Templates by BIGtheme NET
Home >> Cinema News (page 206)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ఈ ముద్దుగుమ్మల డాన్స్ చూడ్డానికి రెండు కళ్లు చాలవు

డాన్స్ రియాల్టీ షోల్లో అప్పుడప్పుడు జడ్జ్ లు డాన్స్లు చేయడం చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం. అయితే సోనీ ఛానెల్ లో ప్రసారం అయ్యే ఇండియాస్ బెస్ట్ డాన్సర్ షో లో స్టార్స్ చేసిన డాన్స్ క్లిప్ ఒకటి ...

Read More »

సుశాంత్ ది హత్యే వాళ్లకు శిక్ష పడాలంటున్న విలన్ ఎంపీ

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సుశాంత్ మృతి గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సుశాంత్ గురించిన చర్చ తారా స్థాయిలో జరుగుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో ప్రముఖులు కూడా సుశాంత్ మృతి విషయంలో తమకు తోచిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ...

Read More »

మన్మథుడు బర్త్ డే నాడు వెరైటీ ట్వీట్ చేసిన ‘మన్మథుడు 2’ డైరెక్టర్…!

నేడు ‘కింగ్’ నాగార్జున 61వ వసంతంలోకి అడుగుపెట్టాడు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. రాజకీయ ప్రముఖులు హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు నటీనటులతో పాటు పలువురు ...

Read More »

సుశాంత్ మాజీ ప్రియురాళ్లు ఇదేం కొట్లాట?

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ గురువారం దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణతోనే గడిచిపోయింది. ఆ తర్వాతా విచారణ సాగించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఇదిలా ఉండగానే పలు మీడియా చానెళ్లతో ...

Read More »

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ లేడీస్ వీళ్లే

ఇటీవలై మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను విడుదల చేసిన టైమ్స్ తాజాగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను విడుదల చేసింది. మెన్ జాబితాలో నెం.1 గా షాహిద్ కపూర్ నెం.2 రణవీర్ సింగ్ నెం.3 స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచిన విషయం ...

Read More »

‘వకీల్ సాబ్’ సర్ప్రైజ్ ఏమీ లేనట్లేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. సోషల్ మీడియాలో మరోసారి సందడికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. బర్త్ డే కామన్ డీపీ విడుదల సందర్బంగా వారు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా ...

Read More »

ఫ్యాన్ బేస్ పెంచుకునే సినిమాలు చేయండి బాసూ…!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తండ్రి పేరు నిలబెట్టాడు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ టాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అక్కినేని కాంపౌండ్ నుంచి ...

Read More »

రాజు గారి చేపల పులుసు

కరోనా లాక్ డౌన్ కారణంగా స్టార్స్ చాలా మంది వంటింట గరిట పట్టడం మనం సోషల్ మీడియాలో చూశాం. ఆమద్య చిరంజీవి పెసరట్టు వేసి అమ్మకు తినిపించడం ఆ తర్వాత చేపల కూర కూడా చేయడంతో చిరంజీవి వంటల గురించి ప్రముఖంగా ...

Read More »

బిడ్డ బయటికి రావడం లేటవుతోందట.. సామ్ వ్వాటే పంచ్

బాలీవుడ్ లో వరుసగా ఫ్రెగ్నెన్సీ వార్తలు హీటెక్కిస్తున్నాయి. బెబో కరీనా కపూర్ అప్పుడే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ప్రకటించేయగా.. అనుష్క శర్మ సైతం జూనియర్ విరాట్ భూమ్మీదకు రావడానికి సమయమాసన్నమైందని సంతోషాన్ని వ్యక్తం చేసింది. టీమిండియా కెప్టెన్ వారసుడి గురించి సడెన్ ...

Read More »

ఐఎండీబీలో 1.1 రేటింగ్.. హవ్వ! అంత చెత్త మూవీనా?

అంతర్జాతీయంగా ఐఎండీబీ ఎంత పాపులరో చెప్పాల్సిన పనే లేదు. ఐఎండీబీ అనేది సినిమాల రివ్యూల పరంగా ప్రామాణికత ఉన్న రేటింగ్ సంస్థ. అయితే ఐఎండీబీలో అత్యంత వరస్ట్ సినిమా ఏది? అంటే.. బాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ సడక్ 2 అని తేలింది. ...

Read More »

ఓటీటీలను నమ్ముకునే సినిమాలు తీస్తున్నారా…?

సినీ ఇండస్ట్రీ గత ఐదు నెలలుగా గడ్డు కాలం ఎదుర్కుంటున్న నేపథ్యంలో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను చవి చూస్తున్నారు. అయినా సరే టాలీవుడ్ లో మాత్రం కొందరు మేకర్స్ వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరంతా ...

