Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 145

Telugu Version



పవర్ స్టార్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. గత ఏడు నెలలుగా ఆగిపోయిన షూటంగ్ లు మళ్లీ మొదలుకావడంతో తమ అభిమాన హీరో మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్కల్యాణ్ నటిస్తున్న ...

Read More »

శ్వేతా బసు.. ఎడారి ఓడపై సాహసం చేస్తోందిలా

ఉవ్వెత్తున లేచిన కెరటంలా బ్లాక్ బస్టర్ల నాయికగా పాపులరై అంతలోనే కెరీర్ పరంగా జీరో అయిపోయింది.. ఇది శ్వేతాబసు ప్రసాద్ ఊహకైనా అందనిది. వ్యభిచార రాకెట్టులో ఆరోపణలు రావడంతో రెండు నెలలు రెస్క్యూ హోమ్ లో గడిపిన శ్వేతా బసు ప్రసాద్ ...

Read More »

రేటు పెంచేసిన రియల్ హీరో

కరోనా టైంలో రియల్ హీరోగా మారి వేలాది మందికి సాయం చేసిన సోనూసూద్ వలస కార్మికుల పట్ల దేవుడు అయ్యాడు. గత కొంత కాలంగా సాయం కావాలన్న ప్రతి ఒక్కరికి కూడా సోనూసూద్ సాయం చేస్తూ వచ్చాడు. కోట్లాది రూపాయలను సాయంకు ...

Read More »

షేక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ మిరుమిట్ల గౌను

మిల్కీ బ్యూటీ తమన్నా రెండు దశాబ్ధాల కెరీర్ బండిని నల్లేరుపై బండి నడకలా నడిపించడం ఆశ్చర్యం కలిగించేదే. కెరీర్ లో సక్సెస్ రేటు తక్కువ ఉండీ ఇంత పెద్ద స్థాయికి ఎదిగడం ఒక రకంగా అభిమానులకు షాకిచ్చేదే. చిరంజీవి సరసన సైరా ...

Read More »

కమల్ బర్త్ డేకి ‘భారతీయుడు 2’ టీజర్ ట్రీట్ ఉందా?

సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే దర్శకుడు ఎన్నో జిమ్మిక్కులు చేయాలి. సినిమా మొదలు పెట్టకముందే తమ సినిమా గురించి మాట్లాడుకోవాలని బజ్ క్రియేట్ అవ్వాలని చూస్తుంటారు. అందు కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు. ప్రస్తుతం కమల్ టీమ్ అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్టు ...

Read More »

పుస్తకాల పురుగులా చివరికిలా మారిన సీనియర్ హీరోయిన్

సోనాలి బెంద్రే గురించి పరిచయం అవసరం లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మెగాస్టార్ సరసన మురారిలో మహేష్ సరసన నటించింది. తెలుగులో అగ్ర కథానాయిక హోదాని ఆస్వాధించిన బాలీవుడ్ నటిగా సుపరిచితం. ఇక సోనాలి క్యాన్సర్ మహమ్మారీ నుంచి బయటపడిన ...

Read More »

RRR కు ఆ లేట్ లేకుండా జక్కన్న ముందు జాగ్రత్

రాజమౌళి ఈగ మరియు బాహుబలి సినిమాలు వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల నెలలకు నెలలు ఆలస్యం అయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా రెండు పార్ట్ లు కూడా చాలా నెలలు వాయిదా వేయాల్సి వచ్చంది. అందుకే జక్కన్న తన ఆర్ఆర్ఆర్ ...

Read More »

వీసాలొచ్చేశాయ్ ఇక అమెరికా వెళ్లడమే తరువాయి

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రంగా యూత్ లో క్రేజు ఉన్న చిత్రమిది. `సరిలేరు నీకెవ్వరు` తరువాత ...

Read More »

బిడ్డా రాజమౌళీ.. బరిశెలతో కొట్టి చంపుతాం: బీజేపీ ఎంపీ బండి సంజయ్ వార్నింగ్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ‘కొమురం భీమ్’ గా ఎన్టీఆర్.. ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇటీవల కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ లుక్ ని రివీల్ చేస్తూ ...

Read More »

‘జేమ్స్ బాండ్ 007’ హీరో మృతి…!

ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ప్రస్తుతం బహమాస్ లో ఉన్న కానరీ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’ సినిమాలో తొలి గూఢచారి జేమ్స్ బాండ్ గా కనిపించారు ...

