Templates by BIGtheme NET
Home >> Cinema News (page 235)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మహేష్ దాతృత్వంతో కోలుకున్న ఇద్దరు చిన్నారులు…!

Two children who recovered with Mahesh generosity

  సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయం చేసే గుణం అందరికీ ఉంటుంది.. కానీ ప్రతిసారి సాయం చేసే గుణం కొందరికే ఉంటుందంటారు. అలాంటి వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. ...

Read More »

మహమ్మారి కారణంగా త్రివిక్రమ్ గుట్టు రట్టయ్యిందా…?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ‘అతడు’ ‘అత్తారింటికి దారేది’ ‘జల్సా’ ‘జులాయి’ ‘అ ఆ’ ‘అరవింద్ సమేత వీర రాఘవ’ ‘అల వైకుంఠపురములో’ ...

Read More »

ప్రభాస్ మూవీలోనూ మధురవాణి పాత్ర

Madhuravani Role In Prabhas Movie

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ మూవీలో హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే ఎంపిక అయిన విషయం తెల్సిందే. దాంతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించబోతుంది అంటూ గత ...

Read More »

క్రిష్ ఆలోచన నిజంగా అభినందనీయం

కరోనా మహమ్మారి అనేది వచ్చి ఉండకుంటే పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ వచ్చి ఉండేది అలాగే క్రిష్ దర్శకత్వంలో సినిమా సగానికి పైగా పూర్తి అయ్యి ఉండేది. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్ నాశనం అయ్యింది. కరోనా వల్ల ...

Read More »

ఆపిల్ కే మస్కా వేయకు కావ్య

Kavya Thapar Latest Stunning Selfie

కావ్య తపర్ .. డ్యూరెక్స్ కండోమ్ యాడ్ తో పాపులరైన బ్యూటీ. గుబులు పుట్టించే అందాలతో యూత్ ని కవ్వించే టాప్ మోడల్ గా ఆ ప్రకటన ఎలివేట్ చేసింది. ఆ తర్వాత అదే ఈ బ్యూటీకి అవకాశాలు తెచ్చి పెట్టింది. ...

Read More »

BB3 కోసం క్రియేటివ్ డైరెక్టర్ ఓల్డ్ టైటిల్

Boyapati Keeps High Hopes On His Film With Balayya

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటిల కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా మరియు లెజెండ్ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక వీరి కాంబోలో హ్యాట్రిక్ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు చాలా కాంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ...

Read More »

సుశాంత్ మరణం ధోని రిటైర్మెంట్… బాధలో మహీ ఫ్యాన్స్

భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఆటగాడు ధోనీ. అతడిని ఆరాధించేవారు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. కేవలం ధోని బయోపిక్ లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను అంత మంది అభిమానులను ...

Read More »

నవ్వుతూ అలా సిగ్గుపడాలా సుందరీ

Karishma Tanna Stunning Pose In White Dress

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన భామల్లో షామ శికందర్.. ఊర్వశి రౌతేలా.. అవికా గోర్.. అనిత హసనందానీ.. మౌనీ రాయ్ .. పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇదే బాటలో బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటైన మరో భామ కరిష్మా తన్నా. అందానికి ...

Read More »

సూపర్ స్టార్ కోసం ఉపవాసం చేసిన శ్రీదేవి

Sridevi fasting for superstar

ఇటీవల అతిలోక సుందరి శ్రీదేవి జయంతి జరిగింది. ఆమె చనిపోయి రెండు సంవత్సరాలు దాటినా కూడా ఆమె జ్ఞాపకాల్లో అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఉన్నారు. ఆమె జయంతి సందర్బంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెను గుర్తు చేసుకుని ...

Read More »

షామా అందాల విందు భోజనం

షామ శికందర్ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. మోడలింగ్ నుంచి బుల్లితెరకు పరిచయమైన ఈ బ్యూటీ గాయనిగా హోస్ట్ గానూ రాణించింది. పెద్ద తెరపైనా పలు చిత్రాల్లో అలరించింది. ఇక సోషల్ మీడియాల్లో షామా స్పీడ్ గురించి చెప్పాల్సిన ...

