Templates by BIGtheme NET
Home >> Cinema News (page 98)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

పాయల్ ‘అనగనగా ఓ అతిథి’ మెప్పించిందా..?

తెలుగులో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ మరియు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ లో మరో వైవిధ్యభరితమైన మూవీ రిలీజ్ అయింది. పాయల్ రాజ్ పుత్ – చైతన్య కృష్ణ ప్రధాన ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్ ”అనగనగా ...

Read More »

500కోట్ల పరువు నష్టం కేసులో స్టార్ హీరోకి యూట్యూబర్ రివర్స్ వార్నింగ్

అక్షయ్ కుమార్ రూ .500 కోట్ల పరువు నష్టం నోటీసును యూట్యూబర్ సిద్దిఖీ వ్యతిరేకించాడు. తన వీడియోలలో పరువు నష్టం ఏమీ లేదని వాదించాడు. నోటీసును ఉపసంహరించుకోవాలని అక్షయ్ కుమార్ ను సిద్దిఖీ కోరారు. విఫలమైతే అతను నటుడిపై తగిన చట్టపరమైన ...

Read More »

చేపకళ్ల ప్రణీత అండర్ వాటర్ సాహసాలు

స్కూబా డైవింగ్ అనేది ప్రత్యేకమైన శిక్షణ ఉన్నవారికే. ఇందులో నిష్ణాతులైన స్టార్లు ఉన్నారు మనకు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లకు ఇది నిరంతర వ్యాపకం. గోవా .. మాల్దీవుల్లో ఇలాంటి విన్యాసాలకు అవసరమైన వెసులుబాటు ఉంది. ఇంతకుముందు సోనాక్షి సిన్హా.. శ్రద్ధా కపూర్.. ...

Read More »

అర్థరాత్రి స్వాతంత్య్రం గుట్టు విప్పుతుందా?

టాలీవుడ్ లో అంతగా వెలగలేక చతికిలబడిన భామగా అనుపమ పరమేశ్వరన్ పేరు వినబడుతోంది. తన కంటే లేట్ గా వచ్చినా లేటెస్టుగా దూసుకుపోతున్న మల్లూ భామలెందరో. ప్రేమమ్ కోస్టార్ సాయి పల్లవి.. లేటెస్ట్ బ్యూటీ మాళవిక మోహనన్.. నివేధ థామస్ వంటి ...

Read More »

హిందూ-ముస్లిమ్ గొడవలపై `బొంబాయి` సీక్వెలా?

90లలో బొంబాయిలో హిందూ-ముస్లిమ్ మతోన్మాద అల్లర్ల గురించి తెలిసిందే. ఇవే రియల్ అల్లర్ల నేపథ్యంలో ఒక హృద్యమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించి సంచలనానికి తెర తీసారు దర్శకమణి మణిరత్నం. అరవింద స్వామి-మనీషా కొయిలారా జంటగా మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి మత వివాదాల ...

Read More »

‘అంటే.. సుందరానికీ!’ అనే క్రేజీ టైటిల్ తో వస్తున్న నేచురల్ స్టార్ నాని..!

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఒక వైపు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే మరోవైపు పక్కింటబ్బాయి తరహా పాత్రలతో నాని ప్రేక్షకుల్లో అమితమైన ఆదరాభిమానాలను సంపాదించుకున్నాడు. లేటెస్ట్ గా టాలెంటెడ్ డైరెక్టర్ ...

Read More »

పుష్ప లీక్ పై సుకుమార్ సీరియస్

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. బారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గోదావరి పరిసర ప్రాంత అడవిలో జరుగుతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ...

Read More »

ఇండియా పారా స్పోర్ట్ నిధి సేకరణకు మంచు మనోజ్ సపోర్ట్

క్రీడలంటే అమితాసక్తి ఉన్న స్టార్లలో విక్టరీ వెంకటేష్ .. నాగార్జున.. రాజమౌళి.. శ్రీకాంత్.. నాగచైతన్య.. రానా .. తరుణ్ .. ఇలా కొన్ని పేర్లు అందరికీ తెలుసు. ఇక వీలున్నప్పుడల్లా మంచు ఫ్యామిలీ హీరోలు స్పోర్ట్స్ కి అధిక ప్రాధాన్యతనివ్వడం తెలిసినదే. ...

Read More »

బిబి4 : హారిక కెప్టెన్ అవ్వడం జీర్ణించుకోలేక సహనం కోల్పోయిన అఖిల్

బిగ్ బాస్ ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో అఖిల్ టాప్ 5 లో ఉంటాడనే నమ్మకం చాలా మందిలో ఉంది. కాని ఆయన ఈమద్య కాలంలో బాగా వ్యతిరేకత కూడగట్టుకుంటూ ఉన్నాడు. అతడు సీక్రెట్ రూంకు వెళ్లిన తర్వాత మొత్తం అతడి ...

