Templates by BIGtheme NET
Home >> Cinema News (page 57)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

తమన్నా తొలి తెలుగు వెబ్ సిరీస్ సంచలనాలకు సిద్ధం

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా బర్త్ డే సందర్భంగా నేడు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తమన్నా మొదటి తెలుగు వెబ్ సిరీస్ లెవెంథ్ అవర్ (11వ గంట) OTT ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల టైటిల్ ...

Read More »

మర్డర్ వారి కథ కాదు యూనివర్శిల్ స్టోరీ: వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిన్న సినిమా తీసి కూడా భారీ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. మిర్యాలగూడెం లో జరిగిన అమృత ప్రణయ్ ల ప్రేమ కథ ఆపై పరువు హత్య చివరగా అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య ...

Read More »

పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ప్లాన్ చేసుకున్న లైనప్ లో యువ దర్శకుడు సాగర్ కె. చంద్ర ప్రాజెక్ట్ కూడా ఉన్న విషయం తెలిసిందే. మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు ఇది తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. ...

Read More »

మీ విజన్ తో రాష్ట్రాన్ని నడపండి.. సీఎం జగన్ కు హీరో మహేష్ బర్త్ డే విషెస్..

ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు జగన్కు విషెస్ చెబుతుండడంతో ఉదయం నుంచీ.. ఏపీ సీఎంపై ట్వీట్ల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ ప్రిన్స్ ...

Read More »

షూటింగ్ లోనే కుప్పకూలిన బాలీవుడ్ స్టార్!

బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తి షూటింగ్ చేస్తుండగానే కుప్ప కూలారు. అనారోగ్యానికి గురైన మిథున్.. చిత్రీకరణ మధ్యలోనే కిందపడిపోయారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. తాజాగా.. ...

Read More »

హీరోయిన్ బేబి షవర్ పార్టీలో లేడీ నిర్మాత హల్చల్

హిందీ టీవీ పరిశ్రమకు చెందిన నటి అనితా హసానందాని స్నేహితులు ఆదివారం సాయంత్రం ఆమె కోసం ఒక సంపూర్ణ బేబీ షవర్ నిర్వహించారు. అనితకు మంచి స్నేహితురాలిగా ఉన్న నిర్మాత ఏక్తా కపూర్ ఈ ఉత్సవాలకు ఆతిథ్యం ఇచ్చింది. అందుకు సంబంధించిన ...

Read More »

రియల్ హీరోకు గుడి కట్టిన తండా వాసులు

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సాయంగా నిలిచి కోట్ల రూపాయలను ఖర్చు చేసి వారిని స్వస్థలాలకు చేరడంలో కీలకంగా వ్యవహరించిన సోనూసూద్ రియల్ హీరో అంటూ అభినందనలు దక్కించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా కష్టాల్లో ఉన్న వారి గురించి తెలుసుకుని ...

Read More »

టీవీ నటి దుమారం.. కూతురుకే పోటీ?

బుల్లితెర యాంకర్ కం నటి సురేఖ వాణి పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖా వాణి నిరంతరం బిజీ. గత కొంతకాలంగా ఆమె రెగ్యులర్ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనకో టీనేజీ డాటర్ ఉన్నా.. ...

Read More »

పింక్ లో మిల్కీ .. కన్నార్పితే ఒట్టు

మిల్కీ వైట్ సోయగం తమన్నా పింక్ లుక్ సంథింగ్ స్పెషల్ గా వైరల్ అవుతోంది. అయితే తమన్నా ఎక్కడి నుంచి వస్తోంది? అంటే నేడు తన బర్త్ డే సందర్భంగా కొలీగ్స్ తో పార్టీ ముగించి అటుపై విమానాశ్రయం నుంచి ఇలా ...

Read More »

‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ షురూ..!

నేచురల్ స్టార్ నాని ”శ్యామ్ సింగ రాయ్” అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీర్లోనే ...

Read More »

‘మర్డర్’లో ఆ సీన్ చేయడానికి చాలా కష్టపడ్డాడట!

ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ నుంచి వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి. యధార్థ సంఘటనల ఆధారంగా కథలను సిద్ధం చేసుకుంటూ ఆయన దూసుకెళుతున్నాడు. అలా ఓ పరువు హత్యకి సంధించిన సంఘటనను ఆధారంగా చేసుకుని ఆయన ‘మర్డర్’ సినిమాను రూపొందించాడు. ...

Read More »

మేడం ఒక్క సెల్ఫీ.. ‘నిధి’ని చుట్టుముట్టిన ఫ్యాన్స్

‘ఇస్మార్ట్’ హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఒక్క సెల్ఫీ మేడం రిక్వెస్ట్ చేశారు.. మరికొందరు ఆమెను టచ్ చేసేందుకు ప్రయత్నించారు.. వారిని అదుపు చేసేందుకు బౌన్సర్లు కష్టపడాల్సి వచ్చింది. నిధి అగర్వాల్.. ప్రస్తుతం అశోక్ గల్లా డెబ్యూ మూవీలో నటిస్తోంది. ...

Read More »

చిరు ‘వేదాళం’లో బిగ్ బాస్ కంటిస్టెంట్.. మెగాస్టార్ ప్రకటన..

బిగ్ బాస్ షోలో అడుగుపెట్టే ప్రతీ కంటిస్టెంట్ రెండు లక్ష్యాలతో ఉంటారు. టైటిల్ దక్కించుకోవడం ఒకటైతే.. ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకోవడం మరోటి. అయితే.. టైటిల్ ఎవరో ఒక్కరే దక్కించుకుంటారు. కానీ.. పాపులారిటీ డ్రా చేసే అవకాశం అందరికీ ఉంటుంది. ఆ ఫేమ్ ...

Read More »

రాజకీయాల్లోకి మరో సినీ ప్రముఖుడు

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సినీ ప్రముఖల అరంగేంట్రంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజాగా మరో హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు స్వయంగా సంకేతాలు పంపటం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది మే చివరినాటికి తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఇందుకనే ...

Read More »

హార్ట్ ఎటాక్ తో ఆస్పత్రిలో సుశాంత్ సింగ్ తండ్రి

సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి గుండె జబ్బుతో ఆసుపత్రి పాలయ్యారు. యువ హీరో ఆకస్మిక మరణానంతరం తండ్రి కెకె సింగ్ తీవ్ర కుంగుబాటుకు లోనైన సంగతి తెలిసిందే. సీబీఐ-ఎన్.సి.బి విచారణకు ఆయన సహకరించారు. సుశాంత్ తరపున కోర్టుల పరిధిలో పోరాటం సాగిస్తున్నారు. ఇంతలోనే ...

Read More »

పవర్ స్టార్ ని ఢీ కొట్టనున్న భల్లాలదేవుడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇది మలయాళ ...

Read More »

ఆన్ లైన్లో పవన్ శృతి.. మళ్లీ లీకైన వకీల్ సాబ్ ఫొటో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రాన్ని లీకుల బెడద వదిలి పెట్టట్లేదు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా సమాచారం బయటకు వెళ్లకుండా యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఫొటోలు లీకవుతూనే ఉన్నాయి. వకీల్ ...

Read More »

అదే రోజు ‘కేజీఎఫ్ 2’ టీజర్..!

‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అయిన దక్షిణాది చిత్రాల్లో ‘కేజీఎఫ్’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన ...

Read More »

రానా తండ్రి అతడే..

2020లో మళయాలంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం అయ్యప్పనుమ్ కోషియం (ఏకే). ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తారన్న వార్త మొదలైనప్పటి నుంచి ఎవరు చేస్తారా? అనే చర్చ బాగానే సాగింది. చాలా మంది హీరోల పేర్లు వినిపించినప్పటికీ.. అందరినీ ...

Read More »

జగన్‌కు ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత సి.కళ్యాణ్.. సినీ ఇండస్ట్రీలో మొదటిసారి వ్యతిరేకంగా!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌ ట్విస్ట్ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకమై సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పిన నేపథ్యంలో మొదటి సారి వ్యతిరేక గళం వినిపించింది. తెలుగు సినీ పరిశ్రమ విషయంలో ...

Read More »