Templates by BIGtheme NET
Home >> Cinema News (page 213)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

అమ్మ లేకపోవడం మంచిదని ట్రోల్ చేశారు

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మొదటి సినిమా ధడక్ విడుదలైనప్పటి నుండి కూడా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. నెపొటిజంతో పాటు ఆమె నటన విషయంలో కూడా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తాజాగా విడుదలైన గుంజన్ సక్సేనా సినిమా విషయంలో ...

Read More »

దేవాలయాల్లాంటి థియేటర్లను వదిలేస్తారా? అంటూ నిలదీసాడు!

తమిళ స్టార్ హీరో సూర్య తాను నటించిన ఆకాశమే హద్దుగా సినిమాని ఓటీటీ రిలీజ్ కి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తమిళ థియేటర్ల సంఘాలు తీవ్ర నిరసనను తెలిపాయి. పలువురు ఎగ్జిబిటర్లు సూర్యకు పబ్లిగ్గానే వార్నింగులు ఇచ్చారు. ...

Read More »

ఎస్.పి బాలు ఆరోగ్య పరిస్థితిపై చరణ్ సందేశం

గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5 న కోవిడ్ 19 చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 13 న అతని పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయు కి తరలించారు. ఆ తర్వాత మీడియాల్లో ప్రచారం గురించి తెలిసిందే. దీనిపై కుటుంబ ...

Read More »

మళ్లీ విజయ్ తో కలిసి నటిస్తున్న రష్మిక…?

టాలీవుడ్ లోకి ‘ఛలో’ చిత్రంతో మెరుపులా వచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో ఛలోమంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ ‘దేవదాస్’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి ...

Read More »

# సుశాంత్ మిస్టరీ.. రియా ప్రమాదకర డ్రగ్స్ ప్రయోగించిందా?

సుశాంత్ బలవన్మరణం కేసులో చిక్కుముడులు వీడడం లేదు. ప్రేయసి రియా చక్రవర్తి మెడకు అంతకంతకు ఉచ్చు బిగుసుకుంటూనే ఉంది. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రస్తుతం ఒక్కో చిక్కుముడి విప్పే పనిలో ఉంది. ఇక ఇందులో మరో కొత్త ట్విస్టు ...

Read More »

స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించబోతున్న తమన్నా…?

కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్స్ లో ఇళయదళపతి విజయ్ – డైరెక్టర్ మురగదాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకు రూపుదిద్దుకున్న మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ‘తుపాకీ’ ‘కత్తి’ ‘సర్కార్’ వంటి ...

Read More »

V ట్రైలర్ .. ప్రైమ్ వాళ్లకు పాన్ కార్డ్ చూపాలా?

ప్రచారంలో సరికొత్త ఎత్తుగడలతో దూసుకుపోవాలంటే నాని తర్వాతనే. కానీ ఈసారి ఏమైందో కానీ `వి` ప్రమోషన్స్ లో ఏమంత గ్రిప్ కనిపించడం లేదు. సరికదా నెటిజనుల నుంచి తీవ్ర విమర్శలకు గురి కావాల్సి వస్తోంది. మిడ్ నైట్ వరకూ ట్రైలర్ రిలీజ్ ...

Read More »

పటౌడీ క్వీన్ కరీనా కపూర్ ఎందులోనూ తగ్గదుగా..!

ఇటీవలే భర్త సైఫ్ ఖాన్ పుట్టినరోజు వేడుకల్లో బెబో కరీనా కపూర్ ఎంత సందడి చేసిందో చూశాం. సైఫీనా వేడుకలు నెటిజనులకు కన్నులపండుగనే తలపించాయి. 50 వయసు వచ్చేసిందోచ్! అంటూ భర్త గురించి ఓపెన్ గానే ప్రకటించేసి సర్ ప్రైజ్ చేసింది ...

Read More »

పెళ్లయ్యాక యూత్ స్టార్ ఎనర్జీ డబుల్

బ్యాచిలర్ షిప్ ని త్యాగం చేస్తూ హీరోలంతా ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. మహమ్మారీ వైరస్ బిజీ లైఫ్ హీరోలకు సరికొత్త సొల్యూషన్ వెతికి పెట్టింది. వరుసగా నలుగురు హీరోలు వెడ్ లాక్ అయిపోయారు. ఇందులో యూత్ స్టార్ నితిన్ కూడా ఉన్నాడు. హీరో ...

