Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 141

Telugu Version



బాబాయ్ బాలయ్య సినిమాలో అబ్బాయ్…?

నటసింహ నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ ...

Read More »

వెబ్ సిరీస్ బాట పట్టిన దర్శకుడు వంశీ?

కరోనా పుణ్యమా అంటూ గత 7 నెలలుగా థియేటర్లు తెరుచుకోలేదు. అన్ లాక్ లో భాగంగా ఇపుడు థియేటర్లు తెరిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ….జనాలు పెద్దగా థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే తెరచిన ఒకటీ అర థియేటర్లకు రోజువారీ ఖర్చులు కూడా ...

Read More »

షేప్ అవుట్ అవుతున్న మిల్కీ బ్యూటీ..!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన తమన్నా కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసింది. అయితే ఈ మధ్య కరోనా సోకడంతో సినిమా షూటింగ్స్ కి ...

Read More »

కప్పు టీ తాగితే ఆ కిక్కే వేరు కీర్తీ!

కప్పు కాఫీ లేదా టీ తాగితే మోక్షం వచ్చును అన్నాడో పెద్దాయన. కరోనా ప్రభంజనంలో వేడి వేడిగా కాఫీ టీలు తాగాలని ఎంకరేజ్ చేయడం చూశాం. గొంతులో వేడి జింజర్ ఛాయ్ లేదా వేడి వేడి కాఫీ పడాలన్నారు. మొత్తానికి ఏం ...

Read More »

మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్

సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా లాక్ డౌన్ వేళ అతడు చేసిన సేవానిరతిపై ఇప్పటికీ దేశంలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఎక్కడ సమస్య ఉందో.. అక్కడ క్షణాల్లో వాలిపోతాడు సోనూసూద్. సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ...

Read More »

కూతురు ఆరాధ్యపై ఐష్ ఎందుకంత ఎమోషనైంది?

మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన 47 వ పుట్టినరోజును ఆదివారం జరుపుకున్నారు. దీనిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్న ప్రియాతి ప్రియమైన వారిలో భర్త అభిషేక్ బచ్చన్ .. కుమార్తె ఆరాధ్య ఉన్నారు. బచ్చన్ నివాసం `జల్సా`లో పుట్టినరోజు వేడుకలకు ...

Read More »

బాలయ్య కోసం ఇద్దరు మలయాళి ముద్దుగుమ్మలే

బాలకృష్ణ.. బోయపాటి శీను కాంబోలో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల హీరోయిన్స్ విషయంలో ఎలాంటి ఎక్కువ జరగలేదు. కాని ఈసారి మాత్రం హీరోయిన్స్ విషయం ఓ పెద్ద టాపిక్ అయ్యింది. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా ...

Read More »

పెళ్లికూతురు కాజల్ పింక్ లెహంగా మేకింగ్ స్టోరి

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన సంగతి తెలిసినదే. అక్టోబర్ 30న ఈ వివాహం జరిగింది. చూడముచ్చటైన జంట అంటూ దేవతలు సహా అభిమానులు ఆశీర్వదించారు. ఇక ఈ పెళ్లిలో హైలైట్ ఏమిటి? అంటే కాజల్ ధరించిన ...

Read More »

ప్రభాస్ మూవీలో మహేష్ హీరోయిన్ కావాలంటున్న ఫ్యాన్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆదిపురుష్” అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ ...

Read More »

నితిన్ ‘రంగ్ దే’ నుంచి రాబోతున్న ‘ఏమిటో ఇది’ లిరికల్ సాంగ్

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రంగ్ దే”. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ‘తొలి ప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ ఫేమ్ వెంకీ అట్లూరి ...

Read More »

‘మారో’ అనిపిస్తున్న మీరా

మీరా చోప్రా .. ఇటీవల సడెన్ స్టార్ గా పాపులరైన సంగతి తెలిసిందే. తనని ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేస్తున్నారని ఇష్టానుసారం బూతు పదాలతో హింసించారని ఆరోపిస్తూ నేరుగా మంత్రి కేటీఆర్ కే నివేదించడంతో అది కాస్తా సంచలనమే ...

