Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 188

Telugu Version



తలసేమియా బాధితులకు అండగా ఉందామంటున్న బాలయ్య…!

సీనియర్ స్టార్ హీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారనే విషయం తెలిసిందే. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది కేన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కరోనా విపత్కర సమయాల్లో కూడా ...

Read More »

`గ్యాంగ్ లీడర్` బ్యూటీ ఇంతకీ ఏమైనట్టు?

మల్లూవుడ్ నుంచి టాలీవుడ్ కి ప్రతిభ ప్రవహిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మాలయాళీ కథానాయికల హవాను ఇప్పట్లో ఎవరూ ఆపలేని సన్నివేశం ఉంది. కీర్తి సురేష్- అనుపమ పరమేశ్వరన్- నివేద థామస్ ఇలా భామలంతా మాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ ని ఏల్తున్న ...

Read More »

కీర్తి సురేష్ సినిమా వివాదం.. ప్రొడ్యూసర్స్ పై కేసు నమోదు…!

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దీని కంటే ముందే కీర్తి మరో సినిమాలో నటించిందని కొందరికి మాత్రమే తెలుసు. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ ...

Read More »

ఉపాసన గిల్టీ పీలయ్యేలా సామ్ ఏం చేసిందట!

అందం ఆరోగ్యం ఫిట్నెస్.. ఇలా లైఫ్ స్టైల్ కి సంబంధించిన అన్ని విభాగాలపైనా ప్రజలకు అవగాహన పెంచేందుకు ఉపాసన యుఆర్ లైఫ్ అనే వెబ్ సైట్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ కి అక్కినేని కోడలు సమంత ...

Read More »

అదరక బెదరక జిమ్ కి వెళ్లి శ్రమిస్తున్న మెగా ప్రిన్సెస్

మెగాడాటర్ నిహారిక కొణిదెల మరో రెండు నెలల్లో పెళ్లి కూతురు కాబోతోంది. ఇటీవలే టెకీ చైతన్యతో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి విధితమే. కాబోయే జంట ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇక నిహారిక ఇటీవల లుక్ ఛేంజ్ కోసం జిమ్ కి ...

Read More »

వినాయక్ కంబ్యాక్ మామూలుగా లేదండోయ్..!

టాలీవుడ్ లో మాస్ ఎంటర్ టైనర్లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు వి.వి.వినాయక్. కొన్ని వరుస పరాజయాల తర్వాత `ఖైదీనంబర్ 150` చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీని అదిరిపోయే రేంజులోనే డిజైన్ చేయగలిగారు. కానీ ఆ తర్వాత ...

Read More »

`ఆచార్య` టీమ్ పై త్రిష షాకింగ్ కామెంట్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కథానాయిక విషయంలో రకరకాల కథనాలు ఆరంభమే వేడెక్కించాయి. అయితే అప్పట్లో తనకు తానుగానే ఈ మూవీ నుంచి తప్పుకున్నానని త్రిష క్లారిటీనిచ్చింది. ఇదే వివాదంపై ...

Read More »

ఈ మలయాళి ముద్దుగుమ్మ ఈసారైనా నిలదొక్కుకునేనా?

మలయాళి ముద్దుగుమ్మ మాళవిక నాయర్ తెలుగు ప్రేక్షకులకు నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. చిన్న వయసులోనే ఆమె నటనలో మెచ్యూర్టీ చూపించింది అంటూ అభినందనలు తెలియజేశారు. ఆ ...

Read More »

కేజీఎఫ్ 2 కు యశ్ అందుకుంటున్న పారితోషికం?

జీఎఫ్ సినిమాకు ముందు వరకు కన్నడ సినిమా పరిశ్రమలో 50 కోట్లు వసూళ్లు చేసిన సినిమా అంటే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా భావించేవారు. ఇక కన్నడ సినిమా వంద కోట్లు అనేది కల అనుకునే వారు. అలాంటిది కేజీఎఫ్ ...

Read More »

బిబి4 : అమ్మ రాజశేఖర్ వర్సెస్ సోహెల్.. అవినాష్ కు గాయం

బిగ్ బాస్ కిల్లర్ కాయన్స్ టాస్క్ నిన్నటి ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. పై నుండి పడుతున్న కాయిన్స్ ను ఎవరు ఎక్కువగా కూడబెట్టుకుంటారు అనేది టాస్క్. ఈ టాస్క్ ఫిజిల్ అవ్వడం వల్ల గంగవ్వ సైడ్ కు ఉంది. నోయల్ ...

Read More »

స్టెల్లా మోడల్ మడోన్న పిక్చర్..మాళవిక

సోషల్ మీడియాలో నిరంతరం మాళవిక మోహనన్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోషూట్లతో చెలరేగుతున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. గ్లామరస్ ఫోటోషూట్ల షేర్ చేయడం ద్వారా అభిమానుల్లో హాట్ ...

