Templates by BIGtheme NET
Home >> Cinema News (page 8)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ఎర్ర‌కోక‌లో నోరా కెవ్వు కేక‌

బాహుబలి మ‌నోహ‌రి నోరా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల నోరా ఫతేహి తన హాట్ వీడియోల‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో నిప్పులు కురిపిస్తోంది. బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత నోరా ఇండియాలో పాపుల‌ర్ న‌ర్త‌కిగా, న‌టిగా ఎదిగింది. నిరంత‌రం బోల్డ్ దుస్తులలో రేసీ ఫోటో ...

Read More »

నవంబర్ బాక్సాఫీస్ ఫైట్.. క్రేజీ సినిమాలే కానీ..

నవంబర్ నెలలో రొటీన్ కు భిన్నంగా కాస్త డిఫరెంట్ సినిమాలు ఎక్కువగా రాబోతున్నాయి. కానీ బజ్ మాత్రం అంతగా కనిపించడం లేదు. అందులో కొన్ని బిగ్ బడ్జెట్ డబ్బింగ్ సినిమాలు కూడా వాటి అదృష్టాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద పరీక్షించుకోబోతున్నాయి. ...

Read More »

చైతూ వస్తున్నాడు.. మరి సామ్‌ ఎప్పుడో?

టాలీవుడ్‌ హీరోలతో పాటు ఇతర భాషల హీరోలు చాలా మంది కూడా వెబ్ సిరీస్ లు చేయడం మొదలు పెట్టారు. కానీ ఎక్కువ శాతం మంది సక్సెస్ ను దక్కించుకోవడం లో విఫలం అయ్యారు. నాగ చైతన్య హీరోగా వరుస సినిమాలు ...

Read More »

త‌మ‌న్నా ఇన్న‌ర్ అందాల‌ ట్రీట్

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నాలో మునుపెన్న‌డూ లేని జోష్ క‌నిపిస్తోంది. అది తన ముఖంలో ప్ర‌తిఫ‌లిస్తోంది. దీనికి కార‌ణం ఏమై ఉంటుంది? అంటే.. ప్ర‌త్యేకించి విడ‌మ‌ర్చి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇటీవ‌ల త‌మ‌న్నా త‌న‌కు న‌చ్చిన మంచి లక్ష‌ణాలున్న యువ‌కుడిని ప్రేమించింది. అత‌డి ...

Read More »

ఓటీటీ కి కొత్త ‘లియో’ ని రెడీ చేస్తున్నారట!

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా ఆశించిన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. తమిళ్‌ లో మంచి వసూళ్లు సాధించినా కూడా తెలుగు మరియు ఇతర తమిళేతర భాషల్లో మినిమం ...

Read More »

కొత్త ఇంటి ప్ర‌వేశానికి బాల‌య్య రెడీ!

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం భ‌గ‌వంత్ కేస‌రి బాక్సాఫీస్ విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నారు. అఖండ త‌ర్వాత మ‌రో విజ‌యాన్ని ఆయ‌న త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఉత్సాహంలో వ‌రుస చిత్రాల‌కు క‌మిట‌వుతున్నార‌ని స‌మాచారం. 2024లో నంద‌మూరి న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ‌ను లాంచ్ చేస్తాన‌ని ఇదివ‌ర‌కూ ...

Read More »

పాపం మృణాల్‌ కష్టమంతా ఓటీటీ పాలు..!

తెలుగు లో సీతారామం సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌. ఇక్కడ ఎంట్రీ ఇవ్వక ముందే ఉత్తరాదిన బుల్లితెర మరియు వెండి తెరపై మంచి గుర్తింపును మృణాల్ సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ లో ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు ...

Read More »

ఎల్‌సీయూ లో అరడజను సినిమాలు

సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి విభిన్నమైన ఇమేజ్ దక్కింది. ఆయన ఖైదీ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్నాడు. విభిన్న యాక్షన్‌ సినిమాల దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ కి మంచి క్రేజ్ ...

Read More »

మాస్‌ జోరు.. రిలీజ్.. షూటింగ్ పూర్తి.. షూటింగ్ స్టార్ట్‌

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇతర హీరోలకు సాధ్యం కానంత స్పీడ్‌ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేసిన ఒకే ఒక్క హీరోగా కూడా రవితేజ ...

Read More »

చిరునా? ప‌వ‌నా? ఏంటి బాస్ క‌న్ఫ్యూజ‌న్?

