Templates by BIGtheme NET
Home >> Cinema News (page 92)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

నాగ్ కూడా వచ్చే ఏడాది మూడు

కరోనా కారణంగా ఈ ఏడాదిని మిస్ అయిన యంగ్ హీరోలు పలువురు వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. నాని శర్వానంద్ తో పాటు పలువురు హీరోలు మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ...

Read More »

దేశంలోనే మొదటి సీజీ సినిమాకు పాతిక ఏళ్లు

సినిమా పరిశ్రమ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు దూసుకు వెళ్తుంది. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా అత్యంత సులువుగా గ్రాఫిక్స్ ను ఇప్పుడు చేయవచ్చు. కాని ఒకప్పుడు డబుల్ రోల్ చూపించాలంటేనే చాలా కష్టంగా ఉండేది. కాని ఇప్పుడు డబుల్ రోల్ ...

Read More »

డిజిటల్ సిరీస్ చేయడానికి 250కోట్లు ఆఫర్ చేస్తే నో చెప్పాడు

కొద్దిరోజులుగా ప్రభుదేవా రెండో పెళ్లి వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సైలెంటుగా తన ఫిజియో థెరపిస్టును ప్రేమించి పెళ్లాడేశాడు. ఇంతకుముందు తొలి భార్య రామలతకు అతడు విడాకులిచ్చి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ టాపిక్ అంతర్జాలంలో వైరల్ ...

Read More »

ఆదిపురుష్ Vs రామసేతు.. మత వివాదాలు తప్పవా?

అప్పట్లో రామానంద్ సాగర్ `రామాయణం` తీస్తే గొప్పగా ఆదరించారు. రాముడే ఇంటికొచ్చాడంటూ పొగిడేశారు. కానీ ఇప్పుడు రాముడిపైనే సినిమా తీయాలనుకుంటే మనోభావాలు దెబ్బ తింటున్నాయని హిందూయిజం అతి ఎక్కువైందని కత్తులు దూస్తున్నారు. ఇదోరకం ఆధునిక పైత్యమని హిందూయిజాన్ని నాశనం చేయడమని హిందూవాదులు ...

Read More »

అసలు ఈ భారతీసింగ్ ఎవరు ?

బాలీవుడ్లో డ్రగ్స్కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇప్పటికే పలువురు నటీమణులు ఈ కేసులో ఇరుక్కున్నారు. రియా చక్రవర్తి ఇప్పటికే జైల్లో ఉన్నారు. ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ ఆమె భర్త హర్ష్ లింబాచియా డ్రగ్స్ కేసులో ఇరుక్కొన్నారు. భారతీసింగ్ ఇంట్లో ప్రొడక్షన్ ...

Read More »

నాగ్ ‘బ్రహ్మస్త్ర’ నిర్మాతకు థ్యాంక్స్

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మస్త్ర మూవీ షూటింగ్ చకచక జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ చర్చలు జరిపిందట. భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి ...

Read More »

మోనాల్ కు అభిజిత్ ఫ్యాన్స్ సపోర్ట్ తో అతడు ఔట్!

బిగ్ బాస్ 4 రసవత్తరంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఏడుగురిలో హారిక కెప్టెన్ అవ్వడం వల్ల సేవ్ అయ్యింది. నిన్న జరిగిన నామినేషన్ పక్రియలో ఆమె మినహా అంతా పాల్గొనగా లక్ కొద్ది మోనాల్ మరియు ...

Read More »

విస్కీ కిక్కు శ్రుతి లుక్కులోనే ఉంది మరి!

కొన్ని రోజుల క్రితం శ్రుతి హసన్ ఒక ప్రముఖ చాట్ షోలో కనిపించింది. తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. ప్రియుడు మైఖేల్ కోర్సలేతో విడిపోవడం గురించి తాను మద్యానికి ఎలా బానిసలైంది అనే దాని గురించి ...

Read More »

శర్వా ద్విభాషా చిత్రం షూటింగ్ పూర్తి..!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విలక్షణమైన పాత్రలు విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ‘శ్రీకారం’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన వర్సటైల్ యాక్టర్ శర్వా.. ఇప్పుడు తెలుగు తమిళ ...

Read More »

చిన్నదాని స్టెప్పులకు టిక్ టాక్ షేక్.. రికార్డులు బద్దలు

టిక్టాక్ మనదేశంలో నిషేధించినా ప్రపంచవ్యాప్తంగా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టిక్టాక్ ఎంతో మంది యువతకు ఎంటర్టెయిన్మెంట్ ఇవ్వడమే కాదు..! సెలబ్రిటీలను తయారుచేసింది. యువతకు ఉపాధి కల్పించింది. ఇప్పటికే పలుదేశాల్లో యువత టిక్టాక్ను వాడుతున్నారు. వీడియోలు చేసుకుంటూ ఉపాధి పొందేవాళ్లు ఉన్నారు. ...

