Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 19

Telugu Version

డైవ‌ర్‌ను నేనే చంపేశా..అందుకే.. : ఎమ్మెల్సీ అనంత‌బాబు

ఏపీ అధికార‌పార్టీని కుదిపేసిన‌.. ఎమ్మెల్సీ అనంత ఉద‌య భాస్క‌ర్ మాజీ డ్రైవ‌ర్ హ‌త్య కేసు దాదాపు కొలిక్కి వ‌చ్చింది. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తానే హ‌త్య చేశాన‌ని.. అనంత‌బాబు ఒప్పుకున్నారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే హత్య చేశానని ఎమ్మెల్సీ ...

Read More »

శ్రీమతులు.. ‘మతులు’ పోగొట్టారు..

Misses Vizag 2022: సాగర తీరం.. అందాల హారం. అతివల అందాలకు విశాఖ తీరం వేదికైంది. వారి హొయలు, లయలు చూస్తుంటే అందరికి ముచ్చటేసింది. అందమంటే ఆడవారిదే. వారి గురించి పొగడని కవి ఉండడు. చీరకట్టులో చూస్తే ఇక అంతే. మైమరచిపోవాల్సిందే. ...

Read More »

ఒక డైలాగ్ వల్లే ‘సర్కారువారి పాట’ ఫ్లాప్ అయ్యిందా?

టాలీవుడ్ ను రాజకీయాలు కలుషితం చేస్తున్నాయి. రాజకీయాల దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు దెబ్బైపోతున్నాయి. మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’కు రాజకీయ రంగు పులుముకుందన్న ప్రచారం సాగుతోంది. ఈ సినిమాపై నెగెటివిటీని ప్రచారం చేయడంలో ఓ ప్రతిపక్ష పార్టీ ...

Read More »

వైరల్ వీడియో: చిరు, బాలయ్య, నాగార్జున డైలాగులు పేల్చిన ఎఫ్3 టీం

హాట్ సమ్మర్ లో వస్తోన్న మూవీ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి బూస్ట్ నిచ్చేలా ఈ మూవీ రూపొందింది. ‘ఎఫ్3’ మూవీ ...

Read More »

‘శేఖర్’ మూవీ నిలిపివేత..జీవితా రాజశేఖర్ కు షాక్!

జీవితా రాజశేఖర్.. టాలీవుడ్ లోనే మోస్ట్ వివాదాస్పద సినీ జంటగా విమర్శలు ఎదుర్కొంది. అప్పట్లో మా అసోసియేషన్ సందర్భంగా రాజశేఖర్ తీరు.. ఆ తర్వాత బయట గొడవలు.. సినిమాల నిర్మాణంలో నిర్మాతలు, ఫైనాన్షియర్స్ వీరికున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. ఇటీవలే ...

Read More »

పెట్రోల్, డీజిల్ ధర తగ్గించని ఏపీ సర్కారు? కేంద్ర సూచనలు బేఖాతరు

పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన గలాట ఆంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో చంద్రబాబు సర్కారు పెట్రోల్, డీజిల్ పై పన్ను పెంచిందని.. దాని ఫలితంగానే ధరలు భగ్గుమంటున్నాయని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ...

Read More »

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే గెలుపెవరిది?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా పట్టుమని రెండేళ్లు కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏడాది అనే చెప్పుకోవచ్చు. చివరి సంవత్సరం అంతా ఎన్నికల ఫీవర్ లోకి వెళ్లిపోతోంది. నేతలు సేఫ్ జోన్ కు ఆరాటపడే సమయమది. అందుకే చివరి ఏడాదికి ...

Read More »

లండన్‌లో కేటీఆర్, జగన్‌ కీలక భేటీ!? ముందస్తు ఎన్నికలపై సమాలోచనలు!!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలే వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుండగా, ఆయన బాటలోనే నడవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడి భావిస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని అంతా భావించారు. ఇటీవలి ...

Read More »

సింగిల్ ఫ్రేమ్ లో అక్కచెల్లి అందాల విందు

తెలుగు లో ఎక్కువ సినిమాలు చేయకున్నా నేహా శెట్టి గురించి చిరుత సినిమాలో నటించడం వల్ల ఎప్పటికి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయిన నేహా శెట్టి ఇంకా వార్తల్లో ...

Read More »

అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్సయ్యిందా ?

అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్సయినట్లు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా ప్రచారం మొదలు పెట్టింది. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని సదరు మీడియా తేల్చేసింది. రాబోయే నవంబర్లో శాసనసభ రద్దవుతుందని మార్చిలో ఎన్నికలు తథ్యమని మీడియా చెప్పేసింది. మంగళవారం మధ్యాహ్నం సీనియర్ ...

Read More »

మళ్లీ రన్నింగ్ రేస్ లోకి ‘రౌడీ బేబీ’ సాంగ్!

