Templates by BIGtheme NET
Home >> Cinema News (page 216)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

‘ఆచార్య’ నిర్మాణంలో రాంచరణ్ ఆసక్తి చూపట్లేదా..??

టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ వర్గాలలో మెగా అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ పట్టిందల్లా బంగారమే ...

Read More »

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ముద్దుగుమ్మ

బిగ్ బాస్ ఇంటి సభ్యుల నడుమ రొమాన్స్ లవ్వాయణాల గురించి తెలిసిందే. కొన్ని జంటలు ఇంట్లో ఉండగా ప్రేమలో పడి ఆ తర్వాత ఒకటైన సందర్భాలున్నాయి. ఈ కేటగిరీకే చెందుతుంది మలయాళ బిగ్ బాస్ పెయిర్ పర్ల్ మానీ- శ్రీనిష్ అరవింద్ ...

Read More »

పవర్ స్టార్ సరసన పూజా జతకట్టనుందా..??

తెలుగు చిత్ర పరిశ్రమలో షాక్ సినిమాతో దర్శకుడిగా మారాడు హరీష్ శంకర్. 2011లో ‘మిరపకాయ్’తో మంచి హిట్ అందుకొని ఆ వెంటనే ‘గబ్బర్సింగ్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గతేడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాలతో మంచి ...

Read More »

పేదలకు ఇన్సూరెన్స్ సరే.. కోవిడ్ రోగులకు తక్షణ సాయం ఏదైనా?

భారతదేశంలో 50కోట్ల మంది పేదరికానికి ప్రధాన కారణం అనారోగ్యం.. ఆస్పత్రులకు పెట్టే ఖర్చు. నిజమే ఈ విషయాన్ని నిజాయితీగా చెప్పుకొచ్చారు మెగా కోడలు ఉపాసన కొణిదెల. ఇటీవలి కాలంలో కోవిడ్ 19 భారిన పడిన పేషెంట్లను నిలువు దోపిడీ చేస్తున్న ఆస్పత్రుల ...

Read More »

ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన శర్వానంద్

కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న మన టాలీవుడ్ యంగ్ హీరోలు మెల్లగా తమ తమ లైఫ్ పార్ట్‌నర్స్ వేటలో పడుతున్నారు. ఇక బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసి పెళ్లి పీటలెక్కాలని ఫిక్సవుతున్నారు. ఈ క్రమంలోనే యువ హీరోలంతా ...

Read More »

బాలు కోసం కేఏ పాల్ ప్రార్థనలు చేస్తున్నారట!

కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న కరోనా పాజిటివ్ రావడంతో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలు పరిస్థితి విషమంగా ...

Read More »

సుశాంత్ మృతి రోజు అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ ఆరు బృందాలుగా విడిపోయి పలు కోణాల్లో విస్తృతంగా విచారణ జరుపుతోంది.ఈ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆదివారం బాంద్రాలోని నివాసంలో సుశాంత్ డెత్ సీన్ ను ...

Read More »

హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాతో రానున్న అక్కినేని హీరో..!!

సెన్సిబుల్ హీరో అక్కినేని నాగ చైతన్య.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయినుగా నటిస్తోంది. వాస్తవానికి ఈ లవ్ స్టోరీ ఏప్రిల్ నెలలోనే ...

Read More »

ఖాలీ పీలీ టీజర్

షాహిద్ సోదరుడు ఇషాన్ ఖత్తర్.. అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖాళీ పీలీ`. మక్బూల్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ చిత్రమిది. అలీ అబ్బాస్ జాఫర్ – హిమాన్షు మెహ్రా నిర్మించారు. ఈ చిత్రాలలో జైదీప్ అహ్లవత్ ...

Read More »

కాస్టింగ్ కౌచ్ పై నిజాలు దాచేసిన అనుష్క?

కాస్టింగ్ కౌచ్ అనేది దశాబ్ధాలుగా అన్ని పరిశ్రమల్లో ఉన్నదే. లేదు అంటే అంతకుమించిన అబద్ధం వేరొకటి ఉండదని చాలా మంది కథానాయికలు బహిరంగంగా అంగీకరించారు. తమకు అలాంటిదేమీ జరగలేదని చెప్పిన నాయికలు .. వేధింపులు ఇక్కడ సహజమేనని చెబుతుంటారు. తాజాగా ఈ ...

Read More »

ఆహాని చూసి.. కొరివితో తల గోక్కుంటారా?