Read More »

ప్రమాదం నుంచి కాపాడీ పీసీకి స్నేహితురాలైంది

హాలీవుడ్ సినిమాలు.. టీవీ సిరీస్ లలో నటిస్తూ అక్కడే నిర్మాతగా సెటిలవుతోంది ప్రియాంక చోప్రా జోనాస్. అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి పాశ్చాత్య దేశాల్లో అసాధారణ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇక సాటి నటీనటులు.. ఫిలింమేకర్స్ ...

Read More »

డెడికేషన్ అంటే అదీ! గాయమైనా షూటింగ్కు వచ్చిన అజిత్!

తమిళ స్టార్ హీరో అజిత్ డెడికేషన్కు మారుపేరు. నిర్మాతలకు ఇబ్బందులకు కలుగకుండా తన షెడ్యూల్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు. దీంతో అతడిని తమిళనాడులోని ప్రేక్షకులే కాక.. దర్శక నిర్మాతలు కూడా ఇష్టపడుతుంటారు. ఈ వయసులో కూడా మాస్ క్లాస్ జనాలను ఆకట్టుకుంటున్నారు. ...

Read More »

కేసీఆర్ ప్రకటనతో వకీల్ సాబ్ లో కదలిక?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్ కు అనుమతులు ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీకి పలు ఉపయోగదాయక నిర్ణయాలు తీసుకుంది. నేటి నుండి థియేటర్ల ఓపెన్ కు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పడంతో విడుదల విషయంలో మళ్లీ హడావుడి మొదలయ్యింది. వెంటనే ...

Read More »

ఊర్వశి లెహంగా 55 లక్షలు.. లేవలేక పడిందిలా!!

వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ అనే పదం తరచుగా వినబడుతుంటుంది. రెడ్ కార్పెట్ పై హంసనడకలు నడిచేప్పుడు ర్యాంప్ వాక్ లు చేసేప్పుడు భామల తడబాటునే ఇలా పిలుస్తారు. ఉన్నట్టుండి ఒంటిపై నుంచి నూలు పోగు నిలవకుండా జారిపోతే దానికి పబ్లిక్ ...

Read More »

పవన్ మరో రీమేక్ ఓకే చేస్తే ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో..!

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న వీరి కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ ...

Read More »

కేసీఆర్ వరాలపై టాలీవుడ్ ట్రేడ్ లో సందేహాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తెలుగు చిత్ర పరిశ్రమ పై కురిపించన వరాల జల్లుకు సినీ వర్గాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ట్రేడ్ వర్గాల్లో మాత్రం కొన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. షోలు పెంచుకునే అవకాశం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ...

Read More »

మహేష్- అమీర్ మల్టీస్టారర్ .. జక్కన్న మైండ్ లో?

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అందరివాడు అన్న సంగతి తెలిసిందే. షారూక్ .. సల్మాన్ ఖాన్ గొడవలో ట్రబుల్ సూటర్ పాత్రను పోషించిన అమీర్ ఖాన్ .. ఆ ఇద్దరితోనూ స్నేహంగా ఉంటాడు. అటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తోనూ ...

Read More »

‘ఆచార్య’ లో అరవింద్ స్వామి

తమిళ నటుడు.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన అరవింద స్వామి ఇప్పటికే రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈయన త్వరలో ఆచార్య సినిమాలో నటించబోతున్నాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్వకత్వంలో రూపొందబోతున్న సినిమాలో అరవింద ...

Read More »

మైఖేల్ జాక్సన్ కి సిస్టర్ లా

అందాల రష్మిక మందన ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ఈ భామ ఇటీవల వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ భారీ పారితోషికం వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ తో `సరిలేరు నీకెవ్వరు` సక్సెస్ ...

Read More »

తెలుగమ్మాయి నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ లుక్

తెలుగమ్మాయిల మైండ్ సెట్ లో అనూహ్య మార్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మునుపటిలా మడిగట్టుకు కూచుంటే టాలీవుడ్ లో అవకాశాలు రావడం అంత సులువేమీ కాదని అర్థం చేసుకుంటున్నారు. ఇరుగు పొరుగు భాషల నుంచి.. మెట్రోల నుంచి తమకు ఎదురవుతున్న పోటీని ఎదుర్కొని ...

Read More »