Templates by BIGtheme NET
Home >> Cinema News (page 64)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మహేష్ ఫోటోల్ని జూమ్ చేసి చూస్తున్న సాయిపల్లవి

ఫిదా బ్యూటీ సాయిపల్లవిపై మీడియా ఫోకస్ కాస్తంత ఎక్కువే. ఇటీవల జాతీయ మీడియా కూడా తనపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. తాజాగా సాయిపల్లవి కొత్త వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మలయాళీ బ్యూటీ తన ప్రయాణం ...

Read More »

జెమినీ షో: ఎన్టీఆర్ పారితోషికం తెలిస్తే నోరెళ్లబెడతారు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వెండి తెరపై నవరసాలూ పలికిస్తూ చెలరేగిపోయే జూనియర్.. బుల్లితెర మీద కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. స్టార్ మా ప్రసారం చేస్తున్న ‘బిగ్ బాస్’ షో ఆరంభ సీజన్ కు ...

Read More »

షకీలా బయోపిక్.. ఉన్నదున్నట్టు తీయలేదా?

మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన శృంగార తార షకీలా. ఆమె జీవిత కథ ఆధారంగా `షకీలా` పేరుతో ఓ బయోపిక్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇంద్రజిత్ లంకేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీతో పాటు పలు కీలక భారతీయ భాషల్లో ఈ ...

Read More »

‘మేజర్’పై నమ్మకం ఉందన్న అడివి శేష్

అడివి శేష్ .. ఓ ప్రత్యేకమైన నటుడు. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. శేష్ ఏ పాత్ర పోషించినా తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తెరపై శేష్ కనిపించడు .. అలా కనిపించడానికి ...

Read More »

దిల్ రాజుకి 50.. పుట్టినరోజే భార్య పరిచయం

పరిశ్రమ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు దిల్ రాజుకు నేటి (17 డిసెంబర్)తో 50 ఏళ్లు. ఆయన కుమార్తె అన్షితా రెడ్డి `దిల్ రాజుకు అర్ధ శతాబ్దం` పేరుతో ప్రత్యేక పార్టీకి పరిశ్రమను ఆహ్వానిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని దిల్ రాజు స్వగృహం ...

Read More »

అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ విడుదల..!

టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మేజర్”. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ...

Read More »

2021లో యువహీరోతో గుత్తా జ్వాల పెళ్లి

2020 సెలబ్రిటీ వెడ్డింగ్ సీజన్ అనే చెప్పాలి. పలువురు టాలీవుడ్ హీరోలు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయ్యారు. వీళ్లలో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకోగా కొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓకే చెప్పారు. మరికొందరు రెండో వివాహం చేసుకున్నారు. ఈ సీజన్ ...

Read More »

‘పెళ్లిసందD’లో ఈయన స్పెషల్ రోల్

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమా ఎంతటి ఘన విజయాన్నిసొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడికి దాదాపు పది రెట్ల లాభం వచ్చినట్లుగా నిర్మాతలు అంటూ ఉంటారు. అంతటి సక్సెస్ అయిన పెళ్లి సందడి ...

Read More »

బిబి4: అభి ‘పిల్లలు ఎలా పుడతారు’ ప్రశ్నకు నాగ్ ఫన్నీ సమాధానం

తెలుగు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున పూర్తి న్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది. ప్రేక్షకులు మరియు నెటిజన్స్ అంతా కూడా ఆయన హోస్టింగ్ విషయంలో పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఈ సీజన్ లో మోనాల్ ను ఓట్లు పడకున్నా ఎలిమినేషన్ ...

Read More »

‘స్వైప్ లెఫ్ట్ ఫర్ న్యూడ్స్’ అంటూ షాక్ ఇచ్చిన రెజీనా..!

‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది రెజీనా కసాండ్రా. ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోయిన్ అనిపించుకోక పోయినా తన ...

