Templates by BIGtheme NET
Home >> Cinema News (page 66)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

కరేబియన్ దీవి నుంచి దారి తప్పిందా?

విదేశీ ముద్దుగుమ్మ ఎల్లీ అవ్ రామ్ ఇన్ స్టా వేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరంతరం అగ్గి రాజేసే బికినీలతో చెలరేగడం ఈ అమ్మడికి అలవాటు వ్యాపకమే. ఇటీవలే మాల్దీవుల నుంచి అదిరిపోయే బికినీ ట్రీట్ తో మురిపించింది. బికినీ స్విమ్ ...

Read More »

మోస్ట్ వాంటెడ్ జాబితాలో కియారా అద్వానీ

ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో కియారా అద్వానీ చేరింది అనడంలో సందేహం లేదు. ఏడాదిలో నాలుగు అయిదు పెద్ద సినిమాల్లో నటిస్తున్న కియారా అద్వానీ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. నటిగా మంచి ప్రతిభ కనబర్చడంతో పాటు ఎలాంటి ...

Read More »

స్టార్ హీరో పెళ్లి ఆగిపోయిందా..?

తెలుగు మూలలున్న ఓ హీరో తమిళనాట స్టార్ స్టేటస్ అందుకున్నాడు. తన సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ టాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. 43 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి న్యూస్ ఎప్పుడూ టాక్ ...

Read More »

జనాలు మర్చిపోయిన రానా ‘1945’ రాబోతుంది

రానా హీరోగా రెజీనా హీరోయిన్ గా ‘1945’ అనే సినిమా తెరకెక్కింది. తమిళ దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా అప్పుడు చెప్పాడు. మూడు సంవత్సరాల క్రితం తెరకెక్కిన ...

Read More »

RRR ఆలియా ఎమోషన్ ని తట్టుకోవడం కష్టమే

కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయింది ఆలియాభట్. బాలీవుడ్ లో ఎందరు టాప్ హీరోయిన్లు ఉన్నా ఈ కుర్రబ్యూటీ ముందు దిగదుడుపే అన్నంతగా ఎదిగేసింది. ఒక్కో సినిమాకి 8-10 కోట్ల పారితోషికం అందుకునే రేంజు ఆలియాది. అలాంటి ...

Read More »

సౌత్ ఓటీటీ మూవీకి గూగుల్ అరుదైన గుర్తింపు

ఎన్నో విషాదాలను.. షాక్ లను మిగిల్చిన 2020 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక ప్రతి సంవత్సరం చివర్లో గూగుల్ తమ సెర్చ్ ఇంజిన్ లో ...

Read More »

వైన్ గ్లాస్ తో ఆపిల్ సిఈవో డాటర్ జలకాలాట

దివంగత వాల్ట్ డిస్నీ బోర్డ్ సభ్యుడు.. ఆపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ మోడలింగ్ లో అడుగుపెట్టింది. 22 ఏళ్ల ఈవ్ జాబ్స్ బ్యూటీ బ్రాండ్ గ్లోసియర్ తో మోడలింగ్ పరిశ్రమలోకి ప్రవేశించింది. ప్రఖ్యాత గ్లోసియర్ క్రొత్త ప్రకటన కోసం ...

Read More »

హీరో కి సన్నీ లియోన్ కి డిగ్రీ చదివే కొడుకా ?!

సినీ సెలబ్రెటీల పేర్లు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వాడేస్తూ ఉంటారు. రకరకాలుగా సినీ ప్రముఖుల పేర్లను తమకు కలుపుకుని వారి అభిమానులు లేదా మరెవ్వరైనా ఉపయోగిస్తూ ఉంటాడు. తాజాగా బీహార్ లోని ఒక డిగ్రీ స్టూడెంట్ తన తల్లిదండ్రుల పేర్ల ...

Read More »

ఏషియన్ టాప్ సెలబ్రెటీల జాబితాలో మనోడు

ప్రభాస్ అంటే ఇప్పుడు తెలుగు హీరో మాత్రమే కాదు. మొన్నటి వరకు ఆల్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్న ప్రభాస్ ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రసిద్ది గాంచిన స్టార్స్ జాబితాలో చేరిపోయాడు. బాహుబలి.. సాహో సినిమాలతో పలు దేశాల్లో ప్రభాస్ ...