ఒకప్పుడు ఒక సినిమాలో 6 పాటలు ఉంటే కనీసం 4 పాటలైనా మంచి మార్కులు తెచ్చుకునేవి. కానీ ఇప్పుడు చాలా సినిమాల్లో 4 పాటలు ఉంటే అది గొప్ప విశేషమే అవుతోంది. ఇక వాటిలో ఒక పాట హిట్ అయినా చాలు ...

Read More »

టాలీవుడ్ ఇప్పుడు కంటెంట్ కి పవర్ హౌస్

దర్శకధీరుడు ఏ ముహూర్తాన `బాహుబలి`ని స్టార్ట్ చేశాడో కానీ అదే ఇప్పడు టాలీవుడ్ కీర్తిని దేశ వ్యాప్తంగా పతాక స్థాయిలో రెపరెపలాడించేస్తోంది. ప్రస్తుతం ఏ నోట విన్నా.. ఏ సెలబ్రిటీ చర్చలో అయినా టాలీవుడ్ ప్రధమంగా వినిపిస్తోంది. హాట్ టాపిక్ గా ...

Read More »

గ్రాజియా కవర్ పేజీ పై మలైకా థైషో దుమారం!

తనదైన అందం ఫిట్ నెస్ తో నిరంతరం యూత్ కళ్లు తనపైనే ఉండేలా జాగ్రత్త పడుతుంది 48ఏళ్ల మలైకా అరోరాఖాన్. పర్ఫెక్ట్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఇప్పటికే పాపులరైంది. మలైకా యోగా వీడియోలు అంతర్జాలంలో పాపులరయ్యాయి. ఇక ఫ్యాషన్ అండ్ ...

Read More »

‘నా కోసం బ్రతకాలి నాన్నా’ అంటూ ఏడ్చాను: శివానీ రాజశేఖర్

రాజశేఖర్ తాజా చిత్రంగా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘శేఖర్’ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ...

Read More »

కమ్ డౌన్ అంటూ హీటెక్కించిన బ్యూటీ!

శ్రుతిహాసన్-శంతను హజారికా లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మైకెల్ కోర్సలే తో బ్రేకప్ తర్వాత శ్రుతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ హజారికాకు దగ్గరైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే చాలాసార్లు వైరల్ గా మారాయి. ఇటీవలే శృతి హాసన్ ...

Read More »

చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై ముదురుతున్న రగడ

తెలంగాణ సీఎం కేసీఆర్ తో విభేదాలు పొడచూపాక ఇన్నాళ్లూ ఎలాంటి వివాదాలు లేని చినజీయర్ స్వామికి కొత్త కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. అవి ప్రత్యర్థులు చేస్తున్నారో.. లేక కేసీఆర్ అభిమానులో కానీ మొత్తానికి కొత్త కొత్త వివాదాల్లో చినజీయర్ స్వామి చిక్కుకుంటున్నారు. ...

Read More »

చిన జీయర్ స్వామిపై ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు

త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిపై కాంగ్రెస్ నేత ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మక్క-సారలమ్మను విద్యాధికులు వ్యాపారవేత్తలు కూడా దర్శించుకోవడం ఏమిటని చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను సీతక్క తీవ్రంగా ఖండించారు. తమ తెలంగాణ ఆత్మగౌరవ ...

Read More »

టీడీపీ జనసేన పొత్తు… హీటెక్కించే డిస్కషన్…?

ఏపీలో రాజకీయ వేడిని రగిలించిన ఘనత అచ్చంగా జనసేనాని పవన్ కళ్యాణ్ దే. ఆయన ఒకే ఒక సభ పెట్టారు. గంటన్నర పాటు మాట్లాడారు. ఇక లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని చివర్లో ఆయన పొత్తుల మీద ...

Read More »

మహిళా క్రికెటర్ గోస్వామి వరల్డ్ రికార్డ్

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో ఇంగ్లండ్ జట్టు చేతిలో భారత్ జట్టు పరాజయం పాలైంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శననివ్వడంతో టీమిండియా ఓడిపోయింది. న్యూజిలాండ్తో ఓటమి తర్వాత కరేబియన్ జట్టుపై ఘన విజయం ...

Read More »

హైదారబాద్ లో ఆ డీజిల్ లీటరుకు రూ.19 చొప్పున పెంచేశారు

రష్యాకు వార్ యావ పుట్టటం.. పక్కనున్న ఉక్రెయిన్ ను ఇట్టే అక్రమించాలన్న లక్ష్యంతో మొదలైన యుద్ధం.. మూడు వారాలు ముగిసాయి. చూస్తున్నంతనే యుద్దం ప్రారంభమైనప్పటికి.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించటంలేదు. ఈ యుద్ధ ...

Read More »