబంధాలపై బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గోవాలో షూటింగ్ లో ఉన్న దీపికా తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి గురువారమే ముంబై ...

Read More »

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

ప్రముఖ గాయకుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య ఆస్పత్రిలో కన్నుమూశారు. సరిగ్గా ఈ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఆయన చనిపోయారని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కరోనా బారినపడిన ఎస్పీ బాలు ఆగస్టు 4న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ...

Read More »

టీ కోర్టు ఘాటు వ్యాఖ్య.. ఇదేం నిజాం రాజ్యం కాదంటూ..

ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ఔట్ సోర్సింగ్ సేవల మీద తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. నిరంతరంగా సాగే పనులకు సైతం ఔట్ సోర్సింగ్ సేవల్ని తీసుకోవటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టటమే కాదు.. ...

Read More »

పూనం హీరోయిన్ పాత్రలకు రెడీ అంటోందా?

2005లో వచ్చిన ‘మొదటి సినిమా’తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనం భజ్వ. ఈ అమ్మడు మొదటి సినిమాతో నిరాశ పర్చినా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. కాని లక్ కలిసి రాక టాలీవుడ్ లో ఈమె ...

Read More »

ప్రియుడిని ఇన్సిపిరేషన్గా తీసుకుని కష్టపడుతోంది

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ఇటీవల 220 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన విషయం తెల్సిందే. అది మాత్రమే కాకుండా తన రెగ్యులర్ వర్కౌట్ వీడియోలను టైగర్ షేర్ చేస్తూ ...

Read More »

చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ దీపిక ఎస్కేప్?

సుశాంత్ సింగ్ కేసులో మాదకద్రవ్యాల కుంభకోణం అట్టుడికిస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలిపోతోంది. ఇందులో పలువురు కథానాయికలకు ఎన్.సి.బి సమన్లు పంపింది. శుక్ర.. శనివారాల్లో టాప్ హీరోయిన్లను మేనేజర్లను విచారణకు పిలిచింది. సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కుంభకోణంలో సారా అలీ ఖాన్- ...

Read More »

ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్విగ్నం.. ఒక్కొక్కరుగా వస్తున్న ప్రముఖులు

గడిచిన కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం గురించి ఆవేదన చెందని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన త్వరగా కోలుకోవాలని.. ఆయన నోటి మాటలు వినాలని తపిస్తున్నారు. ఇలాంటివేళ.. ఆయన కోలుకుంటున్నట్లుగా వార్తలు రావటంతో ...

Read More »

సన్నజాజి నడుముతో సంపకే బాలా

సన్నజాజి నడుముతో సంపుతోంది ఎవరీ చిన్నది? అంటారా.. ఇంకెవరు బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి వారసురాలు ఆథియా శెట్టి. ఇంతకుముందు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో నిండా ప్రేమలో మునిగిందని ప్రచారమైంది. ఆ ...

Read More »

ఐపీఎల్ కోసం వచ్చి గుండెపోటుతో క్రికెట్ దిగ్గజం మృతి

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ మేనియా కొనసాగుతోంది. మ్యాచ్ లు మొదలై టీంలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండడంతో క్రికెట్ జోష్ నెలకొంది. అయితే ఐపీఎల్ కామెంట్రీ కోసం ముంబై వచ్చిన ప్రఖ్యాత కామెంటేటర్ గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. ఆస్ట్రేలియా మాజీ ...

Read More »