Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈ భామ ‘స్కిన్ షో’ విషయంలో అస్సలు తగ్గట్లేదుగా..!!

ఈ భామ ‘స్కిన్ షో’ విషయంలో అస్సలు తగ్గట్లేదుగా..!!

బాలీవుడ్ అందమైన ముద్దుగుమ్మలలో ఉత్తరప్రదేశ్ బ్యూటీ దిశాపటాని ముందు వరుసలో ఉంటుంది. కథానాయికగా తన మార్క్ చూపకపోయినా గ్లామర్ డాల్ గా మాత్రం సత్తా చాటుతూనే ఉంది. వయసుపరంగా పాతికెళ్ళు పై బడిన దిశా.. కుర్రాళ్ల నుండి ముసలి వాళ్ళ వరకు అందరిని తన అందాలతో మైమరపిస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో కనిపిస్తే గ్లామర్ ప్రియులకు పండగే అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎక్కువగా లో-దుస్తులతో కవ్వించే ఈ భామ గ్లామర్ షో పరంగా అభిమానులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది. దిశా అందాల ఆరబోత చూస్తే అసలు ఏమాత్రం హద్దులు పెట్టుకోలేదని ఈజీగా అర్ధమవుతుంది. తెలుగులో ఒకే సినిమా చేసింది దిశా. పూరీజగన్నాథ్ రూపొందించిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దిశా.

కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు వైపు చూడలేదు ఈ భామ. ఇక బాలీవుడ్ లో మాత్రం దిశా జోరుమీద ఉందనే చెప్పాలి. ఎలాంటి ఆఫర్ వచ్చినా వదులుకోకుండా కెమెరా ముందు కనిపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాలతో పాటు పలు ప్రైవేట్ వీడియో సాంగ్స్ లో కూడా మెరిసింది దిశా. సోషల్ మీడియాలో దిశాకు ఫాలోయింగ్ మాములుగా లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాల ఫోటోషూట్స్ తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటుంది దిశా. తాజాగా ఓ పిక్ షేర్ చేసింది. ఆ ఫోటోలో దిశాను చూస్తే మతిపోవడం ఖాయం. వైట్ అండ్ వైట్ లోదుస్తులతో తన ఫాలోయర్లను రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా.. దిశా ప్రస్తుతం సల్మాన్ భాయ్ సరసన ‘రాధే’ సినిమా చేస్తోంది.

Share via
Copy link