చాలా ముందు చూపుతో ఆహా-తెలుగు ఓటీటీని ప్రారంభించారు అల్లు అరవింద్. కానీ దీనిని సక్సెస్ చేసేందుకు ఆయన పెడుతున్న పెట్టుబడులు చూసి చాలామందికి కళ్లు భైర్లు కమ్ముతున్నాయి. వందల కోట్లను వెచ్చిస్తున్నారన్నది థింక్ చేస్తేనే సౌండ్ ఉండదు. అయినా.. కొరివిని చూసి ...

Read More »

అర్జీవికి బిగ్ షాక్ .. మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు

సినిమాలు తీయడంలో అర్జీవిని మించిన వారు మరొకరు ఉండరు. సాధరణంగా ఎవరైనా కూడా సినిమా తీయాలనుకుంటే సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి సినిమా పూర్తి అయ్యి థియేటర్స్ లోకి వచ్చే వరకు కొన్ని కోట్లు పెట్టి ప్రమోషన్స్ చేస్తారు కానీ వర్మ ...

Read More »

గులాబీ సోయగాలతో తళుక్కుమన్న మెగాస్టార్ అమ్మడు..!!

కాజల్ అగర్వాల్. మూడు పదుల వయసులో కూడా వన్నె తరగని నటి. కెరీర్ మొదలై ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికి కుర్రకారును కలలరాణిగా ఏలుతుంది. అలాంటి అందం అభినయం ఉన్న ఈ అందాల భామ.. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో అభిమానులను సొంతం ...

Read More »

దగ్గుబాటి ఫ్యామిలీలో మరో స్మార్ట్ హీరో?

టాలీవుడ్ లో స్టార్ హీరోల కుటుంబాల నుంచి నటవారసుల వెల్లువ చూస్తున్నదే. నంబర్ ఎంతో లెక్కించడం అభిమానులకు అలవాటు వ్యాపకంగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి డజను.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు.. మంచు ఫ్యామిలీ నుంచి నలుగురు.. నందమూరి కుటుంబం ...

Read More »

నా సన్నిహితుడు బాలు త్వరగా కోలుకోవాలి: మోహన్ బాబు

దేశంలో ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి కోరల్లో మహానుభావులు సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం చిక్కుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి అటు సామాన్య ప్రజలను.. ఇటు సెలబ్రిటీలను ఎవరిని వదలకుండా ఆసుపత్రి పాలుచేస్తుంది. అయితే ప్రస్తుతం గాయకులు ...

Read More »

`కపటధారి` కోసం బరిలో దిగిన నాగచైతన్య

సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `కపటధారి`. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఎంటర్ టైనర్ ఇది. ఇందులో నాజర్- నందిత శ్వేత- పూజా కుమార్- వెన్నెల కిషోర్- జయప్రకాశ్- సంపత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ సినిమా ...

Read More »

సోలోగా బెటరంటూ.. ఏమిటా చిలిపి పనులు బెదరూ?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పేరులోంచి `ధరమ్`ని తొలగించాక అంతా ఊహించని మార్పు కనిపిస్తోంది. సాయి తేజ్ గా షార్ట్ కట్ లో మిరాకిల్స్ చేస్తున్నాడు. చిత్రలహరి.. ప్రతి రోజూ పండగే చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. తదుపరి సోలో బ్రతుకే ...

Read More »

ఆ డైరెక్టర్ చూపు రాంచరణ్ పై పడిందా..??

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ కనిపించబోతున్నాడు. నిజానికి ఈ సినిమాను 2020 జూలై 30న ...

Read More »

కరోనా సోకినా.. 77ఏళ్ల వయసులో ఎక్కడా తగ్గని బిగ్ బి!

ఆయనో లెజెండ్. 77 వయసులోనూ ఎక్కడా తగ్గడు. ఇప్పటికీ బ్లాగులు రాస్తారు. క్షణం తీరిక లేకుండా నటిస్తూ ఉంటారు. ఆన్ లొకేషన్ వందలాది మందితో పని చేస్తుంటారు. అయినా ఎక్కడా అలసటను దరి చేరనివ్వరు. నీరసం అంటే ఆయనకు తెలీనే తెలీదు. ...

Read More »

మోక్షం రాదంటూ శృంగారం గురించి చెప్పిన డాషింగ్ డైరెక్టర్..!!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే అభిమానులలో ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. పూరీ ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ...

Read More »