Templates by BIGtheme NET
Home >> Cinema News (page 215)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

బాలయ్య డేంజర్.. మూడు వారాలైనా మౌనమేనా?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ఇంకా టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ విషయమై గత కొన్ని నెలలుగా మీడియాలో పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు డేంజర్ ...

Read More »

శీనయ్య ఇంకా లైన్ లో ఉన్నాడట

యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ ఈమద్య కాలంలో కాస్త జోరు తగ్గడంతో నటుడిగా మారేందుకు ప్రయత్నించాడు. మొదటి సినిమా శీనయ్యను మొదలు పెట్టి చాలా కాలం అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో నరసింహ రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ...

Read More »

జగ్గూ భాయ్ కి నేను లక్కీ ఛామ్ అంటున్న వర్మ హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి ఫ్యామిలీ హీరోగా దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ డం అనుభవించిన జగపతి బాబు కొన్నాళ్ల పాటు ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. ఏవో కారణాల వల్ల జగపతిబాబు ఆస్తులను అమ్ముకోవడంతో పాటు ...

Read More »

టైటిల్ విషయంలో అక్కినేని హీరో కేర్ తీసుకోలేదా…?

అక్కినేని హీరో సుమంత్ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. ‘ప్రేమకథ’ ‘సత్యం’ ‘పౌరుడు’ ‘గౌరీ’ ‘మధుమాసం’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘గోదావరి’ ‘మళ్ళీరావా’ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో ...

Read More »

అక్కినేని అఖిల్ న్యూ వర్షన్

అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా 2 బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ...

Read More »

దగ్గుబాటి వారి స్టైల్ వేరబ్బా..!

కరోనా టైం లో పెళ్లి చేసుకున్న రానా చాలా తక్కువ మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించాడు. పెళ్లికి హాజరు కాని వారు వర్చువల్ రియాల్టీలో చూడాల్సిందిగా రానా అందుకు సంబంధించిన కిట్ ను పంపించారు. నాని అందులో పెళ్లి చూస్తున్నట్లుగా ...

Read More »

స్వరకర్త సోదరుడిపై స్టార్ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఫైరింగ్

సోషల్ మీడియా యుగంలో ఒకరినొకరు తిట్టుకోవడం పరుష పదజాలం ఉపయోగించడం పరాకాష్టకు చేరుకుంటోంది. ఇటీవల పలు ఇన్సిడెంట్స్ లో సైబర్ క్రైమ్ అరెస్టులు సంచలనం అయ్యాయి. తాజాగా ఇలాంటిదే మరో సన్నివేశం అంతర్జాలంలో హీట్ పెంచుతోంది. గత రెండు రోజులుగా `బుట్ట ...

Read More »

‘వి’ సినిమాని ఓటీటీ రిలీజ్ చేయడానికి అసలు కారణం అదేనా…?

నేచులర్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా ...

Read More »

సూపర్ స్టార్ మూవీ పోస్టర్ పై క్లారిటీ

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’ చిత్రం విడుదలకు సంబంధించిన పోస్టర్ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతన్నట్లుగా అది కూడా నవంబర్ 14న రానున్నట్లుగా ...

Read More »

తన పర్సనల్ ఎజెండా కోసమే కంగనా ఇలా చేస్తుందా..??

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వివాదాల క్వీన్ కంగనా రనౌత్ ఇప్పట్లో సుశాంత్ సింగ్ గురించి నేపోటిజం గురించి చర్చలను ఆపేలా లేదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పటి నుండి సోషల్ మీడియాలో కంగనా ఆరోపణలు హైలైట్ అవుతూనే ఉన్నాయి. బాలీవుడ్లోని బంధుప్రీతి ...

Read More »

సంక్రాంతి బరిలో నిలిచేది కుర్ర హీరోలే…!

సంక్రాంతి పండుగ అంటే ‘సినిమా పండుగ’. థియేటర్స్ అన్నీ కొత్త సినిమాలతో కళ కళలాడుతుంటాయి. ప్రతి ఏడాది ఓ అరజడను సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేసుకోవాలని ప్రతీ హీరో దర్శక ...

