Templates by BIGtheme NET
Home >> Cinema News >> కిమ్ శర్మ హాట్ బికినీ ట్రీట్

కిమ్ శర్మ హాట్ బికినీ ట్రీట్

`ఖడ్గం` ఫేం కిమ్ శర్మ కెరీర్ జర్నీ.. వ్యక్తిగత జీవితం గురించి తెలిసినదే. ఈ భామ కెరీర్ స్పీడ్ తగ్గిన క్రమంలోనే అలీ పుంజానీ అనే బిజినెస్ మేన్ ని పెళ్లాడింది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి .. ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న క్రమంలోనే యువహీరో హర్షవర్థన్ రాణే ప్రేమలో పడింది. ఆ తర్వాత ఈ జంట బ్రేకప్ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం కిమ్ సోలోగా ఉంది. తనకు కావాల్సినంత తీరిక సమయం అందుబాటులో ఉంది. ఈ లాక్ డౌన్ సీజన్ లో ఆ టైమ్ ని సద్వినియోగం చేసుకుంది. నిరంతరం తన జీవితాన్ని ఇన్ స్టాగ్రామ్ లో డాక్యుమెంట్ చేయడానికి ఇష్టపడుతోంది. తరచూ తన అభిమానుల కోసం అద్భుతమైన ఫోటోలను కిమ్ శర్మ షేర్ చేస్తోంది.

ఇటీవల గత కొంతకాలంగా కిమ్ మాల్దీవుల విహారంలో ఉంది. తాజాగా ఇన్ స్టా వేదికగా ఒక కొత్త ఫోటోను పోస్ట్ చేసింది. బ్లాక్ బికినీ ధరించి ఎండలో ఆరాంగా ప్లెజెంట్ వెదర్ ని ఆస్వాధిస్తూ కనిపించింది. ఆమె ఫోటోకు `షాడీ సండే` అనే క్యాప్షన్ ఇచ్చింది. కిమ్ శర్మ తరచుగా తన విహార యాత్ర నుండి ఫోటోలను షేర్ చేస్తోంది. ఇక ఫిట్ నెస్ ఔత్సాహికురాలిగా పేరు తెచ్చుకున్న కిమ్ వర్కవుట్లకు సంబంధించిన ఫోటోలు .. వీడియోలను పోస్ట్ చేస్తోంది. వీటికి తోడు అప్పుడప్పుడు ఇలా బికినీలతో విరుచుకుపడుతూ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. కిమ్ బ్లాక్ బికినీ ప్రస్తుతం యువతరంలో వైరల్ గా మారింది. మాల్దీవుల్ నుంచి టిల్ ది డేట్ హాటెస్ట్ బికినీ లుక్ ఇదేనంటూ బోయ్స్ వేడెక్కించే కామెంట్లను రువ్వుతున్నారు.

Share via
Copy link