Templates by BIGtheme NET
Home >> Telugu Versionpage 117

Telugu Version



ఇండియా పారా స్పోర్ట్ నిధి సేకరణకు మంచు మనోజ్ సపోర్ట్

క్రీడలంటే అమితాసక్తి ఉన్న స్టార్లలో విక్టరీ వెంకటేష్ .. నాగార్జున.. రాజమౌళి.. శ్రీకాంత్.. నాగచైతన్య.. రానా .. తరుణ్ .. ఇలా కొన్ని పేర్లు అందరికీ తెలుసు. ఇక వీలున్నప్పుడల్లా మంచు ఫ్యామిలీ హీరోలు స్పోర్ట్స్ కి అధిక ప్రాధాన్యతనివ్వడం తెలిసినదే. ...

Read More »

బిబి4 : హారిక కెప్టెన్ అవ్వడం జీర్ణించుకోలేక సహనం కోల్పోయిన అఖిల్

బిగ్ బాస్ ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో అఖిల్ టాప్ 5 లో ఉంటాడనే నమ్మకం చాలా మందిలో ఉంది. కాని ఆయన ఈమద్య కాలంలో బాగా వ్యతిరేకత కూడగట్టుకుంటూ ఉన్నాడు. అతడు సీక్రెట్ రూంకు వెళ్లిన తర్వాత మొత్తం అతడి ...

Read More »

పూజా హెగ్డేకు అనారోగ్యం.. కరోనా పరీక్ష

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుసగా షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతోంది. గత నెల చివరి వరకు ఇటలీలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో పాల్గొంది. గత వారం నుండి ఈమె అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ...

Read More »

బుల్లి అర్హకు డాడీ ఇచ్చిన బుజ్జి కానుక

బుల్లి అర్హకు డాడీ ఇచ్చిన బుజ్జి కానుకను చూశారా? నేడు అర్హ బర్త్ డే .. అందుకే అల్లు అర్జున్ ఇలా స్పెషల్ గిఫ్ట్ ని ప్లాన్ చేశారు. ఇంతకీ ఆ బుల్లి పెట్టెలో అర్హ కోసం ఎలాంటి గిఫ్ట్ దాగి ...

Read More »

శింబు నిర్మాతలకు జంతు సంరక్షణ బోర్డ్ నుంచి వార్నింగ్

శిలాంబరసన్ శింబు మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) శింబు నటిస్తున్న తమిళ చిత్రం `ఈశ్వరన్` మేకర్స్ కి నోటీసు జారీ చేసింది. సుసియంతిరాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొంగల్ 2021 కి విడుదల ...

Read More »

వాకింగ్ కు వెళ్లి అంతలా మోసపోయిన సంగీత దర్శకుడు

కొన్ని పరిచయాలు ఆనందాన్ని ఇస్తే.. మరికొన్ని మాత్రం అందుకు భిన్నంగా చేదు అనుభవాల్ని మిగులుస్తుంటాయి. తాజాగా అలాంటి అనుభవమే ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు ఎదురైంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా.. ఆయనిప్పుడు వాపోతున్నారు. ఫిలింనగర్ లో నివసించే ...

Read More »

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య కి జోడీగా అందాల ముద్దుగుమ్మ..!

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఇటీవలే హోమ్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.4 ప్రాజెక్ట్స్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘అలా ఎలా’ ‘లవర్’ చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ...

Read More »

మాజీ ప్రియుడి పనిపై హైకోర్టుతో షాకిచ్చిన అమలాపాల్

విషయం ఏదైనా సరే.. మొహమాటం లేకుండా చెప్పేసే అతి కొద్దిమంది నటీమణుల్లో ఒకరు అమలాపాల్. మిగిలిన వారి మాదిరి ఆమె మాటల్లో మెలోడ్రామా చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయటమే కాదు.. చాలా సింఫుల్ గా బతికే ఆమె ...

Read More »

సూపర్ స్టార్ – నటసింహా ఫ్రేమ్ లో ఆమె ఎవరు?

మీనా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. 1980-90 సీజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన బాల నటీమణులలో ఒకరు. ఆ తర్వాత 90లలో కథానాయికగా కెరీర్ ని ప్రారంభించింది. టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన అగ్ర ...

Read More »

బీచ్ యోగాలో రకుల్ పరేషానులే..!

రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల విహారం ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒంటరి దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్ తో అగ్గి రాజేస్తోంది ఈ పంజాబీ బ్యూటీ. ఇప్పటికే డజను మంది కథానాయికలు ఇదే బీచ్ లో ...

Read More »

అల్లు వారి అల్లరి పిడుగు బరిలో దిగుతోందహో

అవును.. అల్లు వారి అల్లరి పిడుగు బరిలో దిగుతోంది. టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ తన తొలి ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. అల్లు అర్హా ప్రత్యేక కవర్ సాంగ్ లో పెర్ఫామ్ చేయనుందని తెలుస్తోంది. ...

Read More »

నయన్ బర్త్ డే విషెష్ లో ఇదెంతో స్పెషల్..డిగ్రీ క్లాస్మేట్ దుమ్ములేపాడు..!

ఇటీవల (నవంబర్ 18) న దక్షిణాది లేడీ సూపర్స్టార్ అందాలనటి నయనతార తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు సినీ ప్రముఖులు నయన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఆమె పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. 36 ...

Read More »

సుమక్క తో రేణు దేశాయ్..!

బుల్లితెరపై సంచలనం సృష్టించిన యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాలను ఆరబోస్తూ యాంకరింగ్ చేస్తున్న యాంకర్లకు పోటీగా నిలుస్తూ తన మాటలనే పెట్టుబడిగా పెట్టి టాప్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. అలానే ...

Read More »

బాయ్ కాట్ బింగో.. రణవీర్ పై సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ గుర్రు!

రణ్వీర్ సింగ్ నటించిన ఒక ప్రకటన తాజాగా బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ప్రకటన లో రణవీర్ రైవల్రీ స్టార్ గా ముద్ర పడిన సుశాంత్ సింగ్ కి అవమానం జరిగిందని ఆరోపిస్తూ అభిమానులు ఆ ప్రకటనను ప్రసారం చేసిన ...

Read More »

తారక్ తో జాక్ పాట్.. డెబ్యూ బ్యూటీ ఇక అంతేగా!

యంగ్ యమ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోవాలని సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అయితే మహమ్మారీ ఊహించని బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఏడెనిమిది నెలలుగా ఇండస్ట్రీకి చెక్ పెట్టేసిన కరోనా.. ఇప్పుడిప్పుడే రిలీఫ్ నిస్తోంది. వరుసగా షూటింగులు ...

Read More »

బిగ్ బాస్ బ్యూటీ ట్రీట్ ఆఫర్ చేస్తోంది.. రెడీగా ఉండండి!

వివాదంతో ప్రచారం నేటి ట్రెండ్. ఈ తరహాలో రామ్ గోపాల్ వర్మ.. శ్రీరెడ్డి .. వీళ్లందరిదీ ఒక తరహా అయితే తమిళ బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ శైలి వేరొక రకం. ఈ అమ్మడు ఎవరినీ వదిలిపెట్టదు. అప్పట్లో బిగ్ ...

Read More »

ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ ధర ప్రకటించిన సీరమ్..!?

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వాక్సిన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు వాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్ ఆస్ట్రజెనికా ఆక్స్ ఫర్డ్ స్పుత్నిక్ కొవాగ్జిన్ వంటి వాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ...

Read More »

వావ్..అప్పట్లో కపిల్ దేవ్ తన లవ్ను ఎంత స్వీట్ గా ప్రపోజ్ చేశాడో

మాజీ క్రికెటర్ కపిల్దేవ్ ఈ పేరు క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం. 1983లో భారతక్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకుందంటే అందుకు కపిలే కారణం. అయితే అప్పట్లో కపిల్దేవ్ ఎందరో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్. కపిల్ ఆటను చూసి మనదేశంలో ఎందరో ...

Read More »

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్న వేళ ప్రధాన పార్టీల ప్రచార హోరు ఇప్పటికే జోరందుకుంది. ఇక ఇవాల్టి నుంచి మంత్రి కేటీఆర్ కూడా రంగంలోకి దిగుతుండడంతో ఎన్నికల వాతావరణం మరింత వెడెక్కనుంది. మరో 10 రోజుల ...

Read More »

అక్కినేని హీరో సరసన లక్కీ బ్యూటీ..?

అక్కినేని అఖిల్ సాలిడ్ హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు – వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ...

Read More »