Templates by BIGtheme NET
Home >> Cinema News >> కంచెలు తొలగించి మరీ అందాలను ఎరగా వేస్తోందిగా ఈ వయ్యారి!!

కంచెలు తొలగించి మరీ అందాలను ఎరగా వేస్తోందిగా ఈ వయ్యారి!!

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాలో కొత్త కొత్త పోస్టులు పెడుతూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా అమ్మడు ఓ ఫోటో పోస్ట్ చేసింది. మెరూన్ కలర్ డ్రెస్ లో తన టాప్ అందాలన్ని కెమెరా ముందు పెట్టేసింది. ప్రగ్యా అందాన్ని చూస్తూ కుర్రకారు దాసోహం అయిపోతాం అంటున్నారు. మెరూన్ కలర్ డ్రెస్సును మెల్లగా భుజం పై నుండి కిందకి లాగుతూ రెచ్చగొడుతూ ఉంది. ఆ డ్రెస్ లో అమ్మడి మేని ఛాయతో పాటు వీపు నుండి నడుం వరకు షో చేసేసింది. మొత్తానికి ప్రగ్యా తన నడుము అలా చూపించి చూపించనట్లుగా దర్శనమిస్తూ చూపరులను చూపు తిప్పుకోలేకుండా చేస్తోందంటే అతిశయోక్తి కాదు. ఈ సోయగాల భామ అందమైన లుక్కు.. ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. కంచె సినిమాలో ప్రగ్యా వయ్యారాలను మళ్లీ కంచెలు తొలగించి చూపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహమ్మారి వలన ఇంటి పట్టునే ఉంటున్న ప్రగ్యా.. ఇలా కుర్రాళ్లకు మతిపోయే విధంగా ఫోజులిస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. వాస్తవానికి ప్రగ్యాకి కాస్త దూకుడు ఎక్కువే.. అందుకే చీరకట్టు నుండి బికినీ వరకు ఏదైనా అలవోకగా ధరించి అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఇక డేగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ప్రగ్యా.. వరుణ్ తేజ్ సరసన నటించిన కంచె సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికి ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేక పోయింది. కానీ గ్లామర్ పరంగా ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది అమ్మడు. ఇక ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఒక హిట్ పడితే తానేంటో నిరూపిస్తా అంటుందట ఈ భామ.

Share via
Copy link