Read More »

మహిళలపై నోరుజారిన ముఖేష్ ఖన్నా సారీ

బాలీవుడ్ సీనియర్ హీరో ముఖేష్ ఖన్నా అంటే తెలియనవారు ఉండరు. 70వ దశకంలో తన సినిమాలతో స్టార్ డం సంపాదించారాయన.. తాజాగా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ‘మీటూ’ ఉద్యమంపై ముఖేష్ ఖన్నా నోరుజారి చిక్కుల్లో పడ్డారు. సమాజంలోని ...

Read More »

యువ సంగీత దర్శకుడు మృతి

తమిళంలో పలు సినిమాలకు సంగీతాన్ని అందించిన యువ సంగీత దర్శకుడు నవీన్ శంకర్ హఠాత్మరణం సినీ వర్గాల వారిని మరియు కుటుంబ సభ్యులను శోకంలో ముంచింది. శనివారం రాత్రి సమయంలో హఠాత్తుగా నవీన్ తీవ్ర అనారోగ్యంకు గురి అయ్యాడు. అప్పటి వరకు ...

Read More »

అంతా నిన్నే ఫాలో అవుతున్నారు.. రాహుల్ తో నోయల్

అనారోగ్య కారణంతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన సింగర్.. యాక్టర్ నోయల్ మళ్లీ హౌస్ లోకి వెళ్లడం లేదు అంటూ మొన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ప్రకటించాడు. నోయల్ అనారోగ్య కారణాలతో ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లోంచి వెళ్లిన ...

Read More »

నానీతో జున్ను.. జున్నుతో నాని.. అదీ సంగతి

నానీతో జున్ను అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాలా? కొడుకుతో వీలైనంత ఎక్కువ సమయం స్పెండ్ చేసేందుకే నాని ఆసక్తిని కనబరుస్తుంటాడు. క్షణం తీరిక లేని బిజీ షెడ్యూళ్లను మ్యానేజ్ చేస్తూ నాని కుటుంబంతో స్పెండ్ చేసేందుకు ప్రత్యేక ప్లాన్స్ చేస్తుంటాడు. ఈ ...

Read More »

‘ఆర్.ఆర్.ఆర్’ లో జలియన్ వాలా బాగ్ ఉందంతాన్ని చూపించనున్నారా..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ – ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ‘కొమురం భీమ్’గా తారక్.. ...

Read More »

సకుటుంబ సమేతంగా సన్నీ హాలోవీన్ సంబరాలు

పాశ్చాత్య సంస్కృతి ధోరణులు భారతదేశంలో శరవేగంగా చొచ్చుకొచ్చాయి. హాలోవీన్ పండగ ఈ తరహానే. ప్రస్తుతం సెలబ్రిటీ ప్రపంచంలో హాలోవీన్ సందడి అంతకంతకు రైజ్ అవుతోంది. విదేశీ సంస్కృతి అయినా మనదిగా వోన్ చేసుకుని మరీ సెలబ్రేట్ చేస్తున్నారు. స్పూకీయెస్ట్ పండుగ గా ...

Read More »

అప్పుడు నా గుండె పగిలింది : పూజా హెగ్డే

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఠక్కను వినిపించే పేర్లలో ముందు వరుసలో పూజా హెగ్డే పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలకు యంగ్ హీరోలకు ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ...

Read More »

వర్మకు షాకిచ్చిన దిశ తండ్రి నిందితుల కుటుంబం

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘దిశ ఎన్ కౌంటర్’. తెలంగాణలో జరిగిన ‘దిశ’ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే..! దీని ఆధారంగానే రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ...

Read More »

సంక్రాంతి బరిలో నిలవనున్న పవర్ స్టార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”వకీల్ సాబ్”. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది హిందీ సూపర్ హిట్ ‘పింక్’ మూవీకి రీమేక్ ...

Read More »