Templates by BIGtheme NET
Home >> Cinema News (page 73)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

నీ అందం ముందు అలలు చిన్నబోతున్నాయి

బిగ్ బాస్ కు ముందు దివి పెద్దగా ఎవరికి తెలియదు. కాని ఎప్పుడైతే బిగ్ బాస్ లో ఆమె ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఆమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఫిజికల్ టాస్క్ ల విషయంలో పెద్దగా ...

Read More »

మాల్దీవుల్లో అగ్గి రాజేసిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ హీనా ఖాన్ పరిచయం అవసరం లేదు. తనదైన అందం హట్ నెస్ తో యువతరాన్ని ఓ ఊపు ఊపిన ఈ భామ తాజాగా విహారయాత్ర కోసం మాల్దీవుల్లోకి అడుగుపెట్టింది. అక్కడి నుండి నిరంతరం తన అద్భుతమైన చిత్రాలను ...

Read More »

స్టార్ హీరో మూవీలో ఛాన్స్ పొందిన నెట్ ఫ్లిక్స్ బ్యూటీ

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన లవ్ పర్ స్క్వేర్ ఫుట్ తో ముద్దుగుమ్మ అంగిరా ధార్ కు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ దక్కింది. మెగాస్టార్ అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తూ ...

Read More »

సీడెడ్ నుంచి ఆంధ్రా మీదకు మళ్ళిన యూవీ డిస్ట్రిబ్యూషన్..?

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వరుసగా విజవంతమైన చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఒకవైపు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీస్తున్నారు. ఇక సినిమాల డిస్ట్రిబ్యూషన్ లో ...

Read More »

కాలగర్భంలో శాంతి థియేటర్.. అదే బాటలో మరికొన్ని.. ఈ దుస్థితికి కారణమేంటి?

హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా దెబ్బతో ఎన్నో నెలలుగా చాలా థియేటర్లు నష్టపోయాయి. దశాబ్ధాల చరిత్ర ఉన్న శాంతి థియేటర్ను తప్పని సరి పరిస్థితుల్లో మూసేస్తున్నట్టు ప్రకటించింది యాజమాన్యం. శాంతి థియేటర్ బాటలోనే అనేక థియేటర్లు ...

Read More »

ఆఫర్ల కోసమే డోస్ పెంచేస్తోంది!

పవర్ స్టార్ నటించిన `కాటమరాయుడు` సినిమా తరువాత తెలుగులో కనిపించకుండా పోయింది శృతీహాసన్. మూడేళ్ల పాటు విరామం తీసుకుని మళ్లీ తమిళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ సేతుపతి నటిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలో నటిస్తోంది శృతి. ఈ మూవీ చిత్రీకరణ ...

Read More »

పూరీని చంపేయాలనుకుంటున్న ఆర్జీవీ మదర్!

అవును.. దర్శకుడు పూరి జగన్నాథ్ ని చంపేస్తానని ఆర్జీవీ మదర్ వార్నింగ్ ఇచ్చారు. ఇది నిజమే. అయితే చంపాలని అనుకునేంత తప్పు పూరి ఏం చేశారు? అంటే.. తన కొడుకు అయిన ఆర్జీవీ ఇంటికి రాగానే లగేజ్ బ్యాగ్ లు అక్కడ ...

Read More »

మాజీ ప్రియుడి టాట్టూని తొలగించుకుని దొరికిపోయిన నటి

మన కథానాయికలకు టాట్టూ కల్చర్ కొత్తేమీ కాదు. ముఖ్యంగా ప్రేయసి ప్రియుడికి ఇచ్చే ప్రేమకానుకగా టాట్టూ ప్రాధాన్యతను సంతరించుకోవడంతో దానిని ఫాలో అయ్యే కథానాయికలకు కొదవేమీ లేదు. స్టార్ హీరోయిన్ లు తాము ప్రేమించిన వారి పేర్లని టాటూలుగా తమ శరీర ...

Read More »

సూపర్ స్టార్ మూవీలో లేడీ స్టార్

జీరో సినిమా తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న సినిమా ‘పఠాన్’. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే ముంబయిలో షూటింగ్ ప్రారంభం అయ్యింది. ...