Read More »

మహేష్ బాబుకి ‘స్పా’ అంటే అంత ఇష్టమా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయస్సు దాటినా మహేష్ ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటారు. టాలీవుడ్ స్టార్ కాదు హాలీవుడ్ స్టార్ అనుకునే మెయింటైన్ చేస్తూ ...

Read More »

అనగనగా ఒక రౌడీ! చూస్తుంటే కొడాలి నానీలా అనేశాడు!!

ఎర్ర పంచె.. నల్ల చొక్కాయ్.. కోర మీసం .. గుబురు గడ్డం .. ఎవరీ అబ్బాయి? ఏమిటా తీక్షణమైన చూపులు? అంటారా? ఇంకెవరు హీరో సుమంత్ ఆయన. ఏమిటిలా రౌడీ అయ్యాడు? అంటారా? ఆ సంగతిని ఆయనే ఒప్పుకున్నారు. అనగనగా ఒక ...

Read More »

ముంబై వీధుల్లో ఫిట్నెస్ ఫ్రీక్ సైక్లింగ్ చూశారా?

అథ్లెట్ కం సైక్లిస్ట్ అనగానే తొలిగా నేహా శర్మ సోదరి ఐషా శర్మ గుర్తుకు వస్తుంది. ఈ అమ్మడు రన్నింగ్ సైకిల్ పైనే యోగా ఫీట్స్ వేస్తూ అభిమానులకు షాకులిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవల అంతర్జాలంలో జోరుగా వైరల్ అయ్యాయి. ...

Read More »

ప్రభాస్ `ఆదిపురుష్ 3డి`లో ముగ్గురు భామలా?

ప్రభాస్ `ఆదిపురుష్ 3డి`కి సంబంధించిన ప్రతి వార్తా సెన్సేషన్ అవుతున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో హీట్ పెంచేస్తున్నాడు. ఇక తానాజీ 3డి చిత్రంతో ఓంరౌత్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోవడంతో బాహుబలి స్టార్ తానాజీ ...

Read More »

శాకుంతలం గురించి బాగా రీసెర్చ్ చేశాడే

భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ అయిదు సంవత్సరాలుగా కొత్త సినిమాను ప్రారంభించడంలో విఫలం అయ్యాడు. రుద్రమదేవి సినిమా తర్వాత రెండు సినిమాలు అనుకుంటే ఆ రెండు సినిమాలు కూడా కార్యరూపం దాల్చలేదు. హిరణ్యకశ్యప సినిమా మొదలు అయినట్లే అనుకుంటే కరోనా ...

Read More »

వారం గ్యాప్ లోనే మహేష్ మరో ప్రాణదానం

సూపర్ స్టార్ మహేష్ బాబు వేలాది మంది చిన్న పిల్లల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు ఆపరేషన్ చేయించారు. ఆంద్రా ఆసుపత్రి వారి సహకారంతో మహేష్ బాబు చేస్తున్న ఈ ఛారిటీ కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం ...

Read More »

‘పుష్ప’ లాంగ్ షెడ్యూల్ ఫిక్స్

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న పుష్ప సినిమా ఏడాది కాలంగా అనేక కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రారంభించాలని సుకుమార్ భావించాడు. బన్నీ లేకుండా ఒక షెడ్యూల్ ...

Read More »

స్టైలిష్ స్టార్ తో కలర్ ఫుల్ బ్యూటీ…!

‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా మెరిసింది తెలుగమ్మాయి చాందినీ చౌదరి. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న చాందినీ.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్ల తర్వాత ‘కలర్ ఫోటో’ రూపంలో సరైన హిట్ దొరికింది. ఇటీవలే ...

Read More »

రాజశేఖర్ ఆరోగ్యంపై కుమార్తె ఎమోషనల్ ట్వీట్

హీరో రాజశేఖర్ కోవిడ్ 19 నుంచి కోలుకుంటున్నారన్న శుభవార్తతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఓవైపు ఆస్పత్రి వర్గాలు మరోవైపు కుటుంబ సభ్యులు ఈ మంచి వార్తను చెప్పడంతో అంతా ఆనందంగా ఉన్నారు. తాజా ట్వీట్ లో నాన్న గారు పూర్తిగా కోలుకుంటున్నారని ...

Read More »

లైంగిక వేదింపులకు కారణం మహిళలే అంటున్న సూపర్ హీరో

బాలీవుడ్ నటుడు..శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా మీటూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళ సంఘాల వారి ఆగ్రహంను చవి చూశాడు. గతంలో కూడా పలు సార్లు ఆడవారిని తక్కువ చేసి మాట్లాడటం తన తోటి నటీనటులను అవహేళనగా మాట్లాడటం ఈయనకు ...

Read More »