Read More »

ఆ స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందా…?

did that star heroine got engaged

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. ఇప్పటికే నిఖిల్ సిద్ధార్థ్ – ప్రొడ్యూసర్ దిల్ రాజు – దగ్గుబాటి రానా – నితిన్ పెళ్లి పీటలు ఎక్కేసారు. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ...

Read More »

ధోని రిటైర్మెంట్ పై మహేష్ రాజమౌళి భావోద్వేగం

Mahesh Babu Emotional Post On Dhoni Retirement

కాలం ఒడిలో అందరూ కరిగిపోవాల్సిందే.. ఎప్పటికైనా రిటైర్ మెంట్లు తప్పవు. కానీ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చి ఎంతో గొప్ప ఖ్యాతినిచ్చిన ఆటగాడు వైదొలగడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మహాభి నిష్క్రమణపై అందరూ భావోద్వేగం ...

Read More »

లేడీ గూఢచారి కళ్లలోనే మైకం

Shobitha Stunning Look In Black Dress

కళ్లలోనే ఉంది మైకం ఏదో.. తనువులోనే ఉంది తమకం ఇదిగో! .. తెలుగమ్మాయి శోభిత ధూళిపాల ట్యాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గూఢచారి చిత్రంలో జేమ్స్ బాండ్ 007 సీక్రెట్ ఏజెంట్ లా దర్శనమిచ్చింది. ఇండియన్ ఏజెంట్ శేష్ సీక్రెట్స్ ...

Read More »

#మేరా భారత్ మహన్ .. పూరి ది బెస్ట్

Mera Bharat Mahan Puri The Best

ఫక్తు కమర్షియల్ సినిమాలతో వినోదం పంచడంలోనే కాదు దేశభక్తిలోనూ పూరీకి సరిలేరు ఎవ్వరూ. ఆయన సినిమాల్లో డైలాగులు అందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి. దేశం కోసం ఏదైనా చేయాలన్న తపనను తన సినిమాల్లో కనబరుస్తుంటారు పూరి. వాణిజ్య పంథా సినిమాల్లో సందేశాలు ...

Read More »

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి పై తాజా రిపోర్ట్

SP balu health Latest update

సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవల ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులు నిలకడగానే ఉన్న ఆయన ఆరోగ్యం తాజాగా ...

Read More »

డిస్ లైక్ లలో నంబర్ 3 స్థానంలో RRR హీరోయిన్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం నటవారసుల మెడకు చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనంతగా బాలీవుడ్ మాఫియాపైనా.. ఇన్ సైడర్స్ .. ఔట్ సైడర్స్ పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక బయటి ప్రతిభను తొక్కేస్తున్న బాలీవుడ్ ముఖ్యులందరిపైనా సుశాంత్ ...

Read More »

‘టాలీవుడ్’లో నేపోటిజం వలనే అవకాశాలు కోల్పోయాను: అనసూయ

Anchor Anasuya Comments on Nopotism in Telugu Film Industry

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య పై సినీ అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు అంతా సంతాపం తెలిపారు. అసలు మంచి కెరీర్ ఉన్న సుశాంత్ అలా ఎందుకు చేశాడా.. అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సుశాంత్ మరణంతో ...

Read More »

సమంత మరీ అంత డిమాండ్ చేసిందా..??

Samantha Demanded A huge Remunaration For a Movie

స్టార్ హీరోయిన్ సమంత గురించి సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా మంచి విజయాలతో ఫామ్ లో ఉన్న ఈ భామ ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆమె ...

Read More »

‘ఐకానిక్ కపుల్’గా రికార్డు సృష్టించిన విరాట్-అనుష్క..

Virat Anushka who created a record as Iconic Couple

బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శర్మ అంతర్జాతీయ క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీ ఇద్దరు స్పెషలే. ఎందుకంటే వారిద్దరూ ఎక్కడ కనిపించినా సందడిగానే ఉంటుంది. నిజానికి అనుష్క ఫ్యాషన్ అండ్ సినీరంగం.. కానీ విరాట్ పూర్తి భిన్నం క్రికెట్ ఫీల్డ్. ఇద్దరూ ...

Read More »

మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కీర్తి సురేష్…!

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ‘నేను లోకల్’ సినిమాతో స్థిరపడిపోయింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలతో వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ...

Read More »