Templates by BIGtheme NET
Home >> Cinema News (page 217)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

సుశాంత్ హత్యకు రియా `ఇద్దరు డాడీ`ల స్కెచ్?

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. సుశాంత్ కేసుకు సంబంధించి అనుమానమున్న ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న సీబీఐ అధికారులు….సుశాంత్ ...

Read More »

ఒకేసారి రెండు పడవలపై గజిబిజి దారిలో డార్లింగ్?

పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజుకు ప్రభాస్ ని తీసుకుని వెళతామని మాటిచ్చారు నాగ్ అశ్విన్- అశ్వనిదత్ బృందం. వీళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రభాస్ కచ్ఛితంగా హాలీవుడ్ స్టార్లకు ధీటుగా ఎదిగేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి లాంటి ...

Read More »

ఆన్ లైన్ టిక్కెటింగ్ తో దొంగ లెక్కలకు చెక్

ఆన్ లైన్ టికెటింగ్ కావాలంటూ గగ్గోలు పెట్టేది ఎందుకు? థియేటర్ ఆక్యుపెన్సీ ఎంత? కలెక్షన్లు వాస్తవికంగా ఎలా ఉన్నాయి? ఏ హీరోకి ఓపెనింగుల రేంజు ఎంత? లాంగ్ డ్రైవ్ లో వసూళ్ల సత్తా ఎంత? అన్నది క్లారిటీగా తెలుసుకునేందుకే ఇదంతా. కానీ ...

Read More »

OTT కి అమ్ముకుని లాభాలార్జిస్తే థియేటర్లు ఎందుకు?

తెలుగు హీరోలు నిర్మాతల మైండ్ సెట్ అమాంతం మారుతోంది. కరోనా పాఠాలు కొత్త ఐడియాలజీని డెవలప్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి! అన్న రొటీన్ థాట్ నుంచి జనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టే కనిపిస్తోంది. థియేటర్లు దొరకవని.. ఆ ...

Read More »

‘బాలయ్య-బోయపాటి’ సినిమాను ఫ్యాన్స్ మర్చిపోతున్నారా..??

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా అభిమానులను వరుస ప్లాప్ సినిమాలతో నిరాశపరుస్తున్నాడు. ఆయన నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ప్రస్తుతం బాలయ్యకు హిట్టు తప్పనిసరి ...

Read More »

నటవారసుడు కాని మెగా నటవారసుడు ఏం చేస్తాడో మరి?

నటవారసుల గురించి దేశమంతా ఆసక్తికర చర్చ సాగుతోంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత వేడెక్కిస్తున్న ఏకైక చర్చ ఇది. ఇలాంటి సమయంలో కుటుంబ నేపథ్యం ఉన్న హీరోలు ఎవరు బరిలో దిగినా నెపోటిజం అంటూ కామెంట్లు వినిపించడం కామన్ గా మారింది. ...

Read More »

గోన గన్నారెడ్డి కోసం గుణ ప్రయత్నాలు

ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ‘రుద్రమదేవి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుండి ఆయన తదుపరి చిత్రాన్ని విడుదల చేసింది లేదు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం గుణ శేఖర్ హిరణ్య ...

Read More »

18 పేజెస్ .. కార్తికేయ 2 .. ఏది ముందు నిఖిల్?

స్వయంకృషితో ఎదిగిన హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఎందరికో స్ఫూర్తి. నవతరం హీరోలకు ఆయనే స్ఫూర్తి. నేటి తరంలో ప్రతిభతో నెగ్గుకు వస్తున్న హీరోలు చిరుని ఆరాధిస్తున్నారు. ఎనర్జిటిక్ హీరో నిఖిల్ చిరు పవన్ స్ఫూర్తితో ఈ రంగంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడి ...

Read More »

జక్కన్న వల్ల అన్ని కోట్ల బిజినెస్ కి ఎసరు?

ఆర్.ఆర్.ఆర్ విషయంలో రకరకాల థియరీస్ ప్రచారంలో ఉన్నాయి. ఇందులో నిజం ఎంత? అన్నది అటుంచితే ఎవరికి వారు ఇష్టానుసారం ప్రచారం చేసేస్తుండడం చూస్తుంటే చిత్రబృందానికి చాలానే షివరింగ్ వచ్చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే నిర్మాత దానయ్యకు మహమ్మారీ లాక్ డౌన్ సమయంలో ...

Read More »

ఆ ఊరికి ఇంటర్నెట్.. సోనూ సూద్ మరో ఔదార్యం

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సేవా తత్పరతలో దేశంలోనే సాటిలేకుండా ముందున్నారు. ఎవ్వరూ ఏమీ అడిగినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు. చేతికి ఎముకే లేకుండా ఆయన సాయం చేస్తున్నారు. తాజాగా ఆ ఊళ్లో ఇంటర్నెట్ రాక కొండపైకి వెళ్లి చదువుకుంటున్న స్వాప్నిల్ అనే ...

