Templates by BIGtheme NET
Home >> Cinema News (page 234)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

రజినీకాంత్ తో సినిమా పై స్పందించిన యంగ్ డైరెక్టర్!!

Young director responds to movie with Superstar

ప్రస్తుతం ఈ కరోనా సమయంలో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరొకొన్ని సినిమాలు మేకింగ్ దశలో ఉన్నాయి. నిజానికి షూటింగ్ అయిపోయి విడుదలకు నోచుకోని సినిమాల సంగతే ఇలా ఉంటే.. మరి అసలు షూటింగ్స్ మొదలు కాకుండా.. మొదలై మధ్యలో ...

Read More »

హీరోగా మారిన డైరెక్టర్ సెల్వరాఘవన్… ముఖ్యపాత్రల్లో కీర్తి సురేష్

Director Selvaraghavan who has become a hero

ప్రముఖ సినీ దర్శకుడు సెల్వరాఘవన్ హీరోగా నటించనున్నారు. యువ దర్శకుడు అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేయగా సోషల్ మీడియాలో విపరీతంగా స్పందన వచ్చింది. ఈ చిత్రంలో జాతీయ ...

Read More »

జనతా కాంబో రిపీట్ చేయబోతున్న త్రివిక్రమ్?

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నాడు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తి అయ్యి ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేది లేదంటే కనీసం పట్టాలెక్కేందుకు రెడీ అవుతూ ఉండేది. ...

Read More »

సిరివెన్నెల వారసుడు రాజా వెడ్ లాక్.. నెక్ట్స్ ఇంకెవరు?

Raja Chembolu gets engaged

లాక్ డౌన్ చాలా చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తోంది. ముఖ్యంగా పెళ్లాడాలా వద్దా? ఈ బిజీ లైఫ్ లో అది అవసరమా? అనుకునే చాలామంది సెలబ్రిటీ బ్యాచిలర్ల మనసు మార్చేసింది. అందుకే ఇటీవల వరుసగా టాలీవుడ్ లో పెళ్లిళ్లు మోతెక్కిపోతున్నాయ్. నిఖిల్.. ...

Read More »

ఉపాసన బిజీ వల్ల మాకు ఆ టైమే దొరికేది కాదు : చరణ్

We did not find that time due to Upasana busy Says Charan

ఈ మద్య కాలంలో రామ్ చరణ్ మీడియాతో ఇంట్రాక్షన్ చాలా తక్కువ అయ్యాడు. ఎట్టకేలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన ఒక మీడియా సంస్థకు ...

Read More »

‘బిగ్ బాస్ 4’లో అతను పార్టిసిపేట్ చేసేది నిజమేనా…?

Jani Master in Bigg Boss 4

బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన ‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షో నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కి మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరిస్తున్నారు. ఇప్పటికే ‘కింగ్’ నాగార్జున మూడు పాత్రల్లో డిఫరెంట్ గెటప్స్ ...

Read More »

‘సర్కారు వారి పాట’ కోసం మహేష్ డేరింగ్ స్టెప్

Mahesh Babu Decision on About Sarkar vari Paata Movie

Read More »

లాస్ ఏంజెల్స్ బీచ్ లో సన్నీలియోన్ చిలౌట్

Sunny Leone And Her Husband Chillout At Los Angles Beach

కరోనావైరస్ మహమ్మారి సమయంలో సన్నీలియోన్ కుటుంబం లాస్ ఏంజిల్స్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇటీవలి ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ వివరించింది. ముంబైని విడిచిపెట్టినందుకు విచారంగా ఉన్నా.. వెళ్లేందుకు ఇష్టం లేకపోయినా.. డేనియల్ తల్లిని తన కుటుంబాన్ని దగ్గరుండి చూసుకునేందుకు ఈ సాహసం ...

Read More »

మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న స్టార్ డైరెక్టర్ సతీమణి…!

Rama Rajamouli Proves Her Talent

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి కీర్తి ఖండాలు దాటింది. అయితే రాజమౌళి ఇంతటి గుర్తింపుని పొందటానికి ఆయన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళి ప్రతి సినిమాలో కూడా ఫ్యామిలీ ఇన్వాల్వ్ ...

Read More »

పవన్ వరల్డ్ రికార్డ్ .. స్టామినా చూపించిన ఫ్యాన్స్

Pawan Kalyan Creats World Record, Fans Show Their Might On Twitter

స్టార్ హీరోల బర్త్ డేలకు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులు ఉన్న స్టార్ల విషయంలో ఈ సందడి మరీ ఎక్కువ. ఇటీవల సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో స్టామినా ఎలాంటిదో ఆవిష్కరించేందుకు ...

