Templates by BIGtheme NET
Home >> Cinema News (page 82)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మెగా మేనల్లుడి సినిమాకి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉంటుందా..?

కోవిడ్ నేపథ్యంలో సినిమా థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి అనుమతులు వచ్చినప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ కి మేకర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. అందులోనూ 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్ తెరవాలనే కండీషన్ ఉండటంతో సినిమాకి రిటర్న్స్ వస్తాయో రావో అనే ...

Read More »

ప్రగతి ఇప్పటికి ఆ సినిమాలు చేయగలదు

చిన్న వయసులోనే సీనియర్ హీరోలకు కూడా తల్లిగా నటించిన ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయ్యింది. ఇప్పటి వరకు ఆమె వయసు గురించి ఆమె లుక్ గురించి ఒక అంచనాతో ఉన్న వారికి ఈ లాక్ డౌన్ ...

Read More »

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్.. అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్య సహాయం చేస్తున్నారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ...

Read More »

RRR : చివరి షెడ్యూల్ లో అజయ్ దేవగన్

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే రెండుమూడు నెలల్లో సినిమాను పూర్తి చేసేందుకు జక్కన్న చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం ...

Read More »

తండ్రి సినిమాలో తనయులిద్దరూనా?

నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాతనే బేస్ చేసుకుని ఒక సినిమాను చేయాలని భావించారు. కళ్యాన్ కృష్ణ అప్పటి నుండి కథ కూర్పులో కుస్తీ పడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు బంగార్రాజు సినిమా కు సంబంధించిన కథ ...

Read More »

ఆయన చెంతనే ఉంటే నీరసం అన్నదే దరి చేరదు!- మలైకా

హిమాలయాల పరిసరాల్లోని పర్యాటక స్థలం ధర్మశాల పావనమైంది. ప్రేమగువ్వల కిలకిలా రావంతో ఆ ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. అన్నట్టు ఇక్కడ సంచరిస్తున్న ఆ ప్రేమగువ్వలు ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హాటెస్ట్ పెయిర్ మలైకా అరోరా- అర్జున్ కపూర్ ...

Read More »

‘కేజీఎఫ్’ నిర్మాతలతో ‘ప్రభాస్ – ప్రశాంత్’ పాన్ ఇండియా ప్రాజెక్ట్..?

దక్షిణాది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ‘కేజీఎఫ్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ...

Read More »

మూడవ సారికి రెడీ.. ఆ ఆనందం చాలా గొప్పదంటున్న అనసూయ

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక టాపిక్ తో నెట్టింట ఉండే అనసూయ ఈసారి తన ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమా తో వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో అనసూయ 9 నెలల గర్బవతిగా ...

Read More »

ఐఏఎస్ కావాలనుకున్న హీరోయిన్.. 17 ఏళ్లకే బ్రేకప్

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ అమ్మడు వరుసగా తెలుగులో యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ వస్తుంది. ఆశించిన స్థాయిలో సూపర్ హిట్ లు పడక పోవడం వల్ల ఈమెకు స్టార్ ...

Read More »

నేను దీంతో ఏమి చేయాలి! షాక్ లో అమెరికా కోడలు!!

అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక పీసీ అమెరికాలోనే సెటిలైన సంగతి తెలిసిందే. పార్ట్ టైమ్ మాత్రమే ముంబైకి వచ్చి వెళుతోంది. భర్త నిక్ జోనాస్ తో కలిసి అమెరికన్ టీవీ సిరీస్ లు షోలతో బిజీ ...

Read More »

ఆ బోల్డ్ సీన్స్ నేను చేయలేదు పాత్ర తీరు అది

బుల్లి తెర హాట్ బ్యూటీ విష్ణు ప్రియ ‘చెక్ మేట్’ సినిమా గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. సినిమాలో విష్ణు ప్రియ చేసిన హాట్ సీన్స్ మరీ శృతి మించి ఉన్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా అవకాశాల కోసం ...

Read More »

పెళ్లికి ముందు వరుస పార్టీలతో నిహారిక బిజీ బిజీ

నిహారికా కొణెదెల- చైతన్య దంతులూరి జంట వివాహం డిసెంబర్ 9 న ఉదయపూర్ లోని పాపులర్ హోటల్ లో జరగనుంది. ఈ వేడుకను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించనుండగా మెగా హీరోలంతా అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ సందడి చేయనున్నారని ...

Read More »

షూటింగ్ లో ఉండగా హీరోకు బ్రెయిన్ స్ట్రోక్

బాలీవుడ్ లో వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఎంత మంది బాలీవుడ్ ప్రముఖులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎప్పుడెప్పుడు ముగిసి పోతుంది అంటూ ఎదురు చూస్తున్న సమయంలో బాలీవుడ్ అభిమానులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ...

Read More »

సెలబ్రిటీల విహారయాత్రల వెనుక అసలు రహస్యం అదేనా..?

కరోనా మహమ్మారి భయంతో ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సినిమా షూటింగ్ లకు హాజరవుతూ బిజీగా మారిపోతున్నారు. అలానే లాక్ డౌన్ ఎత్తేసి ప్రయాణాలకు అనుమతి లభించడంతో విహారయాత్రలకు వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి ...

Read More »

హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకున్న కన్నడ స్టార్ హీరో..?

కన్నడ స్టార్ హీరోలలో ‘కిచ్చ’ సుదీప్ ఒకరు. విభిన్నమైన చిత్రాలు.. విలక్షణమైన పాత్రలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక తాను నటించే సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఇక్కడ కూడా ఆదరణ దక్కించుకున్నాడు. రాజమౌళి సృష్టించిన ...

Read More »

300 రోజులు వెనక్కి వెళ్లిపోయాడుగా..!

యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ”30 రోజుల్లో ప్రేమించటం ఎలా?”. యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ...

Read More »

ప్రణీతకు లక్కీ ఛాన్స్

తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ప్రణీతకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. పవన్.. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా ఈమెకు మాత్రం టాలీవుడ్ లో లక్ కలిసి రాలేదు. తెలుగులో ఆఫర్లు దక్కించుకోలేక పోయిన ...

Read More »

శివసేనలో చేరుతున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్..!

ప్రముఖ బాలీవుడ్ నటి మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్ నేడు(సోమవారం) శివసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర ముంబై స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ చినయ్య ...

Read More »

సంక్రాంతికి ‘రెడ్’ ఉందా? లేదా?

రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన రెడ్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసి విడుదల చేద్దాం అనుకుంటున్న సమయంలో థియేటర్లు మూత పడ్డాయి. దాంతో ...

Read More »

సోషల్ మీడియాపై క్లాస్ తీస్కున్న మహేష్ హీరోయిన్

లైట్ గా క్లాస్ తీస్కున్నట్టు కనిపిస్తున్నా కానీ గట్టిగానే కోటింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ. నేటితరానికి ఓ రేంజులోనే క్లాస్ తీస్కుంది. ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే.. మహేష్ సరసన అతిథి సినిమాలో నటించింది అమృతారావు. ఈ బాలీవుడ్ క్యూట్ గాళ్ ...

Read More »