Read More »

ఓటీటీ సినిమాల థియేటర్ రిలీజ్ కు ఓకే

కరోనా కారణంగా మార్చిలో మూత పడ్డ థియేటర్లు దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ తెరుచుకున్నాయి. అయితే కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో పాత సినిమాలతో నెట్టుకు వస్తున్నారు. నేడు రెండు మూడు సినిమాలు విడుదల అయినా కూడా జనాలు కనీసం ...

Read More »

స్వలింగ సంపర్కురాలిగా ఎమోషన్ రగిలించిన అంజలి

నాలుగు విభిన్న కథలతో తెరకెక్కిన తమిళ వెబ్ సిరీస్ ‘పావ కథైగల్’ డిసెంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో తెలుగమ్మాయి అంజలి బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ తో ...

Read More »

ఆ కళ్లలో ‘పవర్’ ఉంది

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అతడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఉన్నాడు.. ఏం చదువుతున్నాడు అనే విషయాలను తెలుసుకునేందుకు పవన్ అభిమానులు ఎప్పుడు నెట్ లో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ...

Read More »

థియేటర్స్ రీఓపెన్.. ఆదరించి ఆశ పెంచిన జనం

కరోనా భయాల నడుమ థియేటర్లు తెరిచినా జనం వస్తారా రారా? అన్న సందిగ్ధత నెలకొంది. ఎగ్జిబిటర్లలో పూర్తి నమ్మకం లేకుండానే ఇప్పుడు థియేటర్లను తెరుస్తున్నారు. డి.సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత అయితే థియేటర్లు తెరవడాన్ని గతంలోనే నిరసించారు. వర్కవుట్ కాదని ...

Read More »

ఒకేసారి థియేటర్లలో, ఓటీటీ ద్వారా 15 సినిమాలు

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ స్థంభించి పోయింది. పలు దేశాల్లో థియేటర్లు ఇంకా మూత బడే ఉన్నాయి. కొన్ని దేశాల్లో థియేటర్లు ఓపెన్ అయినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా ఉంది. జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇండియాలో ...

Read More »

దీపిక రణ్ వీర్ ప్రేమలో ఎలా పడింది!

బాలీవుడ్ క్రేజీ స్టార్ దీపికా పదుకొనే మొదట్లో రణబీర్ తో డేటింగ్లో వున్న విషయం తెలిసిందే. ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల బ్రేకప్ చెప్పిన దీపిక ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో పడింది. వీరి వివాహానికి ...

Read More »

శ్రీకృష్ణ నాగశౌర్య – సత్యభామ ఎవరో?

యంగ్ హీరో నాగశౌర్య ఈ లాక్ డౌన్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. షూటింగ్ లు లేకుండా ఇంటి వద్దే కూర్చున్న నాగ శౌర్య సమయంను మాత్రం వృదా చేయలేదు అనిపిస్తుంది. ఆ సమయంలో వందల కొద్ది కథలు విన్న ...

Read More »

బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించగా ఫైనల్ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గెస్ట్ గా హాజరు అయ్యాడు. విజేతగా నిలిచిన రాహుల్ కు చిరు చేతుల మీదుగా ట్రోఫీని నాగార్జున ఇప్పించారు. ...

Read More »

లూజ్ షర్ట్ లో రాశీ కిల్లింగ్ లుక్

గత కొంతకాలంగా రాశీ ఖన్నా కెరీర్ యూటర్న్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలుత తెలుగు సినీరంగంలో వరుస సినిమాలతో బిజీ అయిన ఈ భామ ఉన్నట్టుండి తమిళ సినీరంగంలో ఫుల్ బిజీ అయిపోవడం చర్చకు వచ్చింది. తెలుగు లో కంటెంట్ ...

Read More »

సమంత చేతుల మీదుగా ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్..!

‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ”జాంబీ రెడ్డి” అనే వైవిధ్యమైన చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాంబీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంతో తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ బైట్ ని ...

Read More »

ప్రియుడితో అవికా సెక్సీ డాన్స్

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవికా గౌర్ హీరోయిన్ గా ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని ...

Read More »