Read More »

ఒక్క సినిమా అయిదుగురు దర్శకులు.. విడుదలకు రెడీ

ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాల మేకింగ్ లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో వెబ్ సిరీస్ లు మరియు ఒక్క సినిమాను పార్ట్ లుగా తెరకెక్కించడం వంటివి చేస్తున్నారు. కొన్ని ప్రయోగాలను ఫీచర్ ఫిల్మ్ లో చేయడం సాధ్యం అవ్వదు. ...

Read More »

ఆర్థికసంక్షోభంలో డిస్నీ ల్యాండ్.. 28వేల మందిపై వేటు!

ప్రపంచంలోనే అతిపెద్ద థీమ్ పార్క్.. డిస్నీల్యాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది. కరోనా వైరస్ ప్రభావం డిస్నీ కార్యకలాపాలపై తీవ్రంగా పడింది. కరోనాతో డిస్నీ ఎడెనిమిది నెలలుగా బోసిపోయింది. సందర్శకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. భౌతిక దూరాన్ని పాటించాల్సి రావడం వల్ల ...

Read More »

వైసీపీ వాళ్లను చేర్చుకుంటే నాడు 23 సీట్లు వచ్చాయి..ఇప్పుడు వైసీపీలో అదే రివర్సా?

‘నీ ముక్కు ఎక్కడుంది?’ అంటే స్ట్రెయిట్ గా చూపించారు టీడీపీ వాళ్లు. అదే ప్రశ్న వైసీపీ వాళ్లను అడిగితే తల చుట్టూ చేతిని తిప్పి ఇదిగో ఇక్కడుందని చూపించారు. ఇద్దరూ చూపించింది ముక్కునే. కానీ సాగదీసి డౌట్ రాకుండా చేస్తున్నారు వైసీపీ ...

Read More »

బీజేపీ-శివసేన కలవబోతున్నాయా?

మిత్రులుగా పోటీచేసి.. ఎన్నికల అనంతరం విడిపోయి శత్రువులుగా మారిపోయారు బీజేపీ శివసేనలు.. ఎన్నికల్లో సీట్లు తగ్గిన బీజేపీని దూరం పెట్టిన శివసేన.. తనకు ప్రత్యర్థులైనా సరే కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ సంకుల సమరం ఫెయిల్ ...

Read More »

ఎయిర్ పోర్ట్ లో ఇక ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అని వినలేం’?

ఎయిర్ పోర్ట్స్ లో సాధరణంగా ప్యాసింజర్ల కు స్వాగతం పలుకుతూ .. ఎయిర్ లైన్స్ టీమ్ హల్లో..’లేడీస్ అండ్ జెంటిల్మెన్’ అంటూ పిలుస్తుంటారు. కానీ ఇకనుంచి ఆ మాటలని మార్చేయాలని జపాన్ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్ లోని విమానాశ్రయాల్లో ఇకపై ...

Read More »

అంత పెద్ద స్టార్ ని వంటాయన్ని చేసి ఆడుకుంటున్న పెళ్లాం!

వరుస బ్లాక్ బస్టర్లతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన రికార్డుల్ని ఖాతాలో వేసుకుంటున్నాడు. ఫోర్బ్స్ జాబితాలో దిగ్గజాలైన స్టార్లెందరినో కిందికి తొక్కేస్తున్నాడు. ఏడాదికి 1000 కోట్ల సంపదతో సంచలనాలే సృష్టిస్తున్నాడు. అలాంటి టాప్ స్టార్ ని చూసి అసూయ పడే సాటి ...

Read More »

కరోనాను ఎదుర్కోడానికి అనుష్క చెప్పిన చిట్కాలు…!

దక్షిణాది అగ్ర కథానాయిక అనుష్క – ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘నిశబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ – ...

Read More »

`9` అంకె అంటే స్టార్లకు ఎందుకంత సెంటిమెంటు?

అవును.. 9 అంకె అంటే స్టార్లకు ఇతర రంగాల్లోని సెలబ్రిటీలకు ఎందుకంత సెంటిమెంటు? దీనిని మోజు అనాలా లేక దైవలిఖితం శాస్త్రోక్తం అని సరిపెట్టుకోవాలా? ఏదైతేనేం సెంటిమెంటు ప్రపంచంలో దేనిని దేనికైనా అన్వయించుకోవచ్చు. కొన్ని కీలక ముహూర్తాలు నిర్ణయించేందుకు లేదా పసిగుడ్డుకు ...

Read More »

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. మారే 10 అంశాలివే..

కొత్త నెల వచ్చేసింది. అక్టోబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. కొత్త నెలతో పాటుగా కొత్త రూల్స్ కూడా అమలులోకి వచ్చాయి. దీంతో చాలా మందిపై నేరుగానే ప్రభావం పడుతుంది. అందువల్ల అక్టోబర్ 1 నుంచి మారే అంశాలు ఏంటివో ముందుగానే తెలుసుకోవడం ...

Read More »