Read More »

జూనియర్ కేజీఎఫ్ అప్ డేట్ ఇచ్చిన అమ్మ

కేజీఎఫ్ తో ఆల్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్న యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన పిల్లల గురించి కూడా మీడియాలో రెగ్యులర్ గా ...

Read More »

వరుణ్ ఆ బ్యానర్ లో మరో సినిమా చేయనున్నాడా?

మెగా హీరో వరుణ్ తేజ్ కు గద్దలకొండ గణేష్ చిత్రం తర్వాత అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఒక సినిమాలో వరుణ్ నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా సగం పూర్తి అయినట్లగా సమాచారం అందుతోంది. ...

Read More »

బిగ్ బాస్ పై ఎప్పటిలాగే అదే రచ్చ

బిగ్ బాస్ ప్రారంభంకు ముందు వివాదాలు అనేవి చాలా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. గత రెండు సీజన్ లు ఆరంభంకు ముందు కూడా వివాదం సాగింది. కొందరు విద్యార్థి సంఘం నాయకులు మరియు మహిళ సంఘాల వారు ఇతర ...

Read More »

హీరోయిన్ మూడవ భర్తకు తీవ్ర అస్వస్థత

హీరోయిన్.. తమిళ బిగ్ బాస్ ఫేం వనిత విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత రెండు నెలల కాలంగా తెలుగు మీడియాలో కూడా ఈమె గురించి వార్తలు తెగ వస్తున్నాయి. ఈమె మూడవ పెళ్లి ప్రకటన ...

Read More »

డిజిటల్లో లస్ట్ బ్యూటీలా చెలరేగుతుందట

కథానాయికల చూపు ఓటీటీల వైపు మళ్లుతోంది. భవిష్యత్ అంతా ఈ రంగంలో ఉందనేది ఇప్పటికే స్పష్ఠం అయిపోవడంతో చాలా మంది టాలీవుడ్ కథానాయికలు తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సమంత.. అమలాపాల్ .. నిత్యామీనన్ లాంటి భామలు ఓటీటీల్లో నటిస్తున్నారు. వీళ్ల బాటలోనే ...

Read More »

నెగెటివ్ రోల్స్ చేస్తానంటున్న సీనియర్ హీరోయిన్…!

సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనా ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. రజనీకాంత్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ.. ఇలా ...

Read More »

ప్లాప్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ కి మహేష్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాని ప్రకటించారు మహేష్. తన కెరీర్లో ...

Read More »

కోవిడ్ దెబ్బకు నటవారసుడి కెరీర్ రాంగ్ టర్న్!

సీనియర్ సహాయనటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ టాలీవుడ్ కెరీర్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. పిట్టకథ అనే సినిమాతో హీరోగా పరిచయమైన సంజయ్ తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ లాంటి ప్రతిష్ఠాత్మక బ్యానర్ లో ఓ మినీ మల్టీస్టారర్ ...

Read More »

బెలూన్స్ బిజినెస్ పై సీరియస్ అయిన హాటీ

తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ హన్సిక గత రెండు మూడు సంవత్సరాలుగా ఎక్కువగా ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడంతో పాటు ప్రాముఖ్యత లేని పాత్రలు చేస్తు ఉండటంతో ఈమె కెరీర్ ...

Read More »

‘వి’ ట్రైలర్ టాక్

నేచులర్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. నాని కెరీర్లో 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ఇంద్రగంటి ...

Read More »

స్టార్ హీరో కూతురు ఫేక్ అకౌంట్ కు ఇంత క్రేజా?

స్టార్ హీరోలతో పాటు వారి పిల్లలకు కూడా ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. కొందరు సొంతంగా సోషల్ మీడియాలో అకౌంట్స్ కలిగి ఉంటే మరికొందరికి మాత్రం టీమ్స్ ఉంటున్నాయి. ఇదే సమయంలో అకౌంట్స్ లేని సెలబ్రెటీ ...

Read More »