సినీ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం సెలబ్రిటీల భార్యలు కెమెరా ముందు కనిపించడం అరుదుగా జరుగుతుంది. అందులోను ఇంటర్వ్యూలంటే అసలే కనిపించరు. మరి ఆ సెలబ్రిటీ భార్య కూడా ఒకప్పటి హీరోయిన్ అయితే.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ కం సూపర్ ...
Read More »కాస్టింగ్ కౌచ్ పై యాంకర్ అనసూయ కామెంట్స్…!
యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై పలు షోలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా హవా చూపిస్తోంది. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’లో ...
Read More »ప్రతీ క్షణం..నీ జ్ఞాపకాల్లోనే!
అతిలోక సుందరి.. ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి చనిపోయి రెండు సంవత్సరాలు దాటి పోయినా కూడా ఇంకా ఆమె జ్ఞాపకాలు వదిలి పోలేదు. ఆమె అభిమానులు ఇంకా ఆమెను తల్చుకుంటూనే ఉన్నారు. అలాంటిది ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఎంతగా ...
Read More »మరో టాలీవుడ్ దర్శకుడికి కరోనా
దర్శకుడికి సామాన్యులు కరోనా నుంచి తప్పించుకోగలరేమో గాని… ప్రముఖులు తప్పించుకోవడం కష్టమేమో అనేలా ఉంది పరిస్థితి. ఇప్పటికే దేశంలో అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తాన్ని పలకరించి వచ్చిన కరోనా కొద్దిరోజుల క్రితం రాజమౌళి కుటుంబానికి సోకింది. దాదాపు తెలుగు సినీ ప్రముఖులంతా ...
Read More »వైరల్ అవుతున్న నూతన దంపతుల స్మైలింగ్ పిక్.. ఏంటి స్పెషల్..?
బ్యాచిలర్ హీరో రానా పెళ్లి తంతు కాస్త ముగించుకొని ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. బాజాభజంత్రిల నడుమ రానా తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాడు. లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు స్టూడియోలో ...
Read More »ఆర్జీవీ ‘అర్నబ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ మోషన్ పోస్టర్…!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలో కూడా వరుసగా సినిమాలు తీస్తూ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఏటీటీ స్టార్ట్ చేసి ఇప్పటికే ‘క్లైమాక్స్’ ‘నగ్నం’ ‘పవర్ స్టార్’ సినిమాలను విడుదల చేసారు. ...
Read More »రీల్స్ లో సమంత ఫస్ట్ వీడియో
ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపేస్తున్న టిక్‌టాక్ యాప్‌ను ఇండియాలో సెక్యూరిటీ కారణాలతో బ్యాన్ చేసిన విషయం తెల్సిందే. చైనా కంపెనీకి చెందిన టిక్ టాక్ ను ఇండియాలో బ్యాన్ చేయడంతో చాలా మంది చాలా రకాల యాప్స్‌ను తీసుకు వచ్చారు. ...
Read More »స్టార్ హీరోయిన్ మళ్లీ తల్లి కాబోతుంది
బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ఖాన్ లు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వీరిద్దరు మూడు సంవత్సరాల క్రితం తైమూర్ కు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆ బాలుడు పెద్ద వాడు అవుతూనే ఉన్నాడు. అతడికి సోషల్ ...
Read More »కరోనా మహమ్మారిని జయించిన దర్శకధీరుడు…!
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కి ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న రాజమౌళి కరోనా మహమ్మారిని జయించి బయటపడ్డారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనాను జయించారు. ...
Read More »లోకనాయకుడు సినీ ప్రస్థానానికి 61 ఏళ్ళు…!
లోకనాయకుడు కమల్ హాసన్ నటుడిగా 61 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఆరేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టారు కమల్ హాసన్. 1960 ఆగస్టు 12న విడుదలైన ‘కలాతూర్ కన్నమ్మ’ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ...