Read More »

కంగనలా శ్రుతికి కూడా మెంటల్ హై క్యా..!

ప్రతి ఒక్కొరికి పెరిగిన నేపథ్యం అనేది జీవితంలో చాలా కీలక పాత్రను పోషిస్తుంటుంది. ఒంటరితనం డిప్రెషన్ లాంటి కారణాలు మనిషి మెంటల్ కి కారణం అవుతుంటాయి. అలాంటి రకరకాల కారణాలు మానసిక సమస్యల్ని సృష్టిస్తే ఆ ఒంటరి యువతి ఎలా ప్రవర్తించింది? ...

Read More »

జక్కన్న వ్యాఖ్యలతో వారికి కాస్త ఊరట!

కరోనా కారణంగా మూత బడ్డ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయ్యేది క్లారిటీ లేదు. సెప్టెంటర్ మొదటి వారం నుండి అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. కాని జనాలు థియేటర్లకు వస్తారా అనే ఆందోళన థియేటర్ల యాజమానుల్లో వ్యక్తం అవుతోంది. ఓటీటీ ఆధరణ ...

Read More »

కాజల్ నిశ్చితార్థం గుట్టు చప్పుడు కాకుండా.. గెస్ట్ ఎవరో తెలుసా?

అందాల చందమామ కాజల్ పెళ్లి పై గత కొంతకాలంగా రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. 30 ప్లస్ లో అడుగుపెట్టిన కాజల్ ఇక వెడ్ లాక్ కి రెడీ అయ్యిందని గౌతమ్ అనే బిజినెస్ మేన్ తో నిశ్చితార్థం ...

Read More »

#ఆర్ఆర్ఆర్ : భట్ ఔట్ చోప్రా ఇన్ !?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా స్టార్ కిడ్స్ కు గడ్డు కాలం నడుస్తోంది. ఆలియా భట్ నటించిన సడక్ 2 చిత్రం ఎదుర్కొంటున్న వ్యతిరేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ...

Read More »

టాలీవుడ్ రేసింగ్ లో వెనకబడ్డ స్టార్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరోల నడుమ ఠఫ్ కాంపిటీషన్ గురించి తెలిసిందే. ప్రభాస్.. మహేష్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. వీళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ బక్సాఫీస్ రికార్డుల్ని నెలకొల్పుతున్నారు. అయితే ఈ రేస్ లో ఒకరు ఒకసారి ముందుకు ...

Read More »

కొరటాల వెనక సీక్రెట్ కామ్రేడ్ గూడుపుఠాని..!

కమర్షియల్ హంగులు జోడిస్తూనే సామాజిక సందేశంతో సినిమాలు తీయడం కొందరికే చెల్లింది. ఆ కోవకే చెందుతారు శంకర్. అతడి తర్వాత మురుగదాస్ కూడా ఆ తరహా ప్రయత్నం చేశారు. ఇటు టాలీవుడ్ వైపు వస్తే కొరటాల శివ ఈ తరహా సినిమాలకు ...

Read More »

అక్టోబర్ 23న రిలీజ్ కానున్న ‘మీర్జాపూర్-2’ సిరీస్..!!

డిజిటల్ ప్రపంచంలో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అంతా మీర్జాపూర్ సెకండ్ సీజన్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూస్తూ ఉన్నారు. లాక్డౌన్లో కూడా సోషల్ మీడియాలో మీర్జాపూర్ సిరీస్ గురించి చర్చలు ...

Read More »

సంక్రాంతి తర్వాతే ‘సంక్రాంతి అల్లుళ్ళ సందడి’ షురూ కానుందట!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి. పటాస్ సినిమా మొదలుకొని సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్2 లతో పాటు ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో ...

Read More »

అన్నపూర్ణ ఏడెకరాల్లో సినీకార్మికులకు ఉచిత కరోనా టెస్టులు

సినీ కార్మికులకు ఉచిత కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ఆరోగ్యశాఖ మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర సహకారంతో కరోనా లక్షణాలు ఉండి టెస్ట్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం GHMC సహాయంతో టెస్టులు చేయనున్నామని `మనం సైతం` నిర్వాహకుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు. ...

Read More »