Read More »

పూజా హెగ్డేకు అనారోగ్యం.. కరోనా పరీక్ష

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుసగా షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతోంది. గత నెల చివరి వరకు ఇటలీలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో పాల్గొంది. గత వారం నుండి ఈమె అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ...

Read More »

బుల్లి అర్హకు డాడీ ఇచ్చిన బుజ్జి కానుక

బుల్లి అర్హకు డాడీ ఇచ్చిన బుజ్జి కానుకను చూశారా? నేడు అర్హ బర్త్ డే .. అందుకే అల్లు అర్జున్ ఇలా స్పెషల్ గిఫ్ట్ ని ప్లాన్ చేశారు. ఇంతకీ ఆ బుల్లి పెట్టెలో అర్హ కోసం ఎలాంటి గిఫ్ట్ దాగి ...

Read More »

శింబు నిర్మాతలకు జంతు సంరక్షణ బోర్డ్ నుంచి వార్నింగ్

శిలాంబరసన్ శింబు మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) శింబు నటిస్తున్న తమిళ చిత్రం `ఈశ్వరన్` మేకర్స్ కి నోటీసు జారీ చేసింది. సుసియంతిరాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొంగల్ 2021 కి విడుదల ...

Read More »

వాకింగ్ కు వెళ్లి అంతలా మోసపోయిన సంగీత దర్శకుడు

కొన్ని పరిచయాలు ఆనందాన్ని ఇస్తే.. మరికొన్ని మాత్రం అందుకు భిన్నంగా చేదు అనుభవాల్ని మిగులుస్తుంటాయి. తాజాగా అలాంటి అనుభవమే ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు ఎదురైంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా.. ఆయనిప్పుడు వాపోతున్నారు. ఫిలింనగర్ లో నివసించే ...

Read More »

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య కి జోడీగా అందాల ముద్దుగుమ్మ..!

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఇటీవలే హోమ్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.4 ప్రాజెక్ట్స్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘అలా ఎలా’ ‘లవర్’ చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ...

Read More »

మాజీ ప్రియుడి పనిపై హైకోర్టుతో షాకిచ్చిన అమలాపాల్

విషయం ఏదైనా సరే.. మొహమాటం లేకుండా చెప్పేసే అతి కొద్దిమంది నటీమణుల్లో ఒకరు అమలాపాల్. మిగిలిన వారి మాదిరి ఆమె మాటల్లో మెలోడ్రామా చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయటమే కాదు.. చాలా సింఫుల్ గా బతికే ఆమె ...

Read More »

సూపర్ స్టార్ – నటసింహా ఫ్రేమ్ లో ఆమె ఎవరు?

మీనా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. 1980-90 సీజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన బాల నటీమణులలో ఒకరు. ఆ తర్వాత 90లలో కథానాయికగా కెరీర్ ని ప్రారంభించింది. టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన అగ్ర ...

Read More »

బీచ్ యోగాలో రకుల్ పరేషానులే..!

రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల విహారం ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒంటరి దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్ తో అగ్గి రాజేస్తోంది ఈ పంజాబీ బ్యూటీ. ఇప్పటికే డజను మంది కథానాయికలు ఇదే బీచ్ లో ...

Read More »

అల్లు వారి అల్లరి పిడుగు బరిలో దిగుతోందహో

అవును.. అల్లు వారి అల్లరి పిడుగు బరిలో దిగుతోంది. టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ తన తొలి ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. అల్లు అర్హా ప్రత్యేక కవర్ సాంగ్ లో పెర్ఫామ్ చేయనుందని తెలుస్తోంది. ...

Read More »

నయన్ బర్త్ డే విషెష్ లో ఇదెంతో స్పెషల్..డిగ్రీ క్లాస్మేట్ దుమ్ములేపాడు..!

ఇటీవల (నవంబర్ 18) న దక్షిణాది లేడీ సూపర్స్టార్ అందాలనటి నయనతార తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు సినీ ప్రముఖులు నయన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఆమె పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. 36 ...

Read More »

సుమక్క తో రేణు దేశాయ్..!

బుల్లితెరపై సంచలనం సృష్టించిన యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాలను ఆరబోస్తూ యాంకరింగ్ చేస్తున్న యాంకర్లకు పోటీగా నిలుస్తూ తన మాటలనే పెట్టుబడిగా పెట్టి టాప్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. అలానే ...

Read More »