Read More »

రైటర్ పోస్టర్ లో ఏదో మార్మికత దాగుంది

దర్శకుడు కం నటుడు సముదిరకని పరిచయం అవసరం లేదు. తమిళంలో పెద్ద స్టార్. తెలుగులోనూ ఆయన నటించిన సినిమాలు ఆకట్టుకున్నాయి. ఇరు భాషలలో సుపరిచితమైన పేరు. ప్రస్తుతం అతడు రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ RRR లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరుసగా ...

Read More »

లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ ఇబ్బందుల్లో?

సంచలనాల నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్ చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా తెలుగు వెర్షన్ ని నిర్మిస్తున్నారు. నాలుగు కథల సంకలనమిది. నందిని రెడ్డి- సందీప్ రెడ్డి- సంకల్ప్ ...

Read More »

నియా శర్మ వేషాలకు సెన్సార్ లేదా?

నియా శర్మ .. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఇది. సోషల్ మీడియాల్లో మెరుపులు మెరిపించే ఈ బ్యూటీకి యూత్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర నటిగా మెరిపించిన ఈ హాట్ గాళ్ `ట్విస్టెడ్` అనే వెబ్ ...

Read More »

నిహారిక – చైతన్యల ప్రేమకథ గుట్టు విప్పిన నాగబాబు

మెగా డాటర్ నిహారిక ప్రేమ వివాహం చేసుకున్నారా? పెద్దలు కుదుర్చిన సంబంధం మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ పూర్తి స్పష్ఠతతో లేదు. కానీ ఇప్పుడు అన్ని సందేహాలకు చెక్ పెట్టేశారు మెగా బ్రదర్ నాగబాబు. తన గారాల పట్టి నిహారిక – ...

Read More »

ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లతో మహానటికి టెన్షనే

అందాల కథానాయిక కీర్తి సురేష్ ఇటీవల టాలీవుడ్ కి దూరమైన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన తర్వాత నాయికా ప్రధాన చిత్రాలపై దృష్టి సారించిన కీర్తి అటు హిందీ పరిశ్రమలోనూ ఓ చిత్రానికి సంతకం చేసింది. ఈ బ్యూటీ ...

Read More »

గోదావరి నదిలో సింపుల్ గా బోట్ ప్రయాణం చేసిన అనుష్క!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నిశబ్దం సినిమా తర్వాత సైలెంట్ అయ్యింది. ఆమె తదుపరి సినిమా ఏంటా అంటూ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో ఆమె ఏ పబ్లిక్ కార్యక్రమాల్లో కూడా కనిపించలేదు. దాంతో అనుష్క ఎక్కడ ...

Read More »

సమంతను ట్రోల్ చేస్తున్న బన్నీ – మహేష్ ఫ్యాన్స్

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడబలుక్కుని మరీ సమంతను ట్రోల్స్ చేస్తున్నారు. వారి ట్రోలింగ్ తో సమంతకు చిరాకు తెప్పిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ట్విట్టర్ మరియు ఇన్ స్టా గ్రామ్ ల ...

Read More »

‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాపై ఎయిర్ఫోర్స్ ఫైర్.. ఆ డ్రెస్సెంటీ? భాషేంటి?

బాలీవుడ్ నటుడు అనిల్కపూర్ .. ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఏకేవర్సెస్ఏకే’ వివాదంలో చుట్టుకున్నది. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 24న విడుదల కానున్నది. అయితే ఈ నెల 7న సినిమా ...

Read More »

అరే.. హన్సిక పెళ్లికూతురిలా సిగ్గుల మొగ్గాయెను

తమిళ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి వార్తల్లో నిలిచింది హన్సిక. కొన్నాళ్ల పాటు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా సాగిన వీరి ప్రేమాయణం ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ముగిసింది. ఆ తరువాత సినిమాలపై దృష్టిపెట్టిన హన్సిక ...

Read More »

శృంగార తార ‘షకీలా’ బయోపిక్ టీజర్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో శృంగార తారగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి షకీలా. 90స్ లలో తన చిత్రాలతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. తెలుగు తమిళం మలయాళం భాషలో అడల్ట్ చిత్రాలలో నటించిన షకీలా స్టార్ హీరోలకు పోటీగా ...

Read More »

అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక వివాహం..!

మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యతో మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు నడిచింది. కొణిదెల ...

Read More »