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ ఇప్పుడు అంద‌రినీ క‌న్ఫ్యూజ్ చేస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్! అంటూ ఖైదీనంబ‌ర్ 150తో ఘ‌న‌మైన పున‌రాగ‌మ‌నం చేసిన మెగాస్టార్ గ‌డిచిన ఐదేళ్ల‌లో అద్భుత‌మైన విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు.. ప్ర‌తి సినిమాకి ఆయ‌న మేకోవ‌ర్ ...

Read More »

శ్రీవల్లి.. రామలక్ష్మి.. ఆ రేంజ్ లో తంగం క్లిక్కయ్యేనా?

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులోకి అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా దేవర సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఇస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ...

Read More »

ఆదికేశవా.. ఇలా ఉంటే కష్టం!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా సక్సెస్ కు ఆ తర్వాత వచ్చిన ఫలితాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఉప్పెన ఏకంగా 100 కోట్ల కు పైగా బిజినెస్ చేయడంతో హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఆ ...

Read More »

వ‌రుణ్ -లావ‌ణ్య ఇట‌లీ సీక్రెట్ ఇదా?

వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిల వివాహం ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం కుటుంబ స‌భ్యులు..స‌న్నిహితులు..స్నేహితులు అతికొద్ది మంది స‌మ‌క్షంలోనే ఈ పెళ్లి జ‌రుగుతుంది. పెళ్లి మూడు రోజుల వేడుక‌ల‌కు సంబంధించి అన్నీ అక్క‌డ జ‌రుగుతున్నాయి. వ‌చ్చిన వారికి ...

Read More »

ఫ్లాష్‌బ్యాక్ నిజమైతే ఏంటి.. ఫేకైతే ఏంటి?

ఖైదీ, విక్రమ్ చిత్రాల తర్వాత లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘లియో’ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. కానీ ఆ హైప్‌కు తగ్గట్లు సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందారు. ముఖ్యంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్‌ (ఎల్సీయూ)తో ఈ సినిమాకు ...

Read More »

సందీప్ రెడ్డిలా సాయి రాజేష్ కెరీర్ ప్లాన్ చేసాడా?

‘బేబి’ హిట్ తో సాయిరాజేష్ నీలం పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిన సంగ‌తి తెలిసిందే. ఒక్క విజ‌యం ఆయ‌న‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. త‌క్కువ బ‌డ్జెట్ లోనే తెరకెక్కించిన సినిమా భారీగా లాభాలు ...

Read More »

అమ్మ కోసం మహేష్‌..గ్రాండ్ గా ఆవేడుక‌?

కుమార్తె సితార అంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ప్రాణం. సితార రాక‌తో మ‌హేష్ లో ఎన్నో మార్పులు చూసాం. త‌న జీవితంలో కొత్త ప్ర‌యాణం పిల్ల‌ల రాక‌తో మొద‌లైంద‌ని మ‌హేష్ చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. పిల్ల‌లిద్ద‌రికీ కావాల్సినంత స్వేచ్ఛ ఆయ‌న క‌ల్పించారు. ...

Read More »

అక్టోబర్ బాక్సాఫీస్.. ఆగమాగం!

అక్టోబర్ నెలలో పెద్ద సినిమాల కంటే కూడా అసలు హీరోలు ఎవరో తెలియని సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ఇక కొంతమంది చిన్న హీరోల సినిమాలు కూడా ప్రమోషన్స్ తో బాగానే హడావుడి చేశారు కానీ ఏది కూడా ఊహించని స్థాయిలో అయితే ...

Read More »

‘సైడ్-బి’ తొలి సింగిల్ తోనే ట‌చ్ చేసారుగా!

ర‌క్షిత్ శెట్టి- రుక్మిణి వసంత్ జంట‌గా జంట‌గా హేమంత్ ఆర్ రావు తెరకెక్కించిన ‘స‌ప్త‌సార‌గాలు దాటి’ -‘సైడ్ -ఏ’ తెలుగులోనూ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు ద‌క్కించుకుంది. ఎమోష‌న‌ల్ ల‌వ్ జర్నీ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ...

Read More »

ప్రభాస్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ గా నితిన్

యువ హీరో నితిన్ భీష్మ సినిమా తరువాత మళ్ళీ సక్సెస్ చూడలేదు. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచెర్ల నియోజకవర్గం.. ఇలా వరుసగా విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం నితిన్ ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్‌తో బిజీగా ...

Read More »

కాక్ టైల్ పార్టీలో మెగా హీరోలు ఎవ‌రెవ‌రు?

నాగేంద్ర‌బాబు- పద్మజ కొణిదెల దంప‌తుల‌ కుమారుడు వ‌రుణ్ తేజ్.. దేవరాజ్- కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి నవంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇటలీ- సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఇది ...

Read More »