Read More »

అదితీ యోగా భంగిమ చూస్తే హఠయోగికైనా ముచ్చెమటలే!

యోగా ధ్యానం అనేవి పరమాత్మను చేరుకునే మంచి మార్గాలు అని ఎవరు చెప్పారు? యోగాని యోగా భంగిమల్ని నాడు రుషులు రుషి పుంగవులు ఎందుకని అలా డిజైన్ చేశారో కానీ… నేడు ఇదిగో ఇలా కొందరు తమ స్వార్థానికి నచ్చినట్టు డిజైన్ ...

Read More »

ఏంటి ఏదో పోలిక కనిపిస్తోందేంటి ఆచార్య?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ అదిరింది. ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ గూగుల్ ట్రెండింగులో ట్రెండ్ సెట్ చేస్తూ దూసుకెళుతోంది. ఇక ఈ పోస్టర్ లుక్ అదిరిందన్న ప్రశంసలు దక్కాయి. పోస్టర్ లో పోరాటాల కామ్రేడ్లా చిరు లుక్ ఆకర్షించింది. అలాగే ...

Read More »

రౌడీకో కుక్క పిల్ల.. !

పెట్స్ అంటే కొందరికి వల్లమాలిన ప్రేమ. ముఖ్యంగా టాలీవుడ్ లో పెట్ డాగ్ ప్రేమికులు అంతకంతకు బయట పడుతున్నారు. ఇటీవల వరుసగా సోషల్ మీడియాల్లో ట్రెండ్ అయిన సెలబ్రిటీల్ని లిస్టవుట్ చేస్తే అందు లో పెట్స్ తో ఆడుకుంటూ కనిపించిన వారిలో ...

Read More »

ధనుష్ కు ఇంత పెద్ద పిల్లలున్నారా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ సమయంలో అందరు హీరోల మాదిరిగానే ఈయన కూడా కుటుంబ సభ్యులతో టైం ...

Read More »

కేరళ నుండి మహబూబ్ నగర్ కు షిప్ట్ అయిన పుష్ప

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప’ ను ప్రారంభించాలని అనుకున్న సమయంలో కరోనా మహమ్మారి మొదలైన విషయం తెల్సిందే. గత అయిదు ఆరు నెలలుగా పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు పూర్తిగా ఇంటికే ...

Read More »

మామ బర్త్ డే వేడుకలను ప్రారంభించిన సామ్

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ఈనెల 29న పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా ఫ్యాన్స్ కోసం కామన్ డీపీని విడుదల చేయడం జరిగింది. ఈ కామన్ డీపీని సమంత చేతుల మీదుగా విడుదల అయ్యింది. నాగార్జున ...

Read More »

ఇషా .. స్విమ్ సూట్ జిప్ నిలవనంటోంది!

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఇషా గుప్తా పరిచయం అవసరం లేదు. ఈ మాజీ మిస్ హాట్ నెస్ కి కవ్వింతకు కేరాఫ్ అడ్రెస్. ఫెమీనా మిస్ ఇండియా దివా పోటీలకు జడ్జిగా .. మోడల్స్ శిక్షకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ...

Read More »

ఆ రీమేక్ మూవీ 2021 ఎన్నికల్లో గెలిపిస్తుందా?

చట్టం ఎప్పుడూ బలవంతుడి చుట్టం. దానిలోని లొసుగుల్ని వాడుకుని ఎంతకైనా తెగించే ఒక సెక్షన్ సంఘంలో ఎప్పుడూ ఉంటుంది. అలాంటి పవర్ ప్యాక్డ్ సంపన్న సెక్షన్ పెద్ద మనుషులు ఉత్తరాదిన ఒకానొక కాలంలో పాల్పడిన దౌర్జన్యకాండను దళిత యువతుల అత్యాచార ఘటనల్ని ...

Read More »

భయపడక బరిలో దూకేందుకు స్టార్ హీరోల డేర్ డెసిషన్

మహమ్మారీతో సహజీవనం చేస్తూనే అన్ని పనులు కానిచ్చేయాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిగా ప్రకటించడం ఆ తర్వాత దానినే దేశమంతటా పాటించడం తెలిసిందే. ఇప్పుడు అదే సూత్రం టాలీవుడ్ కి అన్వయించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు వేచి చూసిన మన ...

Read More »

కొత్త జంట క్యూట్ పిక్ వైరల్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా ఇటీవలే ఒక ఇంటి వాడు అయ్యాడు. ఎన్నో ఏళ్లుగా రానా పెళ్లి గురించి మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇన్నాళ్లకు మిహీకా బజాజ్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ లాక్ డౌన్లోనే రానా తన ...

Read More »