Read More »

జగన్ నేను డిసెంబర్ లోనే.. : పాయల్ రాజ్ పుత్

టాలీవుడ్ హాట్ బోల్డ్ బ్యూటీగా పాయల్ రాజ్ పుత్ పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలన్నింటిలోనూ బోలెడంతా మసాలా ఉంటుంది. అందాలన్నీ తెరపైకి చూపించి యువతను మత్తెక్కించే ఈ అమ్మడు తాజాగా ఏపీలో పర్యటించింది. ఈ సందర్భంగా జగన్ పై హాట్ ...

Read More »

సోలో బ్రతుకు కోసం సాయి తేజ్ చెప్పిన 108 సోలో శ్లోకాలు..!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ...

Read More »

ఫ్యామిలీ మ్యాన్ 2.. దాచేస్తే దాగని భూతం!?

రహస్యాన్ని ఎంతగా దాచాలని చూస్తే అంతగా ఓపెనవుతుంది. ఏదో ఒకరోజు లీకవ్వాల్సిందే. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న అభిమానులకు ఎలాంటి అప్ డేట్ చెప్పకుండా దర్శకద్వయం రాజ్ అండ్ డీకే విసిగిస్తుంటే అది ...

Read More »

#సామ్ జామ్.. మన్మథుడి గాళ్ ఫ్రెండ్ ని దించేస్తున్నారు!

ఆహా-తెలుగు ఓటీటీకి `సామ్ జామ్` టాక్ షో ప్రత్యేక ఆకర్షణను పెంచిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దక్షిణాదిన సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా బాస్ అరవింద్ ఎంపిక ను ప్రశంసించి తీరాలి. సామ్ జామ్ లో స్టార్లతో నిత్యనూతన కార్యక్రమాలు ...

Read More »

మహేష్ తో `ఒక్కడు` సీక్వెల్ తీస్తారా?

ఎం.ఎస్.రాజు.. ఈయన బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే సమ్థింగ్ స్పెషల్ అనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్రతియేటా సమ్మర్ సీజన్ లో ఈయన సినిమా వస్తోందంటే ఆ బజ్ వేరుగా వుండేది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఆయన ...

Read More »

బిగ్ బాస్ 5 హోస్ట్ ఎవరు?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ వారంకు వచ్చేసింది. మరో ఆరు రోజుల్లో షో ముగియబోతుంది. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు చాలా వ్యక్తం అయ్యాయి. కరోనా కారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు ...

Read More »

సమంత.. తమన్నా ఫస్ట్ మీటింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సామ్ జామ్’ టాక్ షో కు తమన్నా గెస్ట్ గా వచ్చారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్ గా గత దశాబ్ద కాలంగా కంటిన్యూ అవుతున్న వీరిద్దరు ఒక్క వేదికపై రావడం.. ...

Read More »

కొన్ని సార్లు బోల్డ్ గా తప్పడం లేదు.. అది యాక్టింగ్ మాత్రమే

మూస పాత్రలు చేసేందుకు నేను ఇండస్ట్రీకి రాలేదు అంటూ రాయ్ లక్ష్మి అంటోంది. హీరోయిన్ గా ఐటెం సాంగ్ లతో ఇంకా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన ఈ అమ్మడు బోల్డ్ పాత్రలను క్రమం తప్పకుండా చేస్తూనే ఉంది. ...

Read More »

2020 సీజన్ మోస్ట్ స్టైలిష్ మ్యాన్ ఎవరు?

2020 సంవత్సరంలో అత్యంత స్టైలిష్ మ్యాన్ ఎవరు? బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్.. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ .. విజయ్ దేవరకొండ .. ప్రభాస్ వీళ్లలో ఎవరై ఉంటారు? అంటే.. దీనికి ప్రఖ్యాత జీక్యూ మ్యాగజైన్ సెలెక్షన్ ఇప్పటికే ఖరారైంది. ఎప్పటిలానే ...

Read More »

పుష్ప కోసం రంగస్థలం ఫార్ములా..?

సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీని రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో షూట్ చేయాలని ముందు ప్లాన్ చేశారు. కానీ అది ...

Read More »