Read More »

‘పుష్ప’ పక్కన చిందులేసే ఆ బ్యూటీ ఎవరు…?

Who is dance for Special Number in Allu Arjun Pushpa Movie

స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు. ఐటమ్ సాంగ్ ఉంటే ఆ సినిమా హిట్టే అనే లెక్కలు వేస్తుంటాడు ఈ లెక్కల మాస్టర్. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తప్ప సుక్కు ప్రతి సినిమాలో ...

Read More »

సోషల్ మీడియా ఫాలోవర్స్ పెంచుకుంటున్న హీరోయిన్స్…!

Heroines growing social media followers

సినీ స్టార్స్ చాలామంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో తమకున్న క్రేజ్ ని వాడుకొని అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీలు పెయిడ్ ప్రమోషన్స్ ...

Read More »

‘వన్ అరేంజ్డ్ మర్డర్’.. సుశాంత్ గురించేనా?

Chetan Bhagat One Arranged Murder

చేతన్ భగత్.. భారతదేశంలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్టు స్క్రీన్ ప్లే రచయితగా పేరుంది. ఈయన రాసిన నవల ఆధారంగానే అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా తీశాడు. గ్రాండ్ హిట్ అందుకున్నాడు. ఇంకా చాలా సినిమాలకు ఉత్తమ స్క్రీన్ ప్లే ...

Read More »

కళ్యాణి రియల్ లైఫ్ లవ్ స్టోరీ నిజం కానుందా…?

Kalyani Priyadarshan and Pranav Relationship

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ – సీనియర్ నటి లిస్సి లక్ష్మి కూతురు కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో పరిచయమైన కళ్యాణి ప్రియదర్శి.. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు ...

Read More »

చిరు బర్త్ డే స్పెషల్ ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ గ్లిమ్స్ విడుదల…!

మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన 65 పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ చేయడానికి మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరిపే అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా సంబరాలు స్టార్ట్ చేసారు. చిరు ...

Read More »

పవర్ స్టార్ అడ్వైజ్ ని ఎవరూ పట్టించుకోవడం లేదా…?

Pawan kalyan Not Consider Anybody in Telugu Film Industry

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ స్టార్ట్ చేసాడు పవన్. అయితే ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా నిలిచిపోయాయి. ...

Read More »

#సుశాంత్ వీడియో..అక్కచెల్లెళ్లతో వెలకట్టలేని అనుబంధం

Sushant Singh Rajput Attatchment with His Sisters

సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మరణం వెనక కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రియా చక్రవర్తిపై సుశాంత్ కుటుంబం పోలీస్ కేసులు నమోదు చేసి కోర్టుల్లో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సోదరి శ్వేతా సింగ్ ...

Read More »

సిస్టర్స్ తో టింగురంగడిలా ఫోజిచ్చాడు

Kareena-Kapoor-celebrates-her-Saif-Ali-Khan-Birth-day

బిడ్డొచ్చే వేళా విశేషమిది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఖాన్ 50వ బర్త్ డే వేడుకలు ముంబైలో వైభవంగా జరుపుకున్నారు. ఇంట్లో భర్త సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోల్ని కరీనా కపూర్ స్వయంగా సోషల్ మీడియాల్లో షేర్ ...

Read More »

రాంచరణ్ ను హెచ్చరించిన చిరంజీవి!

Chiranjeevi warns Rancharan

కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ప్రతీసారి తన అభిమానులు మీడియాతో మాట్లాడడానికి చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టేవారు. దానికి బోలెడంత సమయం ఖర్చు వృథా అయ్యేవి. అందుకని తన ఊహలు ఊసులు బాసులు పంచుకునేందుకు ఈ ఏడాదే సోషల్ ...

Read More »

మరో ట్వీట్ చేసిన హీరో రామ్.. నోటీసులిస్తామన్న ఏసీపీ

Tollywood Hero Ram Pothineni Another Tweet On Swarna Palace Fire Accident

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో 12మంది మృతి చెందిన వివాదం మరింత ముదురుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే హీరో రామ్ సంచలన ట్వీట్స్ చేసి సీఎం జగన్ కు పలు సూచనలు చేశారు. రమేశ్ ఆసుపత్రినే బాధ్యులను చేయవద్దని కోరారు. ...

Read More »