Read More »

మహేష్ ఆ ఇద్దరు డైరెక్టర్లకి భలేగా హ్యాండ్ ఇచ్చాడు…!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకు 26 చిత్రాలు తెరకెక్కాయి. హ్యాట్రిక్ విజయాలతో దూకుడుమీదున్న మహేష్.. ప్రస్తుతం 27వ చిత్రంగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ప్రకటించాడు. అయితే మహేష్ బాబు తనకు హిట్ ...

Read More »

పీవీ సింధు బయోపిక్ లో సమంత?

బాలీవుడ్ లో బయోపిక్ ల పరంపర నడుస్తోంది. ఈ తరహా చిత్రాలపై ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ఆసక్తి ఏర్నడటంతో మేకర్స్ బయోపిక్ ల బాట పడుతున్నారు. బాలీవుడ్ లో తాజాగా స్పోర్ట్స్ నేపథ్య బయోపిక్ ల హంగామా అంతకంతకు వేడెక్కిస్తోంది. పీవీ సింధు- ...

Read More »

రియా ఖర్చులతో సుశాంత్ కి తడిసి మోపెడు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి చుట్టూ రోజుకో కొత్త సంగతి బయటికి వస్తోంది. సుశాంత్ మరణించి రెండు నెలలు పైనే అవుతున్నా అతని మృతి వెనక ఉన్న టాప్ సీక్రెట్ ఏమిటో బయటపడడం లేదు. మిస్టరీ ...

Read More »

”థ్యాంక్యూ” చెప్పేసిన నాగ చైతన్య…!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తండ్రి ‘కింగ్’ నాగార్జున బాటలో నడుస్తూ సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఏమాయ చేసావే’ ‘100% లవ్’ ‘తడాఖా’ ‘మనం’ ‘ఒక లైలా కోసం’ ‘ప్రేమమ్’ ‘రారండోయ్ వేడుక ...

Read More »

బాలీవుడ్ వరస్ట్ మూవీలో నటవారసురాలు

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో రిలీజైన వరస్ట్ మూవీగా సడక్ 2 రికార్డులకెక్కింది. ఇక నెపోటిజం స్టార్లు ఆలియా- ఆదిత్యారాయ్ కపూర్ ఈ సినిమాలో నటించగా.. మహేష్ భట్ దర్శకత్వం వహించడంతో సుశాంత్ సింగ్ అభిమానులు సోషల్ మీడియాల్లో తమదైన శైలిలో ...

Read More »

లెదర్ టాప్ లో లేలేత అందాల శ్రుతి

కెరీర్ కంటే వ్యక్తిగత జీవితం ముఖ్యం! అంటూ కఠిన నిర్ణయం తీసుకుని చాలా గ్యాప్ తర్వాత తిరిగి సినీఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ఇటు సౌత్ అటు బాలీవుడ్లోనూ బిజీ బిజీగా మారుతోంది. మైఖేల్ కోర్సలేతో ప్రేమ వ్యవహారానికి బ్రేకప్ చెప్పేసి ...

Read More »

సెకనుకు ఎన్ని బుల్లెట్లు దించుతావ్ ఆఫీసర్?

అక్కినేని నాగార్జున నేటితో 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా వైల్డ్ డాగ్ ఎన్.ఐ.ఏ టీమ్ నుంచి సిసలైన గిఫ్ట్ అందింది. ఎన్.ఐ.ఏ అధికారిగా కింగ్ శత్రువుల్ని వేటాడుతున్న సీరియస్ టోన్ ఉన్న లుక్ ని రిలీజ్ చేసారు. పోస్టర్ లో ...

Read More »

కింగ్ బర్త్ డేకి లవ్ స్టోరి నుంచి గిఫ్ట్ ఇదిగో

కింగ్ నాగార్జున గత ఏడాది షష్ఠి పూర్తి (60 ఏళ్లు) వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో గప్ చుప్ గా 60వ పుట్టినరోజు వేడుకలు పూర్తి చేసుకుని అక్కినేని కుటుంబం బ్యాక్ టు బిజీ లైఫ్ అంటూ తిరుగు విమానం ...

Read More »

సాక్షుల్ని ప్రభావితం చేసేందుకే రియా ఇంటర్వ్యూలు?

సుశాంత్ సింగ్ కేసు విషయమై ఓవైపు కోర్టులో విచారణ సాగుతుండగానే మరోవైపు రియా చక్రవర్తి మీడియా ఇంటర్వ్యూలు సంచలనంగా మారాయి. కోర్టు విచారణలో ఉండగా ఇలా చేయడం సబబేనా? దీని ఉద్ధేశమేమిటి? అంటూ ప్రస్తుతం నెటిజనులు ప్రశ్నలు సంధిస్తున్నారు. రియా చక్రవర్తి ...

Read More »