Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 125

Telugu Version



సూపర్ స్టార్ హాలీవుడ్ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫొటోలను నమ్రత రెగ్యులర్ గా షేర్ చేస్తూ వస్తోంది. ఇటీవల దుబాయి హాలీడే ట్రిప్ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ అక్కడ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మరో ఫొటోను నమ్రత షేర్ చేసింది. ...

Read More »

మరో సీనియర్ నటికి బ్రేక్ ఇచ్చే పనిలో గురూజీ

పంచులు ప్రాసలతో సినిమాకు ఊపు తీసుకురావడం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్. కేవలం డైలాగులు కథనంతోనే సినిమాను నిలబెట్టడం ఆయనకే చెల్లింది. ఆయన దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టిన సినిమాల్లో సైతం డైలాగ్లు హిట్ అయ్యాయి. ఆయన మాటలు తూటాల్లా ...

Read More »

దేవరకొండ మెలోడీస్ కీలుగుర్రం

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతో నిరాశ పర్చిన ఆనంద్ రెండవ సినిమాను సైలెంట్ గా పూర్తి చేశాడు. భవ్య క్రియేషన్స్ లో వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ...

Read More »

త్రివిక్రమ్ రచన సహకారంకే అంత పారితోషికమా?

పవన్ కళ్యాణ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ఒక సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ అంటూ బలంగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని అధికారికంగా ...

Read More »

బిబి4 : అభిజిత్.. అఖిల్ మేక పులి ఆట

తెలుగు బిగ్ బాస్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. మరో నాలుగు వారాల్లో షో పూర్తి కాబోతుంది. ఈసమయంలో హౌస్ లో కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. అయినా కూడా రచ్చ మామూలుగా లేదు. ఒకరంటే ఒకరు కారాలు మిరియాలు ...

Read More »

పెళ్లి ఎప్పుడంటే త్రిష షాకింగ్ సమాధానం

హీరోయిన్ త్రిష.. అప్పుడు ఎప్పుడో ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ తో ఆడిపాడి పాపులర్ అయిన ఈ మగువ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అఫ్ కోర్స్ ప్రభాస్ కు కూడా పెళ్లి అవ్వలేదనుకోండి. ప్రభాస్ మగాడు కాబట్టి లేట్ అయినా పర్లేదు. కానీ ...

Read More »

డబ్బుల విషయంలో మోసం.. శ్రీహరి భార్య డిస్కో శాంతి ఎమోషనల్

శ్రీహరి మరణించి ఏడేళ్లు అవుతున్నా ఆయన జ్ఞాపకాలు వీడిపోలేదని ఆయన భార్య నటి డిస్కో శాంతి కంటతడి పెట్టారు. వీరిద్దరి కొడుకు మేఘాంశ్ రెండో సినిమా ‘కోతి కొమ్మచ్చి’ మూవీని ప్రారంభించిన అనంతరం డిస్కో శాంతి మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. ...

Read More »

వావ్ ప్రణీత సూపర్ హీరో యాక్ట్

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ప్రణీత అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు కెరీర్ టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో జోరు అందుకోలేదు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత అయినా ఈమె బిజీ అవుతుంది అనుకుంటే మేకర్స్ ఆమెను పట్టించుకోలేదు. ...

Read More »

బెల్లంకొండ ‘ఛత్రపతి’ రీమేక్ లో ఎలాంటి మార్పులు చేయనున్నారు..?

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ‘అల్లుడు శ్రీను’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్.. మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు ...

Read More »

సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

తమిళ స్టార్ హీరో సూర్య సూరారై పోట్రూ ఇటీవలే అమెజాన్ ద్వారా తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ...

Read More »

తారక్ వెనుక క్యూ 2023 వరకు ఉంది

ట్యాలెంటెడ్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కాని కరోనా వల్ల ఆయన ప్లాన్స్ అన్ని ...

Read More »

ఈ వీడియో చూశాక కన్నీళ్లు వచ్చాయన్న పూరి

తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లలో ఉంటారు. థియేటర్లు అంతా హౌస్ ఫుల్ తో నిండిపోయేవి. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మహమ్మారి కరోనా అన్నింటిని మూతపడేసింది. కరోనా వైరస్ తో ...

Read More »

ఆది సాయికుమార్ హారర్ మూవీ ‘జంగిల్’ ఫస్ట్ లుక్..!

సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో అదిగుపెట్టిన ఆది సాయికుమార్.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ “జంగిల్”. ఇందులో ఆది సరసన హీరోయిన్ వేదిక నటించింది. హారర్ జోనర్ లో ...

Read More »

మరో రికార్డ్ క్రియేట్ చేసిన ‘రౌడీ బేబీ’..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – సాయిపల్లవి జంటగా నటించిన ‘మారి 2’ సినిమా కమర్షియల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్టు అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ...

Read More »

విడి11 మొదలయ్యేది అప్పుడేనా?

విజయ్ దేవరకొండ 10వ సినిమా ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆ సినిమాను త్వరలో పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అందరు హీరోలు దాదాపుగా సెట్స్ పైకి వెళ్లారు. ఈ ...

Read More »

వెండితెరపై సానియా మీర్జా.. వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్

దేశంలోని క్రీడా ప్రముఖులంతా తమ కెరీర్ ముగియగానే రాజకీయాల్లోకి వెళ్లి సెటిల్ అవుతున్నారు. కానీ అనూహ్యంగా మన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రాజకీయ తెరకు కాకుండా బుల్లితెరకు రానుంది. ఆమె సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ఓకే చెప్పింది. టెన్నిస్ ...

Read More »

ఎయిర్ పోర్ట్ లో టాలీవుడ్ జంట సింపుల్ అండ్ స్వీట్ క్లిక్

రెండు రోజుల క్రితం సమంత కూల్ కాస్ట్యూమ్స్ తో సింపుల్ అండ్ స్వీట్ గా ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత సింప్లీ సూపర్ అంటూ కామెంట్స్ వచ్చాయి. సమంత రెగ్యులర్ గా ...

Read More »

తిరుపతి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు..

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఇక్కడ పోటీకి సై అనగా.. అధికార వైసీపీ కూడా దూకుడుగా ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా చంద్రబాబు తెరపైకి వచ్చారు. టీడీపీ తరుఫున తిరుపతి ...

Read More »

ఏపీలో ఆ పనులకు నిమ్మగడ్డ అనుమతి కావాల్సిందేనట!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కరోనా తీవ్రత తగ్గలేదని ఈ సమయంలో ఎన్నికలు జరపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ...

Read More »

ఓ రేంజ్ లో ఆచార్య మ్యూజిక్..

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు. ఆయన అభిమానులు ఖచ్చితంగా చిరు మార్క్ డాన్స్ లు ఉండాల్సిందే అంటారు. చిరు రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లు ఎప్పుడు కూడా ...

Read More »