Read More »సుశాంత్ ఫ్యామిలీ లేఖలో సంచలన నిజాలు
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ వివాదాలు ఎన్నో ముసురుకున్నాయి. ఇది ముంబైలో రాజకీయ అంశంగా మారింది. సీఎం కొడుకు హస్తం ఈ హత్యలో ఉందన్న అనుమానాలున్నాయి. ఇక బీజేపీ ఇది ముమ్మాటికీ హత్యనే అంటున్నారు. ...
Read More »ఆర్జీవీ ఆ రీజన్ చెప్పే కోర్టుకి డుమ్మా కొట్టాడా…?
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కరోనా బారిన పడ్డారని.. ‘మర్డర్’ సినిమాకు సంబంధించి దాఖలైన కేసుల విచారణకు నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు హాజరు కాలేకపోయారని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ‘మర్డర్’ కేసు విచారణను ఈ ...
Read More »దివంగత నటి మృతి పై నెట్టింట రచ్చ చేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకని??
బాలీవుడ్ దివంగత యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసు అటు ఇటు తిరిగి ఆఖరికి అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమని కేసు పెట్టారు సుశాంత్ తండ్రి. ...
Read More »ఆ క్రేజీ మూవీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయినట్లేనా…?
కరోనా కారణంగా విడుదలకు నోచుకోని సినిమాలలో అనుష్క – మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘నిశబ్దం’ కూడా ఒకటి. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. తమిళ తెలుగు భాషల్లో రూపొందిన ఈ ...
Read More »సుశాంత్ ఎఫెక్ట్ : ఆలియా సినిమాకు చెత్త వరల్డ్ రికార్డ్
సుశాంత్ రాజ్ పూత్ మృతి తర్వాత బాలీవుడ్ స్టార్స్ లో కొందరు చాలా ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆలియా భట్ వంటి స్టార్ కిడ్స్ ను సుశాంత్ మృతికి ముందు వరకు నెత్తిన పెట్టుకున్న వారు కూడా ఇప్పుడు పాతాలానికి ...
Read More »సంజయ్ దత్ జీవితమంతా గందరగోళమే
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్య విషయం తెలిసి బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు మరియు ఇతర భాషల సినిమా ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ...
Read More »ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న పవన్ ఫ్యాన్ కు బండ్ల సాయం
సోషల్ మీడియాలో ప్రాణాంతక వ్యాధితో పోరాటం చేస్తున్న ఒక పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర కు సంబంధించిన పోస్ట్ గత ఒకటి రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ను నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ చూసి స్పందించాడు. ...
Read More »అందాలతో సెగలు రేపుతున్న స్టార్ హీరో తనయ!!
తెలుగులో అరుదుగా జరిగేవి బాలీవుడ్ ఇండస్ట్రీలో రెగ్యులర్ గా జరుగుతుంటాయి. అందులో ఒకటి స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్స్ అవడం. ఏ ఇండస్ట్రీలో కనిపించనంత మంది బాలీవుడ్ లో కూతుర్లు హీరోయిన్స్ అయిపోతున్నారు. అక్కడ కూతుర్లే బాలీవుడ్ రాజ్యాన్ని ఏలుతున్నారు. తెలుగులో ...
Read More »ఇదంతా కరణం మల్లేశ్వరి కోసమేనా రకుల్?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ద అనే విషయం తెల్సిందే. ఆ ఆసక్తితోనే ఫిట్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. పలు బ్రాంచీలను కూడా ఏర్పాటు చేసింది. తనకు ఆసక్తి ఉన్న ఫిట్ ...
Read More »సుశాంత్ కేసులో బీహార్ డీజీపీ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పుడు రాజకీయం అంశంగా మారిపోయిందా అంటే ఔననే అంటున్నాడు బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే. సుశాంత్ మరణాన్ని రాజకీయం చేయడంతో ఇప్పుడు ఎటూ తేలకుండా ఇన్ని మలుపులు తిరుగుతోందని